అమెజాన్ లో టీవీల పై రూ.50,000 వరకు డిస్కౌంట్ త్వరపడండి
దసరా, దీపావళి సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ రోజు నుంచి 15 వరకు ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'ను పేరుతో పండుగ సేల్ ని నిర్వహిస్తుంది.
దసరా, దీపావళి సీజన్ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ రోజు నుంచి 15 వరకు ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్'ను పేరుతో పండుగ సేల్ ని నిర్వహిస్తుంది. వీటిల్లో ప్రధానంగా మొబైల్స్, టీవీలపై దాదాపు రూ.50,000 వరకు డిస్కౌంట్ ను ఆఫర్ చేస్తోంది. భారీ డిస్కౌంట్ పొందిన టీవీల వివరాలు ఇస్తున్నాం. ఓ లుక్కేయండి

Panasonic 49-inch 4K Ultra HD Smart LED TV TH-49FX600D
ఒరిజినల్ ధర రూ. 99,000
డిస్కౌంట్ రూ. 46,010
ప్రస్తుత ధర రూ.52,990

Panasonic 55-inch LED TV TH-55FX650D
ఒరిజినల్ ధర రూ. 87,990
ఎక్స్చేంజి డిస్కౌంట్ రూ. 18,900
ప్రస్తుత ధర రూ. 69,900.

Sony 49-inch Bravia 4K Ultra HD Smart LED TV
ఒరిజినల్ ధర రూ.84,900
డిస్కౌంట్ రూ. 14,910
ప్రస్తుత ధర రూ.69,990

Samsung's 32-inch 4 Series 32N4310 HD Ready LED TV
ఒరిజినల్ ధర రూ.33,900
డిస్కౌంట్ రూ. 9,910
ప్రస్తుత ధర రూ.23,990

Samsung's 55-inch Q Series 55Q7FN 4K LED Smart TV
ఒరిజినల్ ధర రూ.2,57,900
డిస్కౌంట్ రూ. 78,910
ప్రస్తుత ధర రూ. 1,78,990


Click it and Unblock the Notifications






