Home
News

అమెజాన్ లో మరో కొత్త సేల్! స్మార్ట్ టీవీల పై సగానికి సగం డిస్కౌంట్ ఆఫర్!

By Maheswara

అమెజాన్ లో మరో కొత్త సేల్ యొక్క తేదీలు ప్రకటించింది. ఈ సేల్ అమెజాన్ ఇండియా 'బ్లాక్‌బస్టర్ వాల్యూ డేస్' సేల్‌ పేరుతో షెడ్యూల్ చేసింది. ఈ సేల్ సమయం లో ఇక్కడ ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర విభాగాలపై భారీ తగ్గింపు ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ ఏప్రిల్ 14న ప్రారంభమవుతుంది మరియు ఏప్రిల్ 17 వరకు కొనసాగుతుంది.

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ సేల్ లో, వివిధ ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందించడంతో పాటు, SBI క్రెడిట్ కార్డ్ మరియు EMI లావాదేవీల ద్వారా కొనుగోలు చేసినప్పుడు ప్రత్యేకంగా 10 శాతం తక్షణ తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు మీ కొనాలనుకుంటున్న మరియు కొనుగోలు కోసం వేచి ఉన్న ఉత్పత్తుల ను ఇప్పుడు తక్కువ ధరకు పొందడానికి మీకు ఇది చక్కని అవకాశం. వాటిని తగ్గింపు ధరలకు పొందేందుకు ఇది మంచి అవకాశం అవుతుంది.

Amazon Blockbuster Value Days Sale Announced, Starts From April 14. Huge Discount Offers Electronic Gadgets.

అమెజాన్ యొక్క ఈ ప్రత్యేక సేల్ సమయంలో, 32 అంగుళాల స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. మరియు విస్తృత శ్రేణి స్మార్ట్, 4K, OLED మరియు QLED టీవీలపై 60 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా అదనంగా, 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా ఉంది. వన్ ప్లస్, రెడ్ మీ, శాంసంగ్ మరియు ఇతర ప్రముఖ బ్రాండ్‌లపై అనేక ఆఫర్లు ఉన్నాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న గేమింగ్ కన్సోల్‌లపై 25 శాతం వరకు తగ్గింపు మరియు గేమ్‌లపై 50 శాతం తగ్గింపు కూడా ఉంది.

అంతే కాక, ఈ సేల్ సమయంలో PS5 బ్యాక్ తిరిగి సేల్ కి వస్తుందని అమెజాన్ తెలిపింది. వినియోగదారులు అమెజాన్ బ్రాండ్‌లు మరియు మరిన్నింటిపై గరిష్టంగా 70 శాతం వరకు తగ్గింపు ఆఫర్ ను పొందవచ్చు. ఈ సేల్ లో ఇప్పటివరకు, అమెజాన్ నిర్దిష్టంగా ఫోన్‌లపై డీల్‌లను వెల్లడించనప్పటికీ, వివిధ ధరల విభాగాలలో వేగంగా అమ్ముడవుతున్న మోడళ్లపై అనేక తగ్గింపు ఆఫర్లు ఉంటాయని మరియు బ్యాంక్ ఆఫర్‌లు కూడా ఉంటాయని అంచనా వేయవచ్చు.

అమెజాన్ యొక్క ఈ సేల్ సమయంలో ఫ్యాషన్ సెగ్మెంట్, కిచెన్‌తో సహా గృహోపకరణాలు మరియు మరెన్నో ప్రత్యేక డీల్‌లు మీకు అందుబాటులో ఉంటాయి. ఏప్రిల్ 14 నుండి ఏప్రిల్ 17 వరకు ఈ సేల్ జరగనుంది. కావున, జరగబోయే ఈ అమెజాన్ సేల్‌లో కొన్ని ముఖ్యమైన డీల్‌లను అంస్తుంది. వివిధ కేటగిరీలకు సంబంధించిన సేల్ వివరాలు సేల్ మొదలైన తర్వాత వెలువడతాయి.

ఈ రోజే అమెజాన్ యొక్క 'మెగా ఎలక్ట్రానిక్స్ డేస్' ముగుస్తుంది. ఈ సేల్ ముగిసిన వెంటనే కొత్త సేల్ మొదలు పెట్టడం ప్రత్యేకమైన విషయం. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్ లు, హెడ్‌ఫోన్‌లు, PC ఉపకరణాలు, కెమెరాలు, టాబ్లెట్‌లు మరియు వంటి మరిన్ని అనేక రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల పై ఈ సేల్ లో అనేక ఆఫర్లు ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Amazon Blockbuster Value Days Sale Announced, Starts From April 14. Huge Discount Offers Electronic Gadgets.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X