స్మార్ట్‌ఫోన్ వినియోగం.. అంతలా విస్తరించింది

Posted By:

స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మారుమూల పల్లె ప్రాంతాలకు సైతం విస్తరించంటం ఓ శుభపరిణామం. ప్రపంచ దేశాల్లో స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న తీరుకు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఆ వివరాలను గిజ్‌బాట్ మీతో షేర్ చేసుకుంటోంది.

READ More: గూగుల్ చరిత్రలో.. షాకింగ్ నిజాలు
మీకు తెలుసా..?

ఒక ఫోన్ డిజైనింగ్ దశ నుంచి దాన్ని వాడి పారేసేంత వరకు చోటుచేసుకునే పరిణామాలనే సెల్‌ఫోన్ జీవిత చక్రంగా పేర్కొంటారు. సంవత్సరానికి 125 మిలియన్‌ల సెల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారుతున్నట్లు పర్యావరణ పరీరక్షణ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

జపాన్‌లో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను వినియోగించే వారి సంఖ్య 55శాతానికి పైనే ఉంది. న్యూజీల్యాండ్ (41%), యూఎస్ (40%) ఇంకా చైనా (38%) ప్రాంతాల్లోనూ ఆండ్రాయిడ్ హవా నడుస్తోంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్విట్జర్లాండ్ (52%), ఆస్ట్రేలియా (49%), కెనడా (45%) ఇంకా ఫ్రాన్స్ (43%) దేశాల్లో యాపిల్ ఐవోఎస్ తన హవాను కొనసాగిస్తోంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

42శాతం వినియోగంతో బ్లాక్‌బెర్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను శాసిస్తోంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లను అత్యధికంగా ఉపయోగించుకుంటున్న వారిలో జపనీయులు ముందున్నారు. వీరి సగటు 41గా ఉంది. 36 సగటుతో సౌదీ ఆరేబియా రెండో స్థానంలో ఉంది.

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో మెక్సికో (74%), అర్జెంటీనా (73%)లు ముందంజలో కొనసాగుతున్నాయి.

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్ వినియోగం జపాన్‌లో చాలా బలహీనంగా ఉంది. ఇక్కడ కేవలం 34శాతం మంది మాత్రమే మొబైల్ సోషల్ నెట్‌వర్కింగ్‌ను ఇష్టపడుతున్నారు.

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్ వినియోగం అంతలా విస్తరించింది

స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా వీడియోలను వీక్షించే వారి సంఖ్య సౌదీ అరేబియాలో అత్యధికంగా నమోదైంది. 59శాతంతో సౌదీ అరేబియా ముందుంటే 41శాతంలో ఈజిప్ట్ రెండవ స్థానంలో కొనసాగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazing Facts About Smartphone Usage Around The World. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting