అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

Posted By:

ఈ-కామర్స్ వ్యాపార సామ్రాజ్యంలో తిరుగులేని శక్తిగా అవతరించిన ‘Amazon.com' గాడ్జెట్‌ల కొనుగోళ్ల పై ఆకట్టుకునే ధర తగ్గింపు ఆఫర్లను ప్రకటిస్తూ ఆన్‌లైన్ షాపర్‌లకు లాభదాయకమైన షాపింగ్ అనుభూతులను చేరువ చేస్తుంది.

పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అలానే ఉపకరణాల కొనుగోళ్ల పై అమెజాన్ ప్రకటించిన ధర తగ్గింపు మరింత లాభదాయకంగా ఉంది.

దీపావళిని పురస్కరించుకుని స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్ వంటి దేశీ ఈ-కామర్స్ దిగ్గజాలు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల అమ్మకాల పై రాయితీలను ప్రకటించినట్టే, యూఎస్ ఈ-కామర్స్ దిగ్గజం Amazon క్రిస్టమస్‌ను పురస్కరించుకుని మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వలేని విధంగా అత్యుత్తమ డీల్స్‌ను ఆవిష్కరించింది.

ముఖ్యంగా యూఎస్‌లో నివశిస్తున్న మన తెలుగు వారు ఈ డీల్స్‌ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఉపకరణాలు మొదలుకుని కంప్యూటర్ ఉపకరణాల వరకు రకరకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పై అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

బ్లూటూత్ స్టీరియో స్పీకర్లు, కెమెరా ఉపకరణాలు ఇంకా హెడ్‌సెట్‌ల పై భారీ తగ్గింపు ధరలతో Amazon.com అందిస్తోన్న 10 బెస్ట్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

జాకిరీ మినీ ప్రీమియమ్ 3200 ఎమ్ఏహెచ్ పవర్ బ్యాంక్

వాస్తవ ధర - 69.95 డాలర్లు
అమెజాన్ ఆఫర్ ధర - 19.95డాలర్లు
లభించే డిస్కౌంట్ - 71%
మీకు ఆదా అయ్యే మొత్తం - 50 డాలర్లు.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

 

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

సెన్‌హెయిసర్ హెచ్‌డి 201 లైట్‌వెయిట్ ఓవర్-ఇయర్ బైనారల్ హెడ్‌ఫోన్స్

ఉత్పత్తి వాస్తవ ధర 29.95 డాలర్లు
అమెజాన్ ఆఫర్ ధర 25.44 డాలర్లు
లభించే డిస్కౌంట్ - 15%
మీకు ఆదా అయ్యే మొత్తం 4.51 డాలర్లు.

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

మాన్‌హట్టన్ హై-స్పీడ్ యూఎస్బీ హబ్ విత్ ఫ్లవర్ పాట్

అమెజాన్ ఆఫర్ ధర 10.63 డాలర్లు
పొందే తగ్గింపు 35 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

బాంబో మల్టీ డివైస్ చార్జింగ్ స్టేషన్

ఆమెజాన్ బెస్ట్ ఆఫర్ ధర - 34.99 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

జొనాథన్ అడ్లెర్ ఐఫోన్ కేస్
అమెజాన్ అందిస్తోన్న బెస్ట్ ఆఫర్ ధర - 42.66 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

ద ఒరిజనల్ షాట్ ఫ్లాస్క్
ఉత్పత్తి వాస్తవ ధర - 39.95 డాలర్లు
అమెజాన్ ఆఫర్ ధర - 24.99 డాలర్లు
లభించే డిస్కౌంట్ 38%

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

ఏ డి అలెస్సీ డైబాలిక్స్ బాటిల్ ఓపెనర్, రెడ్

అమెజాన్ ఆఫర్ ధర - 18.00 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

అలెస్సీ కాస్టోర్ పెన్సిల్ షార్ప్‌నర్

అమెజాన్ ఆఫర్ ధర - 65.00 డాలర్లు

కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

అలెస్సీ పీఎస్ జేఎస్ జ్యూసీ సాలిఫ్ సిట్రస్ స్క్వీజర్

అమెజాన్ ఆఫర్ ధర 101.99 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

అమెజాన్ 2014 : భారీ ధర తగ్గింపు డీల్స్!

ఏ డీ అలెస్సీ పారోట్ సమ్మీలైయిర్ - స్టైల్ కార్క్స్‌ స్ర్కూ, మల్టీ - కలర్

అమెజాన్ ఆఫర్ ధర 64 డాలర్లు
కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Amazon 2014 Mega Deals: More Great Deals on Accessories Revealed. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot