అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Posted By:

ఆధునిక ఇండియా అనేక అద్భుతాలకు నిలయంగా నిలుస్తోంది. కట్టడాల రూపంలో కార్పొరేట్ సంస్కృతి అనువునువునా తారసడుతోంది. ఆధునిక నిర్మాణాల డిజైన్‌లు ప్రపంచదేశాలను మించిపోతున్నాయి. ఇండియాలో ఐటీ సెక్టార్ శరవేగంగా అభివృద్థి చెందటంతో నిర్మాణ శైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ శీర్షికలో భాగంగా దేశంలో నెలకొల్పబడిన 30 ఐటీ కంపెనీలకు సంబంధించిన కార్యాలయాలను మీకు ఫోటో ఫీచర్ రూపంలో పరిచయం చేస్తున్నాం.

టెక్ చిట్కా: డెస్క్ట్‌టాప్ నుంచి ముఖ్యమైన ఫోల్డర్ డీలిట్ అయ్యిందా..? మీకు బాగా ఉపయోగపడే ఫైల్ డెస్క్‌టాప్ నుంచి డిలీట్ అయిపోయిందా?, టెన్షన్ పడకండి... కంప్యూటర్‌లోని ఫైల్‌ను మీరు డిలీట్ చేసిన తీరును బట్టి రికవరీ చేసుకునే మార్గాలు కొన్నింటిని మీకు సూచిస్తున్నాం. డెస్క్‌టాప్ పై ఉన్న ఫైల్‌ను మౌస్ రైట్ క్లిక్ ద్వారా డిలీట్ చేసినట్లయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి ఆ ఫైల్‌ను తిరిగి రిస్టోర్ చేసుకోవచ్చు. (విధానం: మీరు డిలీట్ చేసిన ఫైల్ మౌస్ రైట్ క్లిక్ ద్వారా అయితే రిసైకిల్ బిన్‌లోకి ప్రవేశించి సంబంధిత రకవరీ పైల్ పై రైట్ క్లిక్ చేయండి. ఓ మెనూ డిస్‌ప్లే అవుతుంది. రిస్టోర్ అనే అప్షన్‌ను క్లిక్ చేస్తే మీ ఫైల్ తిరిగి డెస్క్‌టాప్ పై దర్శనమిస్తుంది.)

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

International Technology Park, Bengaluru.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Patni Knowledge Park, Mumbai.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Oracle Financial Services Software (Bangalore).

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Infosys training campus, Mysore.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Infosys, Mysore.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Adobe headquarters, Noida.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

TCS, Hyderabad.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Wipro, Noida.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Mahindra Satyam, Hyderabad.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Microsoft, Hyderabad.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Signature Towers, Gurgaon.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

DLF Gateway, Gurgaon.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

IL&FS, Mumbai.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

HSBC, Pune.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

HSBC, Mumbai.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

ICICI Bank headquarters.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Infosys, Thiruvananthapuram.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Syntel, Chennai.

Cisco, Bangalore.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Air India building, Mumbai.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Statesman House, New Delhi.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Infinity Towers, Gurgaon

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

L&T Infotech, Chennai.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Bharti Airtel office.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

Cyber Towers, Hyderabad.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

IT park in Chandigarh.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

DLF IT park.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

DLF Cyber City, Gurgaon.

అదిరిపోయే ఐటీ కంపెనీల బిల్డింగ్‌లు (టాప్-30)

TECCI Park, Chennai.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot