దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

Posted By:

మానవ జీవన క్రమంలో సమయం కీలక పాత్ర పోషిస్తోంది. ఏ పనికైనా ఓ సమయం సందర్భమంటూ అవసరం. సమయాన్ని సూచించే క్రమంలో పుట్టకొచ్చినవే గడియారాలు. ఈ సమయ సూచికల్లో చోటు చేసుకున్న ఆధునిక పోకడలు కొత్త పర్వానికి తెరలేపాయి. ఒకప్పుడు వాచీలలో అంకెలు, చుక్కలు, గీతలు ఉండేవి. కాలం మారటంతో వాటి స్థానాలను డిజిటల్ టెక్నాలజీ ఆక్రమించేస్తుంది.

ఆధునిక వర్షన్ వాచీలలో ముందు వరసలో ఉండేవి ఎల్ఈడీ క్రోమ్ వాచీలు. మూములుగా చూస్తే ఈ వాచీలలో సమయం కనబడదు. కానీ పక్కనున్న బటన్లను నొక్కితే ఎల్ఈడి లైట్‌లు వెలుగి టైమ్ కనిపిస్తుంది. వీటిని ధరిస్తే నలుగురిలో స్టైలిష్‌గా కనిపిస్తారు.
నేటి ప్రత్యేక ఫోటో గ్యాలరీలో భాగంగా డిజిటల్ టెక్నాలజీ మేళవింపుతో ఆధునిక జీవన శైలిని ప్రతిబింభించే రీతిలో రూపుదిద్దుకున్న 15 అత్యుత్తమ వాచీలను మీ ముందుంచుతున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

దిమ్మతిరిగే వాచీలు.. కూల్ టెక్నాలజీతో

దిమ్మతిరిగే వాచీలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot