ఆఫర్ కొద్దిరోజులే: లెనోవా ఫోన్లపై రూ. 2000 తగ్గింపు

Written By:

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా బ్రాండెడ్ కంపెనీలు లెనోవా, షియోమి, లీ మాక్స్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్లో భాగంగా లెనోవా ఫోన్లు రూ. 2000 వరకు తగ్గాయి. తగ్గిన ఫోన్ల వివరాలు ఇవే.

ఆ వస్తువులపై ఏకంగా 70 శాతం తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Lenovo Vibe K4 Note (Black, 16GB)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
కొనుగోలు ధర రూ. 11,999
17 శాతం డిస్కౌంట్ ( రూ..2000) రూ. 9,999లకే మీకు లభిస్తోంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Xiaomi Redmi Note 3 (Gold, 32GB)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
కొనుగోలు ధర రూ. 11,999
8 శాతం డిస్కౌంట్ ( రూ..1000) రూ. 10,999లకే మీకు లభిస్తోంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Coolpad Mega 2.5D (Royal Gold)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
కొనుగోలు ధర రూ. 7,999
19 శాతం డిస్కౌంట్ ( రూ..1500) రూ. 6,499లకే మీకు లభిస్తోంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Moto G Play, 4th Gen (Black) With Free Power Bank

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
రూ. 8,999లకే మీకు లభిస్తోంది. దీంతో పాటు ఫ్రీ పవర్ బ్యాంక్ మీకు లభిస్తుంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Lenovo Z2 Plus (Black, 64GB)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
రూ. 10,999లకే మీకు లభిస్తోంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

Samsung On5 Pro (Gold)

మరిన్ని ఫీచర్ల కోసం అలాగే కొనుగోలు కోసం క్లిక్ చేయండి
కొనుగోలు ధర రూ.9,190
13 శాతం డిస్కౌంట్ ( రూ..1200) రూ. 7,990లకే మీకు లభిస్తోంది.
జీరో వడ్డీ కింద ఈఎమ్ఐ పద్దతిలో ఈ ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great Indian Festival Sale:Big Discount Offers on Latest android Smartphones read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot