ఐఫోన్లపై బారీ డిస్కౌంట్లను అందిస్తున్న అమెజాన్, ఆఫర్ 4 రోజులే
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో 'ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ ప్రారంభమైంది. ఈ నెల 13 వరకు నాలుగు రోజులపాటు కొనసాగనున్న ఈ సేల్‌లో మొబైల్స్, యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీ ఆఫర్ చేస్తోంది. నో-కాస్ట్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు, టోటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్ వంటివి ఉన్నాయి.

ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’లో భాగంగా వన్‌ప్ల్‌స్ 6టి-8జీబీ ర్యామ్+128 జీబీ వేరియంట్ ధరను రూ.41,999 నుంచి రూ.27,999కి తగ్గించింది. 8జీబీ ర్యామ్+256 జీబీ వేరియంట్ ధరను రూ.45,999 నుంచి రూ.31,999కి తగ్గించింది. పాత స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్‌చేంజ్ చేసుకుంటే రూ.10,150 అదనపు రాయితీ లభిస్తుంది.ఇక ఆపిల్ ఐఫోన్లపై బారీ డిస్కౌంట్లను అందిస్తోంది. డీల్స్ పై ఓ లుక్కేయండి.

ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్
ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్-64 జీబీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.76,900 కాగా, ఇప్పుడు దీనిని రూ.58,999రూ అందుబాటులో ఉంచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి పది శాతం తక్షణ రాయితీ లభిస్తుంది

Apple iPhone 6S
ఈ ఫోన్ 32 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ. 26,099కే అమెజాన్ లో సొంతం చేసుకోవచ్చు. కాగా దీని అసలు ధర రూ. 29,999గా ఉంది. HDFC credit and debit cards మీద కొనుగోలు చేసిన వారికి 10 శాతం తగ్గింపును కంపెనీ అందిస్తోంది.

iPhone X
ఈ ఫోన్ 64 జిబి స్టోరేజ్ వేరియంట్ రూ. 67,999కే అమెజాన్ లో సొంతం చేసుకోవచ్చు. కాగా దీని అసలు ధర రూ. 91,900గా ఉంది. దాదాపు 23 వేల తగ్గింపును కంపెనీ అందిస్తోంది.HDFC credit and debit cards మీద కొనుగోలు చేసిన వారికి 10 శాతం తగ్గింపును కంపెనీ అందిస్తోంది.

iPhone XS
64GB variant ను రూ. 94,900కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా దీని అసలు ధర రూ. 99,900

iPhone XS Max
64GB variant ను రూ.1,06,900కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా దీని అసలు ధర రూ. 1,09,900

iPhone 8 Plus
64GB variant ను రూ.69,900కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా దీని అసలు ధర రూ.65,990

iPhone 8
64GB variant ను రూ.59,900కే సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. కాగా దీని అసలు ధర రూ.56,999

ఇతర ఉత్పత్తులపై
దీంతో పాటు iPads and Apple Watches ఇతర రకాల ఆపిల్ ఉత్పత్తులపై మాసివ్ డిస్కౌంట్ ను అందిస్తోంది. సెలక్ట్ చేసుకున్న iPad modelsపై రూ.3500 వరకు తగ్గింపును అందిస్తోంది. ఆపిల్ వాచీల మీద రూ.5,500 వరకు తగ్గింపును అందిస్తోంది. ఆపిల్ హెడ్ ఫోన్స్ మీద రూ.5800 వరకు తగ్గింపు ను అందిస్తోంది.


Click it and Unblock the Notifications