Home
News

అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ 2025 సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు..!

Amazon Great Freedom Festival 2025 : అమెజాన్‌ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్‌ 2025 ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌ మెంబర్లు జులై 31 మధ్యాహ్నం 12 గంటల నుంచే సేల్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ సేల్‌లో భాగంగా డిస్కౌంట్ ధరలకు అనేక ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని అమెజాన్‌ చెబుతోంది. దీంతోపాటు SBI కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు.

అమెజాన్‌ సేల్‌ లో స్మార్ట్‌ఫోన్‌ డీల్స్‌ ను వెల్లడించింది. టాప్‌ బ్రాండ్స్‌ స్మార్ట్‌ఫోన్‌లపై గరిష్ఠంగా 40 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఈ సేల్‌లో భాగంగా ప్రీమియం ఫోన్‌ల నుంచి ఎంట్రీ లెవల్‌ స్మార్ట్‌ఫోన్‌ల వరకు డిస్కౌంట్‌ ధరలకు సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది.

Amazon Great freedom festival 2025 sale smartphone deals news

శాంసంగ్‌ ఫోన్‌లపై :
అమెజాన్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా ఈ గ్రేట్‌ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను రూ.79999 కే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. దీంతోపాటు గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ను రూ.1,24,999 కే సొంతం చేసుకోవచ్చని చెబుతోంది.

శాంసంగ్‌ గెలాక్సీ M36 5G స్మార్ట్‌ఫోన్‌ ను రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు. అదే గెలాక్సీ M06 5G ఫోన్‌ను రూ.8499 కే సొంతం చేసుకోవచ్చు. ఇటీవల వచ్చిన లావా బోల్డ్‌ N1 ప్రో హ్యాండ్‌సెట్‌ను రూ.6029 ధరకు సొంతం చేసుకోవచ్చు. రెడ్‌మి A4 5G మోడల్‌ను రూ.7999 కే కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి నోట్‌ 14 ను రూ.15999 కే కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్‌ డీల్స్ :
అమెజాన్‌ సేల్‌లో భాగంగా వన్‌ప్లస్‌ 13 ఫోన్‌ను రూ.62999, అదే 13R స్మార్ట్‌ఫోన్‌ను రూ.36999 ధరకే కొనుగోలు చేయవచ్చని చెబుతోంది. ఇటీవల విడుదల అయిన వన్‌ప్లస్‌ నార్డ్ 5 మోడల్‌ను బ్యాంకు ఆఫర్లతో కలిపి రూ.29999, అదే నార్డ్‌ CE 5 మోడల్‌ను రూ.22999 కే సొంతం చేసుకోవచ్చు.

ఐకూ డీల్స్‌ :
ఐకూ Z10R స్మార్ట్‌ను రూ.17499 కే కొనుగోలు చేయవచ్చు. అదే నియో 10R మోడల్‌ను రూ.22999 కే సొంతం చేసుకోవచ్చు. అదే ఐకూ Z10x 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.12749 గా ఉంటుంది. అదే Z10 లైట్‌ వేరియంట్‌ను రూ.9499 కే సొంతం చేసుకోవచ్చు.

Amazon Great freedom festival 2025 sale smartphone deals news

రియల్‌మి డీల్స్ :
రియల్‌మి నార్జో 80 లైట్‌ ఫోన్‌ను రూ.6599, అదే నార్జో 80 ప్రో వేరియంట్‌ను రూ.19999 కే సొంతం చేసుకోవచ్చు. మిడ్‌రేంజ్‌ సెగ్మెంట్‌లో రియల్‌మి GT 7 ఫోన్‌ను రూ.36999, అదే GT 7T స్మార్ట్‌ఫోన్‌ను రూ.31999 ధరకు సొంతం చేసుకోవచ్చు. అదే GT 7 ప్రో వేరియంట్‌ను రూ.44999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

ఈ అమెజాన్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ను రూ.58249 ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఇటీవల అందుబాటులోకి వచ్చిన వివో X200 FE స్మార్ట్‌ఫోన్‌ను రూ.54999 కే సొంతం చేసుకోవచ్చు. వీటితోపాటు ఒప్పో రెనో 14 ప్రో మోడల్‌ ప్రారంభ ధర రూ.45000 గా ఉంటుంది.

దీంతోపాటు మిడ్‌రేంజ్‌లో వివో V50 స్మార్ట్‌ఫోన్‌ను రూ.34999 కే కొనుగోలు చేయవచ్చు. అదే మోటోరోలా ఎడ్జ్ 60 హ్యాండ్‌సెట్‌ను రూ.25862 ధరకు సొంతం చేసుకోవచ్చు. అదే నథింగ్‌ ఫోన్‌ 3a మోడల్‌ను రూ.25,747 గా ఉంటుంది. దీంతోపాటు మిడ్‌ రేంజ్‌లో మరిన్ని డీల్స్‌ ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Amazon Great freedom festival 2025 sale smartphone deals revealed here is the list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X