అమెజాన్ ఎకో డాట్ నుంచి త్వరలో ఆలిండియా రేడియో సేవలు!

By Madhavi Lagishetty
|

భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ...ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి కలిగిన ఆలిండియా రేడియో బ్రాడ్ కాస్టింగ్ మూడు లేదా ఆరు నెలల్లో అమెజాన్ ఎకో డాట్ కు సపోర్ట్ ఇవ్వనుంది.

 
అమెజాన్ ఎకో డాట్ నుంచి త్వరలో ఆలిండియా రేడియో సేవలు!

అమెజాన్ ఎకో సంస్ధతో స్మార్ట్ స్పీకర్లు డెవలప్ అయ్యాయి. ఈ డివైసులను వాయిస్ కంట్రోల్ ఇంటలిజెన్స్ పర్సనల్ సర్వీస్ను అలెక్సా అనే పేరుతో పిలుస్తున్నారు. ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్ ఫయాజ్ మాట్లాడుతూ...ఆలిండియా రేడియో (వర్చువల ప్రైవేట్ నెట్ వర్క్ ) ఇండియాలో అన్ని విభాగాల్లో ప్రసార సేవలు అందించడానికి పనిచేస్తున్నట్లు తెలిపారు.

20లైవ్ స్ట్రీమింగ్ చానెల్స్ తో ఉన్న ఫ్లాట్ ఫామ్లను ఉపయోగించుకోవడానికి ఆలిండియా రేడియో నుంచి మొబైల్ యాప్ డెవలప్ చేయబడింది. అలాగే ప్రభుత్వ యాజమాన్య బ్రాండ్ కాస్టర్ రాబోయే రోజుల్లో హెచ్డి రేడియోను ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. షిల్లాండ్, మేఘాలయలో పబ్లిక్ సర్వీస్ బ్రాండ్ కాస్టింగ్ డే సందర్భంగా ఆలిండియా రేడియో తన 20వ వార్షికోత్సవం సందర్భంగా ప్రసారభారతిని అభినందించినట్లు షయాజ్ తెలిపారు.

ఐఫోన్ నుంచి మూడు కొత్త వేరియంట్లు, తక్కువ ధరలో..ఐఫోన్ నుంచి మూడు కొత్త వేరియంట్లు, తక్కువ ధరలో..

ప్రపంచంలో అతిపెద్ద వార్తల సేకరణ మరియు ప్రచార వేదికగా ఆలిండియా రేడియో పనిచేస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్స్, ఆలిండియా రేడియో బులెటిన్లు మరియు సాధారణ, ప్రత్యేక ప్రేక్షకుల విభాగాలలో ఇతర కార్యక్రమాలు దేశంలో ఫ్యాబ్రిక్ను బలపరిచేలా చేశాయన్నారు.

AIR ప్రసారకర్తల పరంగా అభివ్రుద్ది చెందుతున్న సమకాలీన ధోరణులను కొనసాగించి...సమర్థవంతమైన ఉపకరణాలను రేడియో అందిస్తోందని తెలిపారు. అంతేకాదు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఒక అద్భుతమైన ప్రజా స్పందనను కలిగి ఉంది. వాస్తవానికి ఇది భారతీయులతోపాటు ఎన్ఆర్ఐలను కూడా ఆకర్షిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Amazon Echo Dot will soon get the All India Radio services, claims a new IANS report.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X