జీరో వడ్డీ, నెలకి రూ.3,200 కడితే ఐఫోన్ మీ సొంతం

Written By:

అమెజాన్ కష్టమర్ల కోసం నో ఈమ్ఐ ఆప్సన్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ లో భాగంగా నెలనెలా వాయిదాల పద్దతిలో డబ్బు కడితే మీకిష్టమైన స్మార్ట్‌ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. జీరో వడ్డీతో ఎటువంటి డౌన్ పేమెంట్ లేకుండా మీకు ఈ సౌకర్యాన్ని అమెజాన్ కల్పిస్తోంది. జీరో వడ్డీలో లభ్యమవుతున్న స్మార్ట్‌ఫోన్లు ఏంటో ఓ సారి చూద్దాం.

త్వరపడండి : అన్ని రకాల వస్తువులపై 50 శాతం తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 6s (Rose Gold, 16GB)

కొనుగోలు ధర రూ. 

జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి 

Samsung Galaxy S7 Edge SM-G935F Smart Phone 32 GB, Gold Platinum

జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Sony Xperia XA Dual (Graphite Black)

కొనుగోలు ధర రూ. 20,990,

డిస్కౌంట్ 17 శాతం,

రూ.17 399కే లభిస్తోంది. జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Apple iPhone 7 (Black, 128GB)

కొనుగోలు ధర రూ. 70,000

జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo Z2 Plus (Black, 64GB)

కొనుగోలు ధర రూ. 19,999.

జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Moto G Plus, 4th Gen (Black, 32 GB)

కొనుగోలు ధర రూ. 14,999

డిస్కౌంట్ 15 శాతం ( 1500)

రూ. 13,499కే మీకు లభిస్తోంది. జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Samsung On7 Pro (Gold)

కొనుగోలు ధర రూ. 11,190

11 శాతం డిస్కౌంట్  ( రూ..1200)

రూ. 9900లకే మీకు లభిస్తోంది. జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Xiaomi Mi Max (Gold, 32GB)

కొనుగోలు ధర రూ. 14,999

7 శాతం డిస్కౌంట్ ( రూ. 1000)

రూ. 13,999లకే లభిస్తోంది. జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Lenovo Zuk Z1 (Space Grey, Cyanogen OS)

కొనుగోలు ధర రూ. 13,499

7 శాతం డిస్కౌంట్ ( రూ. 1000)

రూ. 12,499లకే లభిస్తోంది. జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

 

OnePlus 3 (Soft Gold, 64 GB)

కొనుగోలు ధర రూ. 27,,999. జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great India Sale Buy Top 10 Smartphones No Cost EMI read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot