అమెజాన్‌ పిలుపు: ఇప్పుడు కొనండి, తరువాత డబ్బులు కట్టండి, ఈ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ రోజు అర్థరాత్రి నుంచి ప్రారంభం కాబోతోంది

By Hazarath
|

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈ రోజు అర్థరాత్రి నుంచి ప్రారంభం కాబోతోంది. అమ్మకాలను ఎలాగైనా పెంచుకోవడమే లక్ష్యంగా అమెజాన్ భారీ ఆఫర్లకు తెరలేపింది. ఈ నేపథ్యంలో HDFC క్రెడిట్ కార్డు హోల్డర్లకు బంఫర్ ఆఫర్ అందిస్తోంది. వారు ఆ కార్డు ద్వారా కొనుగోలు చేసిన తరువాత ఎప్పుడైనా డబ్బులు కట్టే అవకాశాన్ని కల్పిస్తోంది.

 

2జీ, 3జీ ఫోన్లలో కూడా 4జీ వేగాన్ని పొందవచ్చు2జీ, 3జీ ఫోన్లలో కూడా 4జీ వేగాన్ని పొందవచ్చు

amazon

ఈఎమ్ఐలో ఎలక్ట్రానిక్ పరికరాలను కొనేవారు మూడు నెలల తరువాత అంటే జనవరి నుంచి తమ ఈఎమ్ఐను కట్టవచ్చు. అలాగే రూ. 5000 కొనుగోలుపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ని కూడా అందిస్తోంది. తగ్గింపు పొందిన పరికరాలు ఇవే..

జియోలో ఈ ప్లాన్లు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదుజియోలో ఈ ప్లాన్లు ఉన్నాయని కూడా చాలామందికి తెలియదు

వన్ ప్లస్ 3టీ

వన్ ప్లస్ 3టీ

తగ్గింపు రూ.5వేలు

తగ్గింపు పోగా ప్రస్తుత ధర : రూ.24,999

వన్‌ప్లస్ 3టీ ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఆప్టిక్ అమోలెడ్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, 2.35 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
అడ్రినో 530 గ్రాఫిక్స్, 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ
వైఫై 802.11 ఏసీ డ్యుయల్ బ్యాండ్, బ్లూటూత్ 4.2
ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సి
3400 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యాష్ చార్జ్

నూబియా జడ్11
 

నూబియా జడ్11

తగ్గింపు : రూ.4వేలు
తగ్గిన తరువాత దీని ధర : రూ.24,999

జ‌డ్‌టీఈ నూబియా జ‌డ్‌11 ఫీచ‌ర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌
1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
2.15 జీహెచ్‌జ‌డ్ స్నాప్‌డ్రాగ‌న్ 810 ప్రాసెస‌ర్‌, అడ్రినో 530 గ్రాఫిక్స్
4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్
200 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
16 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
డాల్బీ ఆడియో, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్
4జీ ఎల్‌టీఈ, వైఫై 802.11 ఏసీ, బ్లూటూత్ 4.1
యూఎస్‌బీ టైప్‌-సి, ఎన్ఎఫ్‌సీ
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

ఎంఐ మ్యాక్స్ 2 (64 జీబీ)

ఎంఐ మ్యాక్స్ 2 (64 జీబీ)

తగ్గింపు : రూ.2వేలు
తగ్గిన తరువాత దీని ధర : రూ.14,999

షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 ఫీచర్లు

6.44 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి, 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.

 

నూబియా జడ్17

నూబియా జడ్17

తగ్గింపు : రూ.4వేలు
తగ్గిన తరువాత దీని ధర : రూ.15,999

నూబియా జ‌డ్‌17 ఫీచ‌ర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి క‌ర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే
1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్, 4/6 జీబీ ర్యామ్
64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 200 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్
23 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు
16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఐపీఎక్స్5 వాట‌ర్‌, డ‌స్ట్ ప్రూఫ్
4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి
3100 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌ఏ

తగ్గింపు : రూ.6వేలు
తగ్గిన తరువాత దీని ధర : రూ.12,990

సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్ఏ డ్యుయ‌ల్ ఫీచ‌ర్లు
5 ఇంచ్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్
మాలి టి860ఎంపీ2 గ్రాఫిక్స్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
200 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్ఎఫ్‌సీ
2300 ఎంహెచ్ బ్యాట‌రీ

మోటో జీ5 ప్లస్

మోటో జీ5 ప్లస్

తగ్గింపు : రూ.2వేలు
తగ్గిన తరువాత దీని ధర : రూ.12,999

మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు
5.2 అంగుళాల ఎఫ్ హెచ్డీ డిస్ ప్లే
ఆండ్రాయిడ్ నోగట్
ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్
3జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్ ధర రూ.14,999
4జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ధర రూ.16,999
12ఎంపీ రియర్ ఫేసింగ్ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
పూర్తిగా మెటల్ బాడీతో లాంచ్ అయిన తొలి మోటో ఫోన్ ఇదే.

ఫోన్లపై భారీ రాయితీలు

ఫోన్లపై భారీ రాయితీలు

అదేవిధంగా లెనోవో కె8 నోట్ (32 జీబీ), నూబియా ఎం2 లైట్, కూల్‌ప్యాడ్ కూల్ 1 (3జీబీ), పానాసోనిక్ ఎలూగా పల్స్ ఎక్స్, నూబియా ఎన్1 లైట్, మైక్రోమ్యాక్స్ స్పార్క్ వీడియో ఫోన్లపై భారీ రాయితీలు లభిస్తున్నాయి.

అనేక రాయితీలు

అనేక రాయితీలు

శాంసంగ్‌కు చెందిన గేర్ ఎస్3 ఫ్రాంటియర్ స్మార్ట్‌వాచ్, హువావే వాచ్ 2, తోషిబా 3టీబీ ఎక్స్‌టర్నల్ హార్డ్ డ్రైవ్, అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్, షియోమీ పవర్ బ్యాంక్‌లు, లెనోవో, ఆంబ్రేన్ పవర్ బ్యాంక్‌లపై కూడా రాయితీలు లభిస్తున్నాయి.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Sale: HDFC Bank credit card holders can ‘Buy Now, Pay Later’ Read more At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X