గూగుల్ ఇలా కూడా

Posted By:

ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం ‘గూగుల్' చాలా మందికి ఓ ఆన్‌లైన్ మార్గదర్శిగానే సుపరిచతం. మనకు తెలియన ఎన్నో వెసలబాటులను గూగుల్ కల్పిస్తోంది. విసుగు వాతావరణంలో ఉన్న మిమ్మల్ని సరదా వాతరవణంలోకి తీసుకువచ్చే సరదా సరదా గూగుల్ అప్లికేషన్‌లను ఇప్పుడు చూద్దాం..

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బ్యారిల్ రోల్ (Barrel Roll)

గూగుల్ ఇలా కూడా

బ్యారిల్ రోల్ (Barrel Roll)

ఈ గూగుల్ ట్రిక్, సెర్చ్ పేజీని 360డిగ్రీల కోణంలో స్పిన్ చేస్తుంది. ఇందుకు మీరు చయాల్సిందల్లా ఒకటే గూగుల్ హోమ్ పేజీలో‘Do a Barrel Roll' అని టైప్ చేస్తే చాలు మీ పేజీ 360డిగ్రీల కోణంలో తిరిగి యదాస్థానానికి వస్తుంది. రీఫ్రెష్ చేస్తూ ఆ అనుభూతులను మళ్లి మళ్లి ఆస్వాదింవచ్చు.

 

కచ్చితమైన కాలమానం

గూగుల్ ఇలా కూడా

కచ్చితమైన కాలమానం

కచ్చితమైన కాలమానం కచ్చితమైన కాలమానాన్ని తెలుసుకోవాలంటే గూగుల్ సెర్చ్ బాక్సులో Time India అని టైప్

చేయండి.

 

మైళ్ల నుంచి కిలోమీటర్ల వరకు

గూగుల్ ఇలా కూడా

మైళ్ల నుంచి కిలోమీటర్ల వరకు

మైళ్ల నుంచి కిలోమీటర్ల వరకు మైళ్ల నుంచి కిలోమీటర్ల వరకు మైళ్లకు, కిలోమీటర్లకు మధ్య వ్యత్యాసాన్నిఈ ప్రత్యేకమైన గూగల్ సెర్చ్ ఫీచర్ స్పష్టంగా సూచిస్తుంది.

 

డాలర్ టూ రూపాయి

గూగుల్ ఇలా కూడా

డాలర్ టూ రూపాయి

డాలర్ టూ రూపాయి డాలర్ టూ రూపాయి రూపాయి మారకపు విలువలను గూగుల్ సెర్చ్‌లో సులువుగా ఇంకా ఖచ్చితమైన

సంఖ్యతో తెలుసుకోవచ్చు.

 

గూగుల్ ట్రాన్స్‌లేట్

గూగుల్ ఇలా కూడా

గూగుల్ ట్రాన్స్‌లేట్

గూగుల్ ట్రాన్స్‌లేట్ గూగుల్ ట్రాన్స్‌లేట్ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ అందిస్తోన్న ప్రత్యేక ఫీచర్లలో గూగుల్ ట్రాన్సలేట్ ఒకటి. ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా మీకు చదవటం రాని భాషను సైతం మాతృభాషలోకి అనువందించుకోవచ్చు. అర్థంకాని ఆంగ్ల పదాలకు మీ మాతృభాషలో అర్థాలను తెలుసుకోవచ్చు.

 

అంకెలను పదాల రూపంలో

గూగుల్ ఇలా కూడా

 అంకెలు కొన్ని సందర్భాల్లో మనల్ని గందరగోళానికి గురి చేస్తుంటాయి. ఈ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించేందుకు గూగుల్ ఓ టూల్‌ను ప్రవేశపెట్టింది. ఉదాహరణకు గూగుల్ సెర్చ్ పేజీలో 1234567=english అని టైప్ చేసారనుకోండి. మీకీ జవాబు కనిపిస్తుంది. 1234567 = one million two hundred thirty-four thousand five hundred sixty-seven. ఈ టూల్ చాలా బాగుంది కదండీ.

 

జిర్గ్ రష్ (Zerg Rush)

గూగుల్ ఇలా కూడా

జిర్గ్ రష్ (Zerg Rush):

ఈ గూగుల్ ఫీచర్ యూజర్‌కు వినోదాత్మకమైన బ్రౌజింగ్ అనుభూతులకు అందిస్తుంది. ఈ ఫీచర్‌లో భాగంగా యూజర్ తన సెర్చ్ ఇంజన్ బాక్స్‌లో ‘Zerg Rush' అని టైప్ చేసిన వెంటనే ‘o' ఆకారంలో ఉన్న ఎరుపు, పుసుపు జిర్జిలింగ్స్ తెర పై ప్రత్యక్షమై సెర్చ్ ఫలితాలను మాయం చేసేస్తుంటాయి. వీటిని అడ్డుకునే క్రమంలో మౌస్ సాయంతో ‘o'పదాలను షూట్ చేసిన సెర్చ్ ఫలితాలను కాపాడుకోవల్సి ఉంటుంది. అంతిమంగా వచ్చిన స్కోర్‌ను మిత్రులకు గూగుల్ ప్లస్ ద్వారా షేర్ చేసుకోవచ్చు.

 

గూగుల్ టైమర్ (Google Timer)

గూగుల్ ఇలా కూడా

గూగుల్ టైమర్ (Google Timer): మీ గూగుల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌లో భాగంగా ఈ టైమర్ టూల్ మీ విలువైన సమయాన్ని ఆదా చేసే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకు ప్రతి 20 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలనుకుంటే ‘టైమర్'ను 20 నిమిషాలకు సెట్ చేసుకోవాలి. సమయం పూర్తవగానే అలారం మోగుతుంది. గూగుల్ టైమర్ సర్వీసను వినయోగించుకోవాలంటే మీ డివైస్‌కు

కచ్చితంగా స్పీకర్లు ఉండాల్సిందే. గూగుల్ సెర్జ్ బాక్సులో Google Timer అని టైప్ చేసినట్లయితే ఈ సర్వీస్ ప్రత్యక్షమవుతంది.

 

Google Sky (గూగుల్ స్కై)

గూగుల్ ఇలా కూడా

గూగుల్ అందిస్తోన్న మరో ఫీచర్ Google ఈ సర్వీసులోకి ప్రవేశించటం ద్వారా నాసాశాటిలైట్ ల సహాయంతో అంతరిక్షానికి సంబంధించి వివిధ అంశాలను తెలుసుకోవచ్చు.

 

టిప్ కాలిక్యులేటర్

గూగుల్ ఇలా కూడా

టిప్ కాలిక్యులేటర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Amazing Things That do with Google. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting