Home
News

అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ : ఫోన్ల ధరలు భారీగా తగ్గాయి, మరి అక్కడెంత, ఇక్కడెంత..?

ఈ కామర్స్ రంగం ఇప్పుడు అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ అన్నట్లుగా సాగుతోంది. పోటాపోటీగా భారీ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి.

By Hazarath

ఈ కామర్స్ రంగం ఇప్పుడు అమెజాన్ Vs ఫ్లిప్‌కార్ట్ అన