Home
News

ఆగస్ట్ 9 నుంచి అమెజాన్ ఫ్రీడమ్ సేల్ షురూ!

అమెజాన్ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది.

By Anil

అమెజాన్ ఇండిపెండెన్స్ డేని పురస్కరించుకుని వివిధ రకల ఎలక్ట్రానికి ఉత్పత్తులపై డిస్కౌంట్లను ప్రకటించింది. వీటిల్లో ప్రధానంగా మొబైల్స్,యాక్ససరీస్ , గ్యాడ్జెట్స్ ,ఎలక్ట్రానిక్స్ గూడ్స్ పై బారి డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది.కాగా అమెజాన్ ఫ్రీడమ్ సేల్ పేరుతో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఈ సేల్ ఆగస్ట్ 9న ప్రారంభమై ఆగస్ట్ 12న ముగుస్తుంది.డిస్కౌంట్ తో పాటు ఇతర ఆఫర్లు కూడా ఈ అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో పొందవచ్చు.

మొబైల్స్,యాక్ససరీస్ పై 40 % డిస్కౌంట్....

మొబైల్స్,యాక్ససరీస్ పై 40 % డిస్కౌంట్....

అమెజాన్ మొబైల్స్,యాక్ససరీస్ పై 40 % డిస్కౌంట్ ను ఇస్తుంది. డిస్కౌంట్ తో పాటు నో కాస్ట్ EMI ఆప్షన్,ఎక్స్చేంజి ఆఫర్ కూడ పొందవచ్చు. OnePlus, Xiaomi, Honor, Huawei, Motorola, Nokia, Vivo and Realme1. వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్స్ కంపెనీల ఫోన్లను డిస్కౌంట్ మరియు ఆఫర్లలో పొందవచ్చు.

ఎలక్ట్రానిక్స్ పై 50 % డిస్కౌంట్....

ఎలక్ట్రానిక్స్ పై 50 % డిస్కౌంట్....

అమెజాన్ ఎలక్ట్రానిక్స్ పై 50 % డిస్కౌంట్ ను ఇస్తుంది. డిస్కౌంట్ తో పాటు నో కాస్ట్ EMI ఆప్షన్,ఎక్స్చేంజి ఆఫర్ కూడ పొందవచ్చు.ఇంటెల్, JBL, లెనోవో, WD, సీగట్, కానన్, బోస్ మరియు సెన్నెఇసెర్ వంటి బ్రాండ్లు ను డిస్కౌంట్ మరియు ఆఫర్లలో పొందవచ్చు.

అమెజాన్ డివైసెస్ పై డిస్కౌంట్....

అమెజాన్ డివైసెస్ పై డిస్కౌంట్....

ఈ సేల్ లో అమెజాన్ ఎకో స్మార్ట్ స్పీకర్స్, అమెజాన్ కిండ్ల్ ఇ-బుక్స్ మరియు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ వంటి అమెజాన్ పరికరాలను బారి డిస్కౌంట్ మరియు ఆఫర్లలో పొందవచ్చు.

టీవీ,Applainces పై 40% డిస్కౌంట్....

టీవీ,Applainces పై 40% డిస్కౌంట్....

టీవీ,Applainces పై 40% డిస్కౌంట్ ను ఇస్తుంది.రూ. 799 EMI తో టీవీను కొనుగోలు చేయచ్చు.రూ . 22,000 వరకు ఎక్స్చేంజి ఆఫర్స్. LG, శామ్సంగ్, వోల్టాస్, Whirlpool , హైయర్, BPL, సోనీ, Sanyo వంటి ప్రముఖ టీవీలను డిస్కౌంట్ మరియు ఆఫర్లలో పొందవచ్చు.

SBI కార్డుతో కొనుగోలు చేసినవారికి 10% డికౌంట్.....

SBI కార్డుతో కొనుగోలు చేసినవారికి 10% డికౌంట్.....

SBI కార్డుతో కొనుగోలు చేసినవారికి extra 10% డిస్కౌంట్ లభిస్తుంది.

 అమెజాన్ జాక్ పాట్ ఆఫర్....

అమెజాన్ జాక్ పాట్ ఆఫర్....

కొనుగోలుదారులు ఈ అమెజాన్ జాక్ పాట్ ఆఫర్ కింద రూ.4 లక్షలు విలువ చేసే బహుమతులు పొందే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Amazon Freedom sale starts August 9: Here's everything you must know.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X