Amazon Great Indian Festival sale vs Flipkart Big Billion Days Sale: డిస్కౌంట్ ఆఫర్లు చూడతరమా!!!

|

ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్ మరియు అమెజాన్ యొక్క గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 16 నుంచి మొదలుకానున్నాయి. ఈ అమ్మకాలలో 2020 సంవత్సరం ఫ్లాగ్‌షిప్‌కు తగ్గట్టుగా మిమ్మలిని మీరు అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవసరమైన స్మార్ట్ వస్తువులను మంచి డిస్కౌంట్ ధరల వద్ద కొనుగోలు చేయడానికి అద్భుతమైన అవకాశం కలిపిస్తున్నది.

 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ Vs అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమ్మకాల సమయం

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ Vs అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అమ్మకాల సమయం

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 అమ్మకం అక్టోబర్ 16 అర్ధరాత్రి నుంచి ప్రైమ్ చందాదారుల కోసం మరియు అక్టోబర్ 17 నుండి అందరికీ ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ 2020 అమ్మకం అక్టోబర్ 15 మధ్యాహ్నం 12 గంటలకు ప్లస్ సభ్యులకు అక్టోబర్ 16 అందరికీ ప్రారంభమవుతుంది. ఈ రెండు అమ్మకాలు మొబైల్ ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్పీకర్లు మరియు ఇతర టెక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లను మరియు వందలాది ఒప్పందాలను అందిస్తున్నాయి.

 

Also Read: Airtel, Reliance Jio and VI Plans: Rs.200 ధర లోపు లభించే అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌లు ఇవే...Also Read: Airtel, Reliance Jio and VI Plans: Rs.200 ధర లోపు లభించే అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్లాన్‌లు ఇవే...

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ Vs అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎలక్ట్రానిక్స్ డిస్కౌంట్ ఆఫర్లు
 

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ Vs అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఎలక్ట్రానిక్స్ డిస్కౌంట్ ఆఫర్లు

అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలలో లభించే అద్భుతమైన ఒప్పందాలను సక్రమంగా వినియోగించాలని చూస్తున్నట్లయితే మరియు మీరు ఎప్పటినుంచో కొనుగోలీ చేయాలని చేస్తున్న స్మార్ట్ ఫోన్లు మరియు టీవీలు, ల్యాప్‌టాప్‌లు వంటి వాటి మీద లభించే డిస్కౌంట్ ఆఫర్లను రెండింటిలోను తనిఖీ చేసుకొని కొనుగోలు చేయడం ఉత్తమం.

 

Also Read: Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో పోకో ఫోన్‌ల మీద భారీ డిస్కౌంట్ ఆఫర్లు....Also Read: Flipkart బిగ్ బిలియన్ డేస్ సేల్ లో పోకో ఫోన్‌ల మీద భారీ డిస్కౌంట్ ఆఫర్లు....

ఆన్‌లైన్ ఫెస్టివల్ షాపింగ్ సీజన్ అమ్మకాలలో మొబైల్ ఆఫర్లు

ఆన్‌లైన్ ఫెస్టివల్ షాపింగ్ సీజన్ అమ్మకాలలో మొబైల్ ఆఫర్లు

ఆన్‌లైన్ ఫెస్టివల్ సీజన్ అమ్మకాలలో చాలా మంది ప్రజలు పట్టించుకోని ఒక సాధారణ విషయం షాపింగ్ పోలిక. అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ యొక్క రెండింటి అమ్మకంలలో చాలా సాధారణమైన ఒప్పందాలతో ధరల విషయంలో ఒకదానికి ఒకటి సమానంగా ఉండవచ్చు. బిగ్ బిలియన్ డేస్ 2020 అమ్మకం సమయంలో ఐఫోన్ ను కొనడానికి చూస్తున్నపుడు అమెజాన్‌లో కూడా వాటి యొక్క ధరలను తనిఖీ చేస్తున్నారని నిర్ధారించుకోండి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2020 అమ్మకంలో పెద్ద స్క్రీన్ టీవీలో గొప్పగా లభిస్తుందా? మీరు కొనడానికి ముందు ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ 2020 అమ్మకం ఏమిటో మీరు చూశారని నిర్ధారించుకోండి.

ఆన్‌లైన్ షాపింగ్ అమ్మకాలలో డిస్కౌంట్ పోలికలు

ఆన్‌లైన్ షాపింగ్ అమ్మకాలలో డిస్కౌంట్ పోలికలు

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నపుడు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ అందిస్తున్న డిస్కౌంట్ ధరలను పోల్చడం మాత్రమే కాకుండా అందుబాటులో ఉన్న అన్ని రకాల బండిల్ ఆఫర్‌లను తనిఖీ చేయడం అన్నిటికన్నా ఉత్మమం. దీని అర్థం ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, కొన్ని చెల్లింపు పద్ధతులతో అదనపు డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్లు, బ్రాండ్-నిర్దిష్ట ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు నో-కాస్ట్ EMI ఆఫర్లు వంటివి. కొన్ని సమయాల్లో ప్లాట్‌ఫారమ్‌లో రాయితీ ధర ఇతర వాటి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ మీరు గొప్ప ఒప్పందంతో వాటిని కొనుగోలు చెయవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ Vs అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఫ్లాష్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ Vs అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఫ్లాష్ ఆఫర్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2020 మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సమయాలలో రోజులో కొన్ని ఫ్లాష్ అమ్మకాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇటువంటి సందర్భంలో కొనుగోలు చేసిన వస్తువుల మీద గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా పోటీగా మారిన విషయం ఏమిటంటే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండూ అమ్మకాలకు ముందు తాము అందిస్తున్న కొన్ని ఆఫర్లను వెల్లడిస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా భిన్నంగా కాకుండా ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ తమ పెద్ద పండుగ సీజన్ అమ్మకాలను మామూలు కంటే ముందే ప్రకటించాయి. అందుబాటులో ఉన్న సమయాన్ని ఉపయోగించి మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు మరియు ఇతర ఉత్పత్తులపై రాబోయే కొన్ని ప్రధాన ఒప్పందాలు మరియు ఆఫర్‌లను ప్రదర్శిస్తాయి.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Festival Sale vs Flipkart Big Billion Days 2020 Sale: Best Deals on Mobile Phones, TVs and Electronics Products

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X