Amazon Great Indian festival Sale 2023... ఈ ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు..!
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 (Amazon Great Indian festival Sale 2023) అక్టోబర్ 8 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ సేల్ సందర్భంగా అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా ల్యాప్‌టాప్‌లపైన ఉత్తమ ఆఫర్లు ఉన్నాయి.
ఇంటెల్ కోర్ i3 CPU నుంచి i9 ప్రాసెసర్ వరకు అందుబాటులో ఉన్నాయి. సేల్ ఆఫర్లతోపాటు SBI కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారు 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందనున్నారు. దీంతోపాటు పాత ల్యాప్‌టాప్‌లను ఎక్స్చేంజ‌్ చేసుకొనే అవకాశం ఉంది.

Dell Vostro 3520 ఈ ల్యాప్‌టాప్ intel core i3-1115G4 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 8GB ర్యామ్, 512GB SSD స్టోరేజీను కలిగి ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్‌తో 15.6 అంగుళాల పుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 250 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
ఈ ల్యాప్‌టాప్ విండోస్ 11 హోం OSను కలిగి ఉంటుంది. మరియు 15 నెలలపాటు McAfee మల్టీ డివైస్ సెక్యూరిటీని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 41Wh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ ధర రూ.44,534 కాగా.. సేల్‌లో భాగంగా రూ.35,990కు కొనుగోలు చేయవచ్చు.
Acer Aspire Lite ఈ ల్యాప్‌టాప్ 15.6 అంగుళాల పుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 8GB ర్యామ్, 512GB SSD అంతర్గత స్టోరేజీతో వస్తుంది. intel Core i3-1115G4 CPU తోపాటు ఇంటెల్ UHD గ్రాఫిక్‌ను కలిగి ఉంటుంది.
ఈ ల్యాప్ విండోస్ 11 హోం ఎడిషన్ OSతో పనిచేస్తుంది. మరియు నహిమిక్ ఆడియా స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ 1.78కు బరువు, 18.9mm మందాన్ని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ ధర రూ.44990 కాగా.. సేల్‌లో భాగంగా రూ.27990కే కొనుగోలు చేయవచ్చు.

MSI Modern 14 ఈ ల్యాప్‌టాప్ 60Hz రీఫ్రెష్ రేట్‌తో 14 అంగుళాల పుల్ HD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ 12 జనరేషన్ ఇంటెల్‌కోర్ i7-1255U CPU తోపాటు Iris Xe గ్రాఫిక్స్‌తో రానుంది. ఈ ల్యాప్ 16GB ర్యామ్, 512GB SSD అంతర్గత స్టోరేజీని కలిగి ఉంటుంది.
ఈ ల్యాప్‌టాప్ Windows 11 OSతో వస్తుంది. ఈ ల్యాప్ ఆడియో 24 bit/192 kHz శాంప్లింగ్‌తో రానుంది. ఈ ల్యాప్ ధర రూ.78,990 కాగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023లో భాగంగా రూ.49,990 కే కొనుగోలు చేయవచ్చు.
Xiaomi Notebook Untra Max ఈ ల్యాప్ 3.2k రిజల్యూషన్‌తో 15.6 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 11 జనరేషన్ ఇంటెల్‌కోర్ i5-11320H ప్రాసెసర్ సహా ఇంటెల్ Iris Xe గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ ఇన్‌బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.76,999 కాగా.. ఈ సేల్‌లో భాగంగా రూ.46,990గా ఉంటుంది.
Asus Vivobook 16 ఈ ల్యాప్‌టాప్ శక్తివంతమైన 13 జనరేషన్ ఇంటెల్‌కోర్ i9-13900H CPU ప్రాసెసర్ సహా Iris Xe గ్రాఫిక్స్‌ను కలిగి ఉంటుంది. 16GB ర్యామ్, 512GB SSD స్టోరేజీని కలిగి ఉంటుంది. 16 అంగుళాల పుల్ HD డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, విండోస్ 11 OSను కలిగి ఉంటుంది. ఈ ల్యాప్ ధర రూ.1,16,990 కాగా.. ఈ సేల్‌లో భాగంగా రూ.84,990 కే కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications







