Amazon app క్విజ్ నేటి ప్రశ్నలు!!రూ.15000 అమెజాన్ పే బ్యాలన్స్ గెలుచుకోనే గొప్ప అవకాశం
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రతిరోజు తన యాప్ లో క్విజ్‌ను నిర్వహించి గెలిచిన వారికి రకరకాల ప్రయోజనాలను అందిస్తున్నది. నేటి క్విజ్‌లో భాగంగా వినియోగదారులకు రూ.15 వేల అమెజాన్ పే బ్యాలెన్స్‌ను గెలుచుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. ఈ మొత్తాన్ని అమెజాన్‌లో షాపింగ్ చేయడానికి మరియు రకరకాల బిల్లులను చెల్లించడానికి ఈ అమెజాన్ పే బ్యాలెన్స్‌ను ఉపయోగించవచ్చు. ఈ మొత్తాన్ని గెలవడానికి క్విజ్‌లోని ఐదు సాధారణ ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నలోను నాలుగు ఎంపికలు ఉంటాయి కావున మీరు అందులో సరైన సమాధానంను ఎంచుకోవలసి ఉంటుంది.

అమెజాన్‌లో నిర్వహించే క్విజ్ యొక్క విజేతను లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేస్తుంది. లక్కీ డ్రాలో భాగం కావడానికి పాల్గొనేవారు మొత్తం ఐదు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. అమెజాన్ యాప్ క్విజ్‌లో పాల్గొనడానికి మీరు యాప్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటూ ఉండాలి అని గుర్తుంచుకోండి. ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఈ క్విజ్ పోటీ ప్రత్యక్షంగా ఉంటుంది.

అమెజాన్ యాప్ నేటి క్విజ్ ఐదు ప్రశ్నలు:
ప్రశ్న 1: 'గిన్ని వెడ్డ్స్ సన్నీ' చిత్రం స్టార్ యామి గౌతమ్ సరసన మిర్జాపూర్ సీజన్1 లో నటించిన పేరుగాంచిన నటుడు ఎవరు?
ప్రశ్న 2: దీపావళి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ సైనికులతో గడిపిన లోంగ్వాలా పోస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది?
ప్రశ్న 3: 2002లో భౌతిక శాస్త్రానికి నోబెల్ బహుమతిని గెలుచుకున్న మసతోషి కోషిబా ఇటీవల కన్నుమూసారు. ఏ అధ్యయనం కోసం వారికి ఈ బహుమతి లభించింది?
ప్రశ్న 4: బ్రిటీష్ వారి యొక్క పిల్లలకు ఏ విషయం నేర్పడానికి ఈ రకమైన ఆటను మొదట కనుగొనబడింది?
ప్రశ్న 5: ఈ పుస్తకం సాధారణంగా ఏ వర్గంలో వర్గీకరించబడుతుంది?


Click it and Unblock the Notifications








