ఆగష్టు 9 నుంచి Amazon సంచలన ఆఫర్స్ ఇవే

ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జరగబోతోన్న అమెజన్ గ్రేట్ ఇండియన్ సేల్‌కు సంబంధించి ఆఫర్స్ రివీల్ అయ్యాయి. బిగ్ సేల్ ఆన్ బిగ్ బ్రాండ్స్ పేరుతో ఈ డీల్స్ అందుబాటులో ఉంటాయి. అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మొదటి ప్రాధాన్యత.. నాలుగు రోజులు పాటు జరిగే ఈ సేల్ ఆగష్టు 9 అర్థరాత్రి ప్రారంభమై ఆగష్టు 12 అర్థరాత్రితో ముగుస్తుంది.

Read More : రెడ్‌మి 4కు షాకిచ్చిన ఇన్ఫినిక్స్ నోట్ 4

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

0% వరకు డిస్కౌంట్లు

ఈ సేల్‌లో భాగంగా అన్ని ఐఫోన్ మోడల్స్ పై 35% వరకు డిస్కౌంట్లను ఇవ్వనున్నట్లు అమెజాన్ తెలిపింది. ఇదే సమయంలో ఇతర మొబైల్ ఫోన్స్ అలానే యాక్సెసరీస్ పై 40% వరకు డిస్కౌంట్లు అందుబాటులోఉంటాయి.

టీవీలు, ల్యాప్‌టాప్‌ల పై ఆసక్తికర డీల్స్...

ఇదే సమయంలో టీవీలు, ల్యాప్‌టాప్‌లు ఇంకా గేమింగ్ కన్సోల్స్ పై రూ.2000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. అమెజాన్ యాప్ ద్వారా ఈ సేల్‌లో పాల్గొనే యూజర్లకు 'Guess Who' పేరుతో ఓ పజిల్ గేమ్ అందుబాటులో ఉంటుంది. ఈ గేమ్‌లో విన్న్ అయ్యే వారికి ఎక్స్‌క్లూజివ్ డీల్స్ అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో అందబాటులో ఉంచిన పలు ఆసక్తికర డీల్స్..

Amazon సంచలన ఆఫర్స్ ఇవే

SBI card యూజర్లకు 15% వరకు క్యాష్‌బ్యాక్,

ఐఫోన్ మోడల్స్ పై 35% వరకు డిస్కౌంట్ల,

 

Amazon సంచలన ఆఫర్స్ ఇవే

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో మొబైల్స్ అలానే యాక్సెసరీస్ పై 40% వరకు డిస్కౌంట్లు.

డెల్, ఫిలిప్స్, సామ్‌సంగ్, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ఎలక్ట్రానిక్స్ పై 50% వరకు డిస్కౌంట్లు.

 

Amazon సంచలన ఆఫర్స్ ఇవే

హోమ్ ఇంకా కిచెన్ ప్రొడక్ట్స్ పై 70% వరకు డిస్కౌంట్లు.

ఫ్యాషన్ బ్రాండ్స్ పై 70% వరకు డిస్కౌంట్లు,

పర్సనల్ కేర్ అలానే గ్రూమింగ్ ఉత్పత్తుల పై 30% వరకు డిస్కౌంట్లు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Amazon Great Indian Sale big deals revealed. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot