Home
News

Amazon Fab Phone Fest: మతిపోయే డిస్కౌంట్ ఆఫర్స్....

అమెజాన్ ఇండియా ఇప్పుడు మరొక కొత్త సేల్స్ తో తిరిగి వచ్చింది. అమెజాన్ ఫాబ్ ఫోన్ ఫెస్ట్‌ పేరుతో ఫిబ్రవరి 26 మరియు ఫిబ్రవరి 29 మధ్య ఇండియాలో కొత్త సేల్స్ ను నిర్వహిస్తోంది. ఈ అమ్మకం సమయంలో అమెజాన్ ఇండియా అనేక రకాల స్మార్ట్‌ఫోన్లు మరియు వాటి యొక్క ఉపకరణాల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లను అందిస్తుంది.

సేల్స్ ఆఫర్స్

సేల్స్ ఆఫర్స్

స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై 40% వరకు రాయితీని ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. వీటితో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా జరిగే అన్ని లావాదేవీలపై అమెజాన్ ఇండియా రూ.1,500 వరకు అంటే 10% తక్షణ తగ్గింపును అందిస్తుంది. అదనంగా ఎంచుకున్న స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై కంపెనీ నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది.

 

 

 

 

డిస్కౌంట్ ఆఫర్స్

డిస్కౌంట్ ఆఫర్స్

ఆఫర్ల విషయానికొస్తే అమెజాన్ ఇండియా రెడ్‌మి నోట్ 8 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లపై రూ.1,000 వరకు అదనపు తగ్గింపును అందిస్తోంది. ఈ అమ్మకం సమయంలో రెడ్‌మి నోట్ 8 ప్రోను రూ.13,999, రెడ్‌మి నోట్ 8ను రూ.12,999 ధర వద్ద లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ మరియు కోటక్ మహీంద్రా బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందడం ద్వారా స్మార్ట్ఫోన్ కోసం చెల్లించే మొత్తం ధరలో మరింత తగ్గించవచ్చు.

 

శామ్‌సంగ్

అదేవిధంగా ఇండియాలో రూ.13,999 ల ప్రారంభ ధరతో లాంచ్ చేసిన శామ్‌సంగ్ గెలాక్సీ M30s ను ఈ అమ్మకం సమయంలో కేవలం రూ.12,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే దేశంలో రూ.19,990 ధర వద్ద లాంచ్ అయిన సామ్‌సంగ్ గెలాక్సీ M40 ను ఇప్పుడు రూ.16,999 కు కొనుగోలు చేయవచ్చు.

 

 

ఐఫోన్ సిరీస్

ఐఫోన్ సిరీస్

అమెజాన్ ఫాబ్ ఫోన్ ఫెస్ట్‌ సేల్స్ సందర్బంగా ఇండియాలో కొత్తగా రిలీజ్ అయిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఇప్పుడు రాయతీ ధరలకు అందిస్తున్నది. ఆపిల్ యొక్క ఐఫోన్ సిరీస్ ఫోన్ల మీద గొప్ప తగ్గింపును అందిస్తున్నది. ఐఫోన్ 11 సిరీస్ ఫోన్ ను ఇప్పుడు 6 నెలల వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా నో-కాస్ట్ EMI ఎంపికతో కేవలం రూ.64,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

హెడ్‌ఫోన్‌లు

స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై డిస్కౌంట్స్ ఇవ్వడమే కాకుండా హెడ్‌ఫోన్‌ల కొనుగోలుపై కూడా అమెజాన్ ఇండియా 60% వరకు, పవర్ బ్యాంకుల కొనుగోలుపై 65% వరకు రాయితీ ఇస్తోంది. రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ ఇన్-ఇయర్ బ్లూటూత్ రూ.1,799 లకు లభిస్తుండగా శామ్‌సంగ్ ఒరిజినల్ లెవల్ U బ్లూటూత్ వైర్‌లెస్ ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లు రూ.2,468 కు లభిస్తాయి. హెడ్‌ఫోన్‌ల మీద మరిన్ని రాయితీ దరల వివరాలను తెలుసుకోవడానికి అమెజాన్ యొక్క వెబ్ సైట్ ను వీక్షించండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Fab Phone Fest Sales on Live: Check Discount Offers and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X