అమెజాన్ మళ్లీ భారీ ఆఫర్లకు తెరలేపింది
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ మళ్లీ భారీ ఆఫర్లకు తెరలేపింది. వినియోగదారులను ఆకట్టుకోవడానికి Amazon's Fab Phone fest పేరుతో మరో సేల్ ని అందుబాటులో ఉంచింది. ఈ సేల్ చైనా కంపెనీ షియోమి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. ఈ సేల్ లో దాదాపు మీరు రూ. 8 వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇంకా రూ. 2 వేల వరకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ సేల్ లో మీరు Mi A3 4GB RAM/64GB ROM variant ని కేవలం రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 6GB RAM/128GB ROM variant కేవలం రూ.15,999కే అందుబాటులో ఉంది. దీంతో పాటుగా అమెజాన్ 5 శాతం ఇన్ స్ట్ంట్ డిస్కౌంట్ అందిస్తోంది. HDFC bank credit cards మీద మరో 5 శాతం అదనపు తగ్గింపు అందిస్తోంది. డీల్ వివరాలు ఓ సారి చూద్దాం.

Samsung Galaxy M30
Samsung Galaxy M30
తగ్గింపు ధర రూ. 1000
అందుబాటు ధర రూ. 13,990
Samsung Galaxy M20
4GB RAM + 64GB అందుబాటు ధర రూ. 11,990
3GB RAM + 32GB అందుబాటు ధర రూ. 10,990
శాంసంగ్ గెలాక్సీ ఎం30 ఫీచర్లు
6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-యు డిస్‌ప్లే, 2340 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 512 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యయల్ సిమ్, 13, 5, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Honor 9N
Honor 9N
తగ్గింపు ధర రూ. 5,500
అందుబాటు ధర రూ. 8,499
4GB/ 128GB అందుబాటు ధర రూ. 10,999
హానర్ 9ఎన్ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1080 X 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Redmi స్మార్ట్ ఫోన్లు
Redmi Y2 అందుబాటు ధర రూ.7,999
Redmi 6 అందుబాటు ధర రూ.6,999
Redmi 6A అందుబాటు ధర రూ.6,199
Redmi 6 Pro అందుబాటు ధర రూ.8,999

Xiaomi Mi A2
తగ్గింపు ధర రూ.2,000
4GB RAM + 64GB అందుబాటు ధర రూ.9,999
6GB RAM + 128GB అందుబాటు ధర రూ.12,999
తగ్గింపు ధర రూ.3,000

iPhone XR
అందుబాటు ధర రూ.58,999
ఇతర కంపెనీల ఫోన్లు Huawei Mate 20 Pro, Oppo R17, Honor View 20, Oppo Reno, LG V40, and Oppo R17 Proలు కూడా తగ్గింపు ధరలో లభిస్తున్నాయి. Huawei P30 Pro కొన్నవారికి బండిల్ ఆఫర్ కింద రూ. 20 ,990 విలువ గల Huawei Watch GTని అందిస్తున్నారు. OnePlus 7 or OnePlus 7 Proలపై ఈఎమ్ఐ ఆప్సన్ అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








