షాకింగ్.. టూత్ బ్రెష్‌ల కంటే మొబైల్ ఫోన్‌లే ఎక్కువ?

Posted By:

మొబైల్ ఫోన్‌లు మన జీవితాలను ఎంతలా మార్చేసాయంటే..? జేబులో మొబైల్ ఫోన్ లేనిదే బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్దురపోయేంత వరకు మొబైల్ ఫోన్‌ను ఏదో రకంగా ఉపయోగించుకుంటూనే ఉంటున్నాం. మొబైల్ ఫోన్‌లకు సంబంధించిన 15 షాకింగ్ నిజాలను ఈ స్లైడర్ స్టోరీ ద్వారా మీకు షేర్ చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

మొబైల్ ఫోన్ యూజర్లలో అత్యధిక మంది గేమ్స్ ఇంకా సోషల్ నెట్‌వర్కింగ్ కోసం తమ విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారట.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

ప్రపంచపు అత్యంత ఖరీదైన ఫోన్‌గా ఐఫోన్ 5 బ్లాక్ డైమెండ్ వర్షన్ రికార్డ్ నెలకొల్పింది. ఈ ఫోన్ ధర 15 మిలియన్ డాలర్లు. ఈ ఫోన్ ను డిజైన్ చేయడానికి తొమ్మిది వారాల సమయం పడుతుందట.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతంగా విస్తరిస్తోన్న పరిశ్రమల్లో మొబైల్ ఫోన్ పరిశ్రమ ముందు వరసలో ఉంది.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ‘సోనిమ్ ఎక్స్‌పీ3300 ఫోర్స్' అత్యంత కఠినమైన ఫోన్ గా గుర్తింపుతెచ్చుకుంది. 84 అడుగుల ఎత్తు నుంచి కిందపడినప్పటికి ఈ ఫోన్ చెక్కు చెదరదు.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

సెలీనా ఆరోన్స్ అనే వ్యక్తి తన నెలవారీ మొబైల్ బిల్ క్రింద 142,000 పౌండ్ల (ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.1,32,10974) మొత్తాన్ని చెల్లించాల్సి వచ్చింది. ప్రపంచ మొబైల్ చరిత్రలోనే ఇదే ఖరీదైన బిల్.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

యూఎస్‌లో 80శాతానికి పైగా యువత మొబైల్ ఫోన్‌లను కలిగి ఉన్నారు.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

డెలివరీ కాబడిన 3 నిమిషాల వ్యవధిలో 90శాతం మెసేజ్ లు చదవబడుతున్నాయి.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

400 కోట్లకు పైగా జనాభా మొబైల్ ఫోన్‌లను కలిగి ఉంటే, 350 కోట్ల జనాభా మాత్రమే టూత్ బ్రెష్‌లను కలిగి ఉందట.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తోన్న కంప్యూటర్ల నిష్పత్తితో పోలిస్తే మొబైల్ ఫోన్ ల నిష్ఫత్తి 5 శాతం ఎక్కువగా ఉంది.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

యువతలో దాదాపుగా 90శాతం మంది తమ ఫోన్‌లను రోజంతా చేతిలోనే క్యారీ చేస్తున్నారు.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

ప్రపంచ జనాభాలో 80శాతం మొబైల్ ఫోన్‌లను వినియోగిస్తోంది.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

70 శాతం మొబైల్ ఫోన్‌లు చైనాలో తయారవుతున్నవే.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

బ్రిటన్‌లో ప్రతి సంవత్సరం లక్ష మొబైల్ ఫోన్‌లను ప్రమాదావశాత్తూ టాయిలెట్‌లలో జారవిడుచుతున్నారు.

మొబైల్ ఫోన్‌లకు సంబంధించి 15 షాకింగ్ నిజాలు

జపాన్‌లో వినియోగిస్తోన్న 90 శాతం మంది మొబైల్ ఫోన్‌లు వాటర్‌ప్రూఫ్ ఫీచర్ ను కలిగి ఉన్నవే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazing Facts About Mobile Phones Which Will Shock You . Read more in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot