అమెజాన్ నుండి సిమ్ కార్డులు ఎలా కొనుగోలు చేయాలి!

By Madhavi Lagishetty
|

ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ ఇండియా...భారతదేశంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ల సిమ్ కార్డులు సేల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్ టెల్, వొడాఫోన్లు తమ ఫ్లాట్ ఫాంలో ఉన్నట్లు తెలిపింది.

 
అమెజాన్ నుండి సిమ్ కార్డులు ఎలా కొనుగోలు చేయాలి!

ఇంట్రెస్ట్ ఉన్న యూజర్లకు ఆన్ లైన్ రిటైలర్ ద్వారా డేటా ప్లాన్స్ తో సహా పోస్ట్ పేయిడ్ సిమ్ కార్డులను అందించడం ప్రారంభించింది. అంతేకాదు విదేశాలకు వెళ్లే వినియోగదారులు వారు ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని బట్టి అంతర్జాతీయ సిమ్ కార్డులను పొందే సదుపాయం కల్పించింది. అమెజాన్ ఎయిర్ టెల్ మరియు వొడాఫోన్ సిమ్ కార్డులను వినియోగదారులు 24గంటల్లో మీ అడ్రస్సుకు పంపిస్తుంది. ఎటువంటి డెలివరీ ఛార్జీలు లేకుండా మీ అడ్రస్సుకు చేరవేస్తుంది.

ఎయిర్ టెల్ దాని అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆఫర్ చేసిన వారి కోసం సిమ్ కార్డుల డోర్ స్టేప్ డెలివరీని అందిస్తోంది. కానీ వొడాఫోన్ సబ్ స్క్రైబర్లకు అలాంటి సర్వీసును అందించడం లేదు.

ఇప్పుడు ఎయిర్‌టెల్ అందిస్తున్న బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే !ఇప్పుడు ఎయిర్‌టెల్ అందిస్తున్న బెస్ట్ డేటా ప్యాక్స్ ఇవే !

మీరు అమెజాన్ ఇండియా నుంచి ఎయిర్ టెల్ లేదా వొడాఫోన్ సిమ్ కార్డును ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకోండి.

ఫస్ట్ మీరు అమెజాన్. ఇన్ ద్వారా కొత్త సిమ్ కనెక్షన్ కోసం ఒక ఆర్డర్ చేయాలి అప్పుడు ఎయిర్ టెల్ లేదా వొడాఫోన్ ఎగ్జిక్యూటివ్ అపాయింట్ మెంట్ను ఇస్తుంది. సిమ్ కార్డును డెలివరీ చేయడానికి 24గంటల్లోపు మీకు చేరుతుంది. ఇది మీ అడ్రెస్సుకు డెలివరీ సమయంలో ఎగ్జిక్యూటివ్ గుర్తింపు మరియు అడ్రెస్ ఐడెంటింటి ప్రూవ్స్ అడుగుతారు. అంతేకాదు మీ ఆధార్ కార్డు మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకుంటారు.

ఎగ్జిక్యూటివ్ మీ అడ్రెసును ఐడెంటింటిఫై చేసి సిమ్ కార్డు యాక్టివేషన్ ప్రాసెస్ కోసం అప్లికేషన్ను సమర్పించాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Amazon has started the service of delivering an Airtel or Vodafone SIM card right at your doorstep. Check out how you can buy the order on via Amazon.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X