Home
News

అమెజాన్ 5G ఫోన్ల సేల్ మొదలైంది, ఈ Redmi ఫోన్ పై ఆఫర్ చూడండి!

By Maheswara

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ఆన్‌లైన్ షాపింగ్ ప్రియుల కోసం సేల్‌ను నిర్వహించడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా, జూన్ 21 నుండి ప్రారంభమైన 5G రివల్యూషన్ సేల్ ద్వారా మొబైల్ ఇష్టపడే వినియోగదారులను ఇది ఆకర్షించింది. ఈ సేల్‌లో 5G ఫోన్‌లకు అద్భుతమైన ఆఫర్ లభిస్తుంది.

అమెజాన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా నిర్వహించబడుతున్న ఈ సేల్, 5G రివల్యూషన్ సేల్ తాజాగా ఎంపిక చేసిన 5G ఫోన్‌లపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. బడ్జెట్ ధర కలిగిన 5G ఫోన్‌లతో సహా ఖరీదైన ఫోన్‌లు తగ్గింపు ధరలలో లభిస్తాయి. ఈ సేల్ జూన్ 25 వరకు కొనసాగుతుంది.

Amazon 5G Revolution Sale: Huge Discount Offer On Redmi Note 12 5G Smartphone. Offers Details Here.

షియోమీ యొక్క రెడ్ మీ నోట్ 12 5G మొబైల్ కూడా ఈ సేల్‌లో భారీగా తగ్గింపు ఆఫర్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ యొక్క 4GB RAM + 128 GB వేరియంట్‌పై 15% తగ్గింపు కూడా లభిస్తుంది రూ. 16,999 కి అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు బ్యాంకు ఆఫర్ గా సుమారు రూ.2000 వరకు డిస్కౌంట్ ఉంది. ఇంకా, నో కాస్ట్ EMI సౌకర్యం ఎంపికలు కూడా అందుబాటులో ఉంది. కాబట్టి రెడ్ మీ నోట్ 12 5G ఫోన్ యొక్క ఇతర ఫీచర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

రెడ్ మీ నోట్ 12 5G డిస్ప్లే బిల్డ్ మరియు డిజైన్ వివరాలు: రెడ్ మీ నోట్ 12 5G స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల పూర్తి HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 2,400 x 1,080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది మరియు ఈ డిస్‌ప్లే 1200నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంటుంది.

రెడ్ మీ నోట్ 12 5G ప్రాసెసర్ వివరాలు: ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 SoC ప్రాసెసర్‌తో అందించబడుతుంది. ఇది 4GB + 128GB మరియు 6GB RAM + 128 GB నిల్వ ఎంపికలను కూడా కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారంగా MIUI 13లో పని చేస్తుంది.

రెడీమి నోట్ 12 5G ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది: ఈ స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ప్రధాన కెమెరా 48 మెగాపిక్సెల్ సెన్సార్, రెండవ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ మరియు మూడవ కెమెరా 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కలిగి ఉంది. ఇది 13 మెగాపిక్సెల్ సెన్సార్‌తో కూడిన సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ఆడియో కోసం, ఫోన్‌లో హై-రెస్ ఆడియో సపోర్ట్‌తో ఒకే స్పీకర్ ఉంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో ఫోన్ WiFi మరియు బ్లూటూత్ v5.1 మరియు USB టైప్-C ఉన్నాయి. మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేయడనికి మీరు అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌కి వెళ్లవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon 5G Revolution Sale: Huge Discount Offer On Redmi Note 12 5G Smartphone. Offers Details Here.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X