Amazon app క్విజ్ నేటి Q&A!! రూ.25000 అమెజాన్ పే బ్యాలెన్స్‌ను గెలుచుకోనే గొప్ప అవకాశం
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన రోజువారీ యాప్ క్విజ్ లో భాగంగా నేటి బహుమతులలో అమెజాన్ బ్యాలెన్స్‌ను మరొక సారి పొందే అవకాశంతో తిరిగి వచ్చింది. నేటి ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం అందజేస్తే కనుక ఈ రోజు మీరు రూ.25 వేల అమెజాన్ పే బ్యాలెన్స్‌ను గెలుచుకునే అవకాశం ఇస్తోంది. ఈ మొత్తాన్ని అమెజాన్‌లో షాపింగ్ కోసం ఉపయోగించవచ్చు అలాగే ఈ బ్యాలెన్స్ ఉపయోగించి బిల్ పేమెంట్లలో మీ ఫోన్‌లు మరియు డిటిహెచ్‌ను రీఛార్జ్ లను చేయవచ్చు. ఈ రివార్డు మొత్తాన్ని గెలుచుకోవటానికి మీరు మీ యొక్క తెలివి ఆధారంగా ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. బహుమతికి అర్హత పొందడానికి క్విజ్ యొక్క అన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అమెజాన్ డైలీ క్విజ్ అనేది మొబైల్ యాప్ లో మాత్రమే లభిస్తుంది.

నేటి అమెజాన్ యాప్ క్విజ్ యొక్క ఐదు ప్రశ్నలు మరియు సమాదానాలు
Q 1. కునార్డ్ లైన్ క్వీన్ ఎలిజబెత్ 2 రిటైర్డ్ బ్రిటిష్ ఓషన్ లైనర్, దీనిని ఇటీవల దేనికి మార్చారు?
Ans: hotel
Q 2. 2020 నవంబర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి రెండు వన్డే మ్యాచ్‌ల్లో ఏ బ్యాట్స్‌మన్ సెంచరీలు సాధించాడు?
Ans: స్టీవ్ స్మిత్
Q 3. ఏ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు ఇటీవల హైపర్‌లూప్ పాడ్‌లో మొట్టమొదటిసారిగా గంటకు 160 కిమీ వేగంతో ప్రయాణించి 6.25 సెకన్లలో గమ్యాన్ని చేరుకున్నారు?
Ans: వర్జిన్ హైపర్‌లూప్
Q 4. ఇవి ఏ ప్రసిద్ధ సిరీస్ నుండి వచ్చిన పాత్రల యాక్షన్ ఫిగర్స్?
Ans: Star Trek
Q 5. ఈ స్ట్రీట్ ఆర్ట్ లో కనిపించిన వ్యవస్థాపకుడి మొదటి పేరు ఏమిటి?
Ans: మార్క్


Click it and Unblock the Notifications








