Home
News

అమెజాన్‌లో భారీ ఆఫర్లు, మొబైల్ కొనేందుకు ఇదే సరైన సమయం

By Gizbot Bureau

స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అమెజాన్ శుభవార్తను అందించింది. గ్రేట్ ఇండియన్ సేల్ లో భాగంగా స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌ ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించబోతోంది. సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ జరుగుతుంది. కాగా అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు సెప్టెంబర్ 28 మధ్యాహ్నం నుంచే సేల్ మొదలవుతుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్, ఫర్నీచర్, ఫ్యాషన్ వేర్‌పై అమెజాన్ డిస్కౌంట్లు ప్రకటించింది . వాటితో పాటు స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా 40% వరకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశముంది. ఇప్పటికే హానర్ స్మార్ట్‌ఫోన్ల డిస్కౌంట్స్‌ని వెల్లడించింది. తగ్గిపు పొందిన వివరాలను ఓ సారి చూద్దాం.

OnePlus 7

OnePlus 7

వన్‌ప్లస్ 7టి ఫోన్‌లో 6.55 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్ ఆప్షన్లు, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, 48, 16, 12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా తదితర ఫీచర్లు ఉన్నాయి.

Oneplus 7 Pro

Oneplus 7 Pro

వన్‌ప్లస్ 7 ప్రో ఫోన్‌లో 855 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్, 6.7 అంగుళాల ఆమ్‌లెడ్ డిస్‌ప్లే, అల్ట్రాఫాస్ట్ స్టోరేజ్, అడ్వాన్స్‌డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, సేఫ్టీ ఫర్ ఐ సర్టిఫికేషన్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరా (48 ఎంపీ+16 ఎంపీ+8 ఎంపీ), 16 ఎంపీ పాపప్ సెల్ఫీ కెమెరా, ఫుల్‌వ్యూ డిస్‌ప్లే, డాల్బే ఆటమ్ డ్యూయెల్ స్పీకర్స్, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి పలు ప్రత్యేకతలున్నాయి.

Apple iPhone XR

Apple iPhone XR

ఐఫోన్ ఎక్స్ఆర్ స్పెసిఫికేషన్స్..

6.1 ఇంచ్ ఎల్‌సీడీ డిస్‌ప్లే విత్ 1792 x 828 పిక్సల్ రిసల్యూషన్ అండ్ 326 పీపీఐ, 326 PPI, 625cd/m2 బ్రైట్నెస్, 1,400:1 కాంట్రాస్ట్ రేషియో (సూపర్ రెటీనా డిస్‌ప్లే), ఐఓఎస్ 12 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ12 బయోనిక్ చిప్‌సెట్ విత్ 64-బిట్ ఆర్కిటెక్షర్, ర్యామ్ కాన్ఫిగరేషన్ తెలియాల్సి ఉంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ డివైస్ 64జీబి, 128జీబి ఇంకా 512జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది.

Samsung Galaxy Note 9

Samsung Galaxy Note 9

శాంసంగ్ గెలాక్సీ నోట్ 9 ఫీచ‌ర్లు 6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌

Redmi 7

Redmi 7

షియోమీ రెడ్‌మీ 7 ఫీచ‌ర్లు

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1520 × 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 632 ప్రాసెస‌ర్‌, 2/3/4 జీబీ ర్యామ్‌, 16/32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Samsung Galaxy M10s

Samsung Galaxy M10s

శాంసంగ్ గెలాక్సీ ఎం10ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో... 6.4 ఇంచుల డిస్‌ప్లే, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ఎగ్జినోస్ 7884బి ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 13, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

Xiaomi Mi A3

Xiaomi Mi A3

షియోమీ ఎంఐ ఎ3 ఫీచర్లు

*6.08 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్

* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్

* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై

* 48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు

* 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్

* డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి

* 4030 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0, ఫాస్ట్ చార్జింగ్

Oppo K3

Oppo K3

స్పెసిఫికేషన్స్: డ్యూయల్ సిమ్ (నానో) ఆప్షన్ గల ఒప్పోK3 ఆండ్రాయిడ్ 9 పై కలర్OS 6.0 తో రన్ అవుతుంది. ఇది 19.5: 9 కారక నిష్పత్తితో మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 6.5-అంగుళాల ఫుల్-హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) AMOLED డిస్ప్లే కూడా ఉంది.ఇది ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 710 SoC, 6GB మరియు 8GB LPDDR4x RAM ఎంపికలతో వస్తుంది.ఫోటోలు మరియు వీడియోల కోసం ఒప్పోK3 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సోనీ IMX519 సెన్సార్ తో మరియు డెప్త్ సెన్సార్‌తో 2 మెగాపిక్సెల్ గల డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ ఉన్న పాప్-అప్ సెల్ఫీ కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. ఇంకా కెమెరా మాడ్యూల్ ఐదు సంవత్సరాల జీవితాన్ని కలిగి ఉందని మరియు 0.74 సెకన్ల వేగంతో స్లైడ్ అవుతుందని పేర్కొన్నారు.

Nokia 6.1 Plus

Nokia 6.1 Plus

నోకియా 6.1 ప్లస్ ఫీచర్లు

5.8 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 16, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3060 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale: Discounts On OnePlus 7, Galaxy Note 10 Plus, Oppo K3
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X