Home
News

అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ కి శుభవార్త

రేపు మొదలుకావాల్సిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రైమ్ మెంబెర్స్ కి కోసం ఈ రోజు 12:00pm నుంచే మొదలు కానుంది.

రేపు మొదలుకావాల్సిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ప్రైమ్ మెంబెర్స్ కి కోసం ఈ రోజు 12:00pm నుంచే మొదలు కానుంది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌ల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువులను పై భారీ నుంచి అతిభారీ డిస్కౌంట్లతో అమెజాన్ విక్రయిస్తుంది. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ అలానే క్రెడిట్ కార్డ్స్ ద్వారా చేపట్టే కొనుగోళ్ల పై 10శాతం ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుందని అమెజాన్ తెలిపింది. వీటితో పాటు నో కాస్ట్ ఈఎమ్ఐ, స్పెషల్ ఎక్స్‌ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి అందుబాటులో ఉంటాయి.

ప్రైమ్ రివార్డ్స్

ప్రైమ్ రివార్డ్స్

అమెజాన్ అన్ని కొనుగోళ్ల పై రూ .2,400 (2% క్యాష్ బ్యాక్) వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.కేవేలం ప్రైమ్ మెంబెర్స్ మాత్రం ఈ ఆఫర్ ను నమోదు చేయగలరు. నమోదు చేయడానికి, ప్రైమ్ మెంబెర్ కనీసం రూ 1,000 లేదా అంత కంటే ఎక్కువ "ఆటో రీలోడ్" చేయాలి. ఈ ఆఫర్ నమోదు చేసుకున్న డేట్ నుంచి 12నెలల వరకు చెల్లుతుంది.

ఫ్లాష్ సేల్ లో టీవీలు

ఫ్లాష్ సేల్ లో టీవీలు

ఈ రోజు రాత్రి 9గంటల నుంచి TCL's 65-inch 4K smartTV ఫ్లాష్ సేల్ మొదలవుతుంది.

స్మార్ట్ ఫోన్ల పై డిస్కౌంట్లు

స్మార్ట్ ఫోన్ల పై డిస్కౌంట్లు

కొనుగోలుదారులు OnePlus 6T మరియు Honor 8X, Redmi 6 Pro, Xiaomi Mi A2 వంటి ఫోన్ల పై రూ. 2,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.Xiaomi Redmi 6A, Huawei P20 Lite, Oppo R17, Vivo V9 Pro మరియు Realme U1 వంటి ఫోన్లు డిస్కౌంట్లలో లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Amazon Great Indian Sale starts for Prime members today at 12pm: All you need to know.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X