అమెజాన్ బ్లాక్ ప్రైడే సేల్ కింద భారీ డిస్కౌంట్లు

  ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సరికొత్త సేల్ తో దూసుకొస్తోంది.accessories, laptops, gadgets ఇతర పరికరాలపై అమెజాన్ బ్లాక్ ప్రైడే సేల్ కింద భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేయనుంది. ఈ సేల్ నవంబర్ 23 నుంచి నవంబర్ 26 వరకు జరుగుతుంది. అనేక రకాలైన ఉత్పత్తులపై రాయితీలతో కూడిన డిస్కౌంట్లు అందుతాయి. అంతర్జాతీయ ఉత్పత్తులపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఈఎమ్ఐ ఆఫర్లు , బ్యాంకు కార్డుల ద్వారా తగ్గింపులు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు పే యాప్ ల ద్వారా డిస్కౌంట్లు ఇలా అనేక రకాలైన ప్రయోజనాలను అమెజాన్ అందిస్తోంది.Tommy Hilfiger, Philips, Sonicare, Seagate, Western Digital, Corsair, Nerf, Adidas, Mattel, Asus, Oral B, Under Armour, Catan Studios ఇలా అనేక రకాలైన బ్రాండెడ్ వస్తువల మీద తగ్గింపులు ఉన్నాయి. డీల్స్ వివరాలను ఓ సారి చెక్ చేస్తే..

   

  Whatsappలో కొత్త అప్ డేట్

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Samsung Chromebook Plus Convertible Touch Laptop (XE513C24-K01US)

  6 శాతం తగ్గింపు

  ఈ క్రోమ్ బుక్ ద్వారా మీు డైరక్ట్ గా స్కీన్ మీద పెన్సిల్ తో రాయవచ్చు. టైపింగ్ కూడా చేయాల్సిన అవసం లేదు. అలాగే ఎన్నో రకాలై యాప్స్ ఈ బుక్ లో మీ కోసం ఎదురుచూస్తున్నాయి.

   

   

  Acer Chromebook 15 C910-3916 NX.EF3AA.010 16-Inch Notebook

  17 శాతం తగ్గింపు

  ఇంటెల్ కోర్ i3-5005U ప్రాసెసర్ (2.0 GHz) 4 GB DDR3L SDర్యామ్ 32GB సోలిడ్ స్టేట్ డ్రైవ్ 15.6-ఇంచ్ పుల్ మెచ్ డి స్క్రీన్, Intel HD గ్రాఫిక్స్ 5500 క్రోమ్, 9-బ్యాటరీ లైఫ్

   

   

  Bobber - Floating Hand Grip for GoPro Hero Cameras

  హై విజిబులిటీ ఫ్లోటింగ్ బాడీ,Wrist Strap Attachment, 1/4 "-20 Threaded Insert

   

   

   

  Dell Chromebook 13 3380 6TXJ4 13.3-Inch Traditional Laptop

  17 శాతం తగ్గింపు

  ntel Celeron C3855 ప్రాసెసర్

  4జిబి మెమొరీ

  16GB SSD

  13.3 HDF Non-Touch LCD

  10 hours of బ్యాటరీ లైఫ్;1 Year Mail in Service

   

   

   

  Western Digital WD10EZRZ 1TB Internal Desktop 3.5 Inch Hard Drive (Blue)

  Upgrade and backup with ease

  Future-ప్రూఫ్ స్టోరేజ్

  ఇంప్రూవ్ పెర్ఫామెన్స్

  1TB కెపాసిటీ

  3.5-inch ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్

  64 ఎంబి బఫర్ సైజ్

   

   

  Monoprice 109170 Select Active Series High Speed HDMI Cable

  ఫీచర్లు

  10.2 Gbps High Speed HDMI data rate

  16 million color variations

  High Speed HDMI Cable,3D signals

   

   

   

  Fujifilm Instax Mini 90 Neo Classic Instant Film Camera

  7 శాతం తగ్గింపు

  అనేక రకాలైన షూటింగ్ మోడ్ ల ద్వారా ఫోటోలను షూట్ చేయవచ్చు.

  నైట్ వ్యూ, లైట్ స్ట్రీట్స్ ద్వారా ఫోటో క్యాప్చర్ చేయవచ్చు.

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  Amazon Black Friday 2018 sale: Discounts on accessories, laptops, gadgets and more.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more