మీ ATM కార్డ్ గురించి షాకింగ్ నిజాలు!

|

'ఎనీ టైమ్ మనీ' అని మనం ముద్గుగా పిలుచుకునే ATM అసలు పేరు ఆటోమెటెడ్ టెల్లర్ మిషిన్. బ్యాంకింగ్ రంగంలో ఏటీఎం కేంద్రాలు ఓ విప్లవం అని చెప్పుకోవాలి. ATM మెచీన్లు అందుబాటులోకి రాకముందు గంటల తరబడి బ్యాంకుల్లో వేచి ఉండి డబ్బులు డ్రా చేసుకోవల్సిన పరిస్థితి. అది కూడా బ్యాంక్ వర్కింగ్ అవర్స్‌లోనే.

మీ ATM కార్డ్ గురించి షాకింగ్ నిజాలు!

Read More : LYF ఫోన్‌లకు భారీ డిమాండ్.. ఎక్కువగా అమ్ముడవుతోన్న 15 ఫోన్‌లు ఇవే!

బ్యాంకింగ్ అవర్స్ తరువాత ఎమర్జెన్సీగా డబ్బు అవసరమైతే తెలిసిన వారి వద్ద చేబదులు తీసుకోవడమో.. లేక అప్పు చేయక తప్పేది కాదు. కాని ఎటిఎంలు వచ్చిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్పడు కావాల్సి వస్తే అప్పుడు నగదు డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మీరు వాడే ATM కార్డ్ గురించి ఇప్పటి వరకు మీకు తెలియని ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

మొదటి సారిగా

మొదటి సారిగా

మన దేశంలో మొదటి సారిగా ఏటిఎంను ప్రారంభించింది హంగ్ కాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పోరేషన్. 1987లో ముంబాయిలో HSBC బ్యాంక్ ఎటీఎమ్ మెచీన్‌ను దుబాటులోకి తెచ్చింది. ఆ తరువాత అన్ని పబ్లిక్ సెక్టార్ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుల కూడా ఏటిఎంను ప్రారంభించాయి.

ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్

ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్

ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ వివిరాల ప్రకారం ప్రస్థతం దేశంలో సుమారు 80వేల పై చిలుకు ఏటిఎంలు ఉన్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియాకు సుమారు 27వేల ఏటిఎంలన్నాయట.

చాలా ఉపయోగాలు ఉన్నా..?

చాలా ఉపయోగాలు ఉన్నా..?

మనలో చాలా మంది ఏటీఎమ్ కార్డులను నగదు తీసుకోవడానికో లేదా అకౌంట్లో బ్యాలెన్స్, మినీ స్టేట్ మెంట్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు.

అందుబాటులో అనేక రకాల సేవలు
 
అందుబాటులో అనేక రకాల సేవలు

ఏటీఎమ్ మెషీన్స్ ద్వారా రకకరాల సేవలు అందుబాటులో ఉన్నాయి. క్యాస్ విత్ డ్రాల్, క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లింపు, యుటిలిటీ బిల్స్ చెల్లింపు, మొబైల్ రీఛార్జింగ్, టికెట్ బుకింగ్, ఈఎమ్ఐ చెల్లింపు, ఫండ్ ట్రాన్స్‌ఫర్, ఫిక్సుడ్ డిపాజిట్స్, లోన్ అకౌంట్ చెల్లింపు ఇలా అనేక రకాల సేవలను ఏటీఎమ్ మెషీన్స్ ద్వారా పొందవచ్చు.

