Online Shoping ప్రియులకు సూపర్ న్యూస్....20 నుంచి ఆన్‌లైన్ డెలివరీలు....

|

ఇండియాలో లాక్‌డౌన్ వ్యవధిని మరో 19 రోజులపాటు పొడిగించినందున వాణిజ్య రంగానికి ఉపశమనం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్ లను కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయని హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి తెలిపారు.

ఆన్‌లైన్ షాపింగ్

ఇవి మాత్రమే కాకుండా స్టేషనరీ వస్తువులను కూడా ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రజలు వాటిని ఆర్డర్ చేసి పొందవచ్చు. అయితే ప్రభుత్వం అవసరమైన మరియు అవసరం లేని వస్తువుల మధ్య తేడాను గుర్తించలేదు. నెమ్మదిగా ప్రభుత్వం వాణిజ్య రంగాలకు కూడా లాక్‌డౌన్ విముక్తి అందించి ఆర్థికంగా మెరుగుపడాలని భావిస్తున్నారు.

 

 

 

Dish TV Offers ఉచితంగా ....ఈ రీఛార్జ్‌ల మీద మాత్రమే!Dish TV Offers ఉచితంగా ....ఈ రీఛార్జ్‌ల మీద మాత్రమే!

డెలివరీ వాహనాలకు అనుమతి

డెలివరీ వాహనాలకు అనుమతి

ఇ-కామర్స్ కార్యకలాపాలను ప్రభుత్వం అనుమతించినప్పటికీ వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు ప్రభుత్వం కఠినమైన సామాజిక దూర నిబంధనలను అనుసరిస్తుంది. అలాగే డెలివరీలో పాల్గొనే వాహనాలు ప్యాకేజీలను పంపిణీ చేయడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాలి.

 

 

 

Vodafone Idea యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు... డేటా ఆఫర్స్ బ్రహ్మాండం...Vodafone Idea యొక్క కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు... డేటా ఆఫర్స్ బ్రహ్మాండం...

ట్రక్కుల రవాణా

ట్రక్కుల రవాణా

కొన్ని ఆంక్షలతో ట్రక్కుల రవాణాను కూడా ప్రభుత్వం అనుమతించింది. ట్రక్ డ్రైవర్లు వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. ట్రక్ లో డ్రైవర్ కు సహాయకుడిగా మరో ముగ్గురు కంటే ఎక్కువ మంది అనుమతించబడరు. అలాగే హైవేలలోని షాపులు మరియు ఆహార దుకాణాలు మరియు రిపేర్ షాపులను కూడా కొన్ని కఠినమైన సామాజిక దూర మార్గదర్శకాలతో పనిచేయడానికి ప్రభుత్వం అనుమతిని ఇస్తున్నది. సామాజిక దూర మార్గదర్శకాలను పాటించకపోతే స్థానిక అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటారు.

 

 

 

లాక్‌డౌన్ వ్యవధిలో E-Pass ను పొందడం ఎలా?లాక్‌డౌన్ వ్యవధిలో E-Pass ను పొందడం ఎలా?

వాణిజ్య రంగం

వాణిజ్య రంగం

మొత్తం వాణిజ్య రంగాన్ని పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ చర్య కారణంగా రోజువారీ వేతన సంపాదకులు అధికంగా ప్రయోజనాలు పొందుతారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు డెలివరీ సేవల్లో నిమగ్నమై ఉన్నందున అటువంటి కార్మికుల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నది.

 

 

 

Aarogya Setu App: PM మోడీ సూచనతో అమాంతం పెరిగిన యాప్ డౌన్‌లోడ్‌లు....Aarogya Setu App: PM మోడీ సూచనతో అమాంతం పెరిగిన యాప్ డౌన్‌లోడ్‌లు....

రిటైల్ రంగం

రిటైల్ రంగం

ప్రభుత్వం నెమ్మదిగా ఇతర రిటైల్ రంగాల మీద కూడా పరిమితులను తొలగించాలని చూస్తున్నది. తద్వారా ఆర్థిక వ్యవస్థ మళ్లీ అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజలకు బాహ్య ఇబ్బందులతో అవసరమైన వస్తువులు లభిస్తాయి. ప్రభుత్వం ఈ రంగాన్ని ఓపెన్ చూసేటప్పటికి ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించిన కఠినమైన మార్గదర్శకాన్ని రూపొందిస్తారు. ఇది ఉద్యోగుల భద్రతా ప్రయోజనం కోసం పాటించడం తప్పనిసరి. అలాగే COVID-19 హాట్‌స్పాట్ ప్రాంతాలకు డెలివరీలను ప్రభుత్వం అనుమతించకపోవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon,Flipkart Online Shoping Starts From April 20

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X