టీవీ కొనేందుకు సరైన సమయం, అమెజాన్ ఆఫర్లను అందిస్తోంది

By Gizbot Bureau
|

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ దూసుకువస్తోంది. ఈ సేల్ లో భాగంగా టీవీలపై అదిరిపోయే డిస్కౌంట్లను కంపెనీ అందిస్తోంది. టీవీ కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయం. రూ. 12 వేల నుంచి బెస్ట్ స్మార్ట్ టీవీలు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఎక్స్జేంజ్ సదుపాయం ద్వారా అత్యంత తక్కువ ధరకే టీవీను సొంతం చేసుకోవచ్చు. ఇక డెబిట్ కార్డు , క్రెడిట్ కార్డుల మీద కూడా భారీగా తగ్గింపులు ఉండబోతున్నాయి. క్యాష్ బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. ఈ సేల్ ఈ ణెల 29 నుంచి మొదలై అక్టోబర్ 4 వరకు కొనసాగుతుంది. ఎస్బిఐ డెబిట్ కార్డుల మీద 10 శాతం డిస్కౌంట్ అలాగే నో కాస్ట్ ఈఎమ్ఐ అందుబాటులో ఉంది. బజాజ్ ఫిన్ సర్వ్ కార్డు మీద కూడా ఆఫర్లు అందుబాటుల ఉన్నాయి.

4కె టీవీల మీద 50 శాతం తగ్గింపు
 

4కె టీవీల మీద 50 శాతం తగ్గింపు

ఈ సేల్ లో భాగంగా 4కె టీవీల మీద 50 శాతం తగ్గింపును అందివ్వనున్నాను. ఈ హెచ్ డి టీవీలు 3,840 x 2,160 pixels రిజల్యూషన్ తో అందుబాటులో ఉన్నాయి.దీంతో పాటుగా హెచ్ డిఎప్సీ కార్డుల మీద అదిరిపయే డిస్కౌంట్లు ఉన్నయి. రూ. 2 వేలకు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే అందులో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది.

పెద్ద టీవీలపై 50 శాతం తగ్గింపు

పెద్ద టీవీలపై 50 శాతం తగ్గింపు

పెద్ద టీవీలంటే చాలామంది ఇష్టపడతారు. అలాంటి వారికి ఇది నిజంగా శుభవార్తే. ఈ సేల్ లో భాగంగా పెద్ద టీవీలు 50 శాతం వరకు తగ్గింపును అందుకోనున్నాయి. ఈ టీవీల స్క్రీన్ 37.5-inch and a height of 21.1-inchతో ప్రారంభం అవుతుంది. పాత టీవీలను ఎక్స్జేంచ్ చేస్తే దాదాపు రూ.9, 300 తగ్గింపును కూడా అందుకోవచ్చు. అలాగే ఈఎమ్ఐ సదుపాయం అందుబాటులో ఉంది.

32 ఇంచ్ టీవీలపై 40 శాతం తగ్గింపు

32 ఇంచ్ టీవీలపై 40 శాతం తగ్గింపు

ఈ సేల్ లో భాగంగా 32 ఇంచ్ టీవీల మీద 40 శాతం తగ్గింపును అందివ్వనున్నాను. ఈ హెచ్ డి టీవీలు 3,840 x 2,160 pixels రిజల్యూషన్ తో అందుబాటులో ఉన్నాయి.దీంతో పాటుగా హెచ్ డిఎప్సీ కార్డుల మీద అదిరిపయే డిస్కౌంట్లు ఉన్నయి. రూ. 2 వేలకు ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే అందులో 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే రూ. పాత టీవీలను ఎక్స్జేంచ్ చేస్తే దాదాపు రూ4,360 తగ్గింపును కూడా అందుకోవచ్చు. Sanyo 80 cm (32 inches) Nebula Series HD Ready Smart IPS LED TV XT-32A081H (Black), Mi LED TV 4C PRO 80 cm (32) HD Ready Android TV (Black)వంటి టీవీలపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రీమియం టీవీలపై 50 శాతం తగ్గింపు
 

ప్రీమియం టీవీలపై 50 శాతం తగ్గింపు

ఈ సేల్ లో భాగంగా ప్రీమియం టీవీల మీద 50 శాతం తగ్గింపును అందివ్వనున్నాను. ఇవి చాలా కాస్ట్ తో కూడుకున్నవి. ఇందులో జీఎస్ టీ కూడా ఉంటుంది. బిజినెస్ కోసం కోనుగోలు చేస్తే 28 శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.అలాగే సాధారణ టీవీల మీద కూడా 50 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale Offers: TVs You Can Buy Right Now

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X