Home
News

Asus లాప్ టాప్ లపై భారీ ఆఫర్లు ! 35 శాతం వరకు డిస్కౌంట్. లిస్ట్ చూడండి.

By Maheswara

ముఖ్యంగా కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకునే వారి కోసం ఆసుస్ మరియు అమెజాన్ కొత్త సేల్‌తో ముందుకు వచ్చాయి. Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సమయంలో, మీరు తాజా గేమింగ్ మరియు ఉత్పాదకత ల్యాప్‌టాప్‌లపై డీల్‌లు మరియు డిస్కౌంట్‌లను పొందవచ్చు.

ల్యాప్ టాప్ లు

ASUS ROG Strix G17 (2021), ASUS TUF గేమింగ్ F15 (2022), ASUS TUF గేమింగ్ A15 మరియు ASUS VivoBook 15 (2021) వంటి ల్యాప్ టాప్ లు భారీ తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి. Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ నుండి అన్ని బెస్ట్ డీల్‌లను మీరు ఇక్కడ చూడవచ్చు.

ASUS ROG Strix G17 (2021)

ASUS ROG Strix G17 (2021)

ఆఫర్: M.R.P.: రూ. 1,11,990 ; డీల్ ధర: రూ. 78,990 ; మీరు ఆదా చేసేది: రూ. 33,000 (29%)
Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సందర్భంగా ASUS ROG Strix G17 (2021) 29% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 78,990 కు ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

ASUS TUF Gaming F15 (2022)

ASUS TUF Gaming F15 (2022)

ఆఫర్: M.R.P.: రూ. 1,44,990 ; డీల్ ధర: రూ. 1,09,990 ; మీరు ఆదా చేసేది: రూ. 35,000 (24%)
Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సమయంలో ASUS TUF గేమింగ్ F15 (2022) 24% తగ్గింపుతో అందుబాటులో ఉంది. సేల్ సమయంలో మీరు ఈ ల్యాప్‌టాప్‌ను రూ.1,09,990కి పొందవచ్చు.

ASUS TUF Gaming A15

ASUS TUF Gaming A15

ఆఫర్: డీల్ ధర: రూ. 61,990 ; M.R.P.: రూ. 76,990 (19% తగ్గింపు)
Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సందర్భంగా ASUS TUF గేమింగ్ A15 19% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 61,990 కు ఈ సేల్ సమయంలో కొనుగోలు చేయవచ్చు.

ASUS VivoBook 15 (2021)

ASUS VivoBook 15 (2021)

ఆఫర్: డీల్ ధర: రూ. 26,990 ; M.R.P.: రూ. 33,990 (21% తగ్గింపు)
Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సమయంలో ASUS VivoBook 15 (2021) 21% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను ఈ సేల్ సమయంలో రూ. 26,990 కు కొనుగోలు చేయవచ్చు.

ASUS VivoBook 14 (2021)

ASUS VivoBook 14 (2021)

ఆఫర్: M.R.P.: రూ. 72,990 ; డీల్ ధర: రూ. 48,990 ; మీరు ఆదా చేసేది: రూ. 24,000 (33% తగ్గింపు)
Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సమయంలో ASUS VivoBook 14 (2021) 33% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 24,000 కు ఈ సేల్ సమయం లో కొనుగోలు చేయవచ్చు.

ASUS Vivobook S15 OLED (2022)

ASUS Vivobook S15 OLED (2022)

ఆఫర్: డీల్ ధర: రూ. 74,990 ; M.R.P.: రూ. 98,990 (24% తగ్గింపు)
ASUS Vivobook S15 OLED (2022) Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సమయంలో 24% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 74,990 కు ఈ సేల్ సమయం లో కొనుగోలు చేయవచ్చు.

ASUS ROG Zephyrus G14 (2021)

ASUS ROG Zephyrus G14 (2021)

ఆఫర్: M.R.P.: రూ. 1,49,990 ; డీల్ ధర: రూ. 96,990 ; మీరు ఆదా చేసేది: రూ. 53,000 (35% తగ్గింపు)
ASUS ROG Zephyrus G14 (2021) Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సమయంలో 35% తగ్గింపుతో అందుబాటులో ఉంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 96,990 కు ఈ సేల్ సమయం లో కొనుగోలు చేయవచ్చు.

ASUS VivoBook K15 OLED (2021)

ASUS VivoBook K15 OLED (2021)

ఆఫర్: M.R.P.: రూ. 81,990 ; డీల్ ధర: రూ. 63,990 ; మీరు ఆదా చేసేది: రూ. 18,000 (22% తగ్గింపు)
ASUS VivoBook K15 OLED (2021) Amazon Asus బ్రాండ్స్ డేస్ సేల్ సమయంలో 22% తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 63,990 కు ఈ సేల్ సమయం లో కొనుగోలు చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon Asus Brands Days Sale Live Now: Check Offers On Best Asus Laptops
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X