చెత్తు కుప్పులోని ఏటీఎం రిసిప్ట్‌లు

చెత్తు కుప్పులోని ఏటీఎం రిసిప్ట్‌లు

సాధారణంగా ఏటీఎమ్‌లో డబ్బు డ్రా చేయగానే మనో రిసిప్ట్ వస్తుంది. మనలో చాలా మంది ఈ రిసిప్ట్‌ను అక్కడే నలిపేసి పాడేస్తుంటారు. నిర్లక్ష్యంతో మనం వదిలివేసే రిసిప్ట్ సైబర్ నేరాలకు కారణం కాగలదని నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

అదే అదనుగా సైబర్ నేరాలు

అదే అదనుగా సైబర్ నేరాలు

మనం పారేసిన ఏటీఎమ్ రిసిప్ట్ వివరాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు మన అకౌంట్‌లలోకి చొరబడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అటువంటి సందర్భాల్లో రిసిప్ట్ చాలా కీలకం

అటువంటి సందర్భాల్లో రిసిప్ట్ చాలా కీలకం

కొన్ని కొన్ని సందర్భాల్లో ATM నుంచి నగడు డ్రా చేస్తున్నపుడు టెక్నికల్ లోపాలు తలెత్తుతంటుటాయి. నగదు మన చేతికి రాకుండానే అకౌంట్‌లో డబ్బు కట్ అయినట్లు చూపిస్తుంది. ఇటువంటి సమయంలో ATM రిసిప్ట్ ఆధారంగానే బ్యాంకు లో మీ కంప్లెయింట్ ఫైల్ చేయబడుతుంది.

 దొంగతనాలకు ఆస్కారం...

దొంగతనాలకు ఆస్కారం...

నిర్లక్ష్యంతో మీరు వదిలిపారేసే రిసిప్ట్ ద్వారా దొంగతనాలు జరిగే అవకాశముంది. ఎందుకంటే మీరు వదిలేసిన రిసిప్ట్ మీ అకౌంట్ లో మిగిలి ఉన్న నగదుకు సంబంధించి అన్ని వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. మళ్లీ మీరు అదే ATM సెంటర్ కు వచ్చినప్పుడు మిమ్మల్ని బెదిరించే మీ సొమ్మును దోచుకునే పరిస్థితులు కూడా రావొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ATM కార్డ్ తాలూకా రిసిప్ట్‌లను బయట పాడేయకండి.

ATM పిన్ నెంబర్లతో జాగ్రత్త

ATM పిన్ నెంబర్లతో జాగ్రత్త

ATM పిన్ నెంబర్‌లకు సంబంధించి ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన సర్వే నివ్వెరపోయే వాస్తవాలను బహిర్గతం చేసింది.

11 శాతం పిన్ నెంబర్లను

11 శాతం పిన్ నెంబర్లను

ఓ అంతర్జాతీయ మీడియలో వచ్చిన కధనం ప్రకారం 10,000 రకాల నాలుగు అంకెల పిన్ నెంబర్లలో 11 శాతం పిన్ నెంబర్లను హ్యాకర్లు సలువుగా పసిగట్టవచ్చట.

కఠినతరమైన పిన్ నెంబర్లను సెట్ చేసుకోండి

కఠినతరమైన పిన్ నెంబర్లను సెట్ చేసుకోండి

ఈ అధ్యయనంలో భాగంగా ప్రముఖ సంస్థ డేటా జెనిటిక్స్ 3.2 మిలియన్ పాస్‌వర్డ్‌లను విశ్లేషించింది. హ్యాకర్లు సులువుగా పసిగట్టగలిగే ATM పిన్ నెంబర్స్ ను ఇక్కడ సూచించటం జరుగుతోంది. ఈ పిన్ నెంబర్లకు మీరు దూరంగా ఉండటం మంచిది.

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

0000, 1212,

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

7777, 1004

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

2000, 4444

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

2222, 6969

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

9999, 3333

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

5555, 6666

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

1122, 1313

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

8888, 4321

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

హ్యాకర్లు సులువుగా పసిగట్టగలగే ఎటీఎమ్ పిన్ నెంబర్లు..?

2001, 1010

Best Mobiles in India

English summary
Amazing Facts You Didn't Know About the ATM Machine. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X