స్మార్ట్ టీవీ లపై దాదాపు 50% (సగం ధరకే) డిస్కౌంట్ ఆఫర్! టీవీలు ,ఆఫర్ల లిస్ట్
ఈ సంవత్సరంలో అతిపెద్ద ప్రత్యేక సేల్ లలో ఒకటైన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ క్రింద అనేక రకాల ఉత్పత్తులపై నమ్మశక్యం కాని ధర తగ్గింపులు, ఆఫర్‌లు మరియు డిస్కౌంట్‌లు ప్రకటించబడ్డాయి.
మీరు కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే. మీరు కొంచెం వేగంగా పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్టోబర్ 8న మొదలైన ఈ అమెజాన్ సేల్ ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. ఈ సేల్ లో అందుబాటు ధరలో మీకు సరిపోయే స్మార్ట్ టీవీని కొనుగోలు చేయవచ్చు.

65-అంగుళాల Redmi 4K అల్ట్రా స్మార్ట్ టీవీ: ఈ Redmi స్మార్ట్ టీవీ అసలు ధర రూ.74,999. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఇది రూ.19,000 తగ్గింపుతో రూ.55,999కి అందుబాటులో ఉంది.
43-అంగుళాల HiSense బెజెల్‌లెస్ సిరీస్ స్మార్ట్ టీవీ: ఈ HiSense స్మార్ట్ టీవీ అసలు ధర రూ.44,999. అయితే, ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రూ.20,000 తగ్గింపుతో రూ.24,990కి అందుబాటులో ఉంది.
50-అంగుళాల రెడ్ మీ LED TV X50 స్మార్ట్ టీవీ: ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ యొక్క అసలు ధర రూ.44,999. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఇది రూ.15,000 తగ్గింపుతో రూ.29,999కి అందుబాటులో ఉంది.
65-అంగుళాల Nu LED65UWA1 స్మార్ట్ టీవీ: ఈ Nu LED65UWA1 స్మార్ట్ టీవీ అసలు ధర రూ.94,999. అయితే, ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రూ. 48,000 తగ్గింపుతో రూ. 46,999 వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
55-అంగుళాల షియోమీ OLED విజన్ టీవీ: ఈ షియోమీ స్మార్ట్ టీవీ అసలు ధర రూ.1,99,999. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఇది రూ.1,25,000 తగ్గింపుతో రూ.74,999 కి అందుబాటులో ఉంది.
50-అంగుళాల Acer సిరీస్ 4K అల్ట్రా స్మార్ట్ TV : ఈ Acer స్మార్ట్ టీవీ యొక్క అసలు ధర రూ.40,990. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఇది రూ.12,991 తగ్గింపుతో రూ.27,999కి అందుబాటులో ఉంది.
65-అంగుళాల TCL గూగుల్ టీవీ: ఈ TCL స్మార్ట్ టీవీ అసలు ధర రూ.1,66,990. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఇది రూ.107,000 తగ్గింపుతో రూ.59,990కి అందుబాటులో ఉంది.
75-అంగుళాల తోషిబా గూగుల్ టీవీ : ఈ తోషిబా స్మార్ట్ టీవీ అసలు ధర రూ.1,14,990. అయితే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఇది రూ.40,000 తగ్గింపుతో రూ.74,990కి అందుబాటులో ఉంది.
65-అంగుళాల LG 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV: ఈ LG స్మార్ట్ టీవీ అసలు ధర రూ.79,990. అయితే, ఇది అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయంలో రూ.40,000 తగ్గింపుతో రూ.39,990కి అందుబాటులో ఉంది.


Click it and Unblock the Notifications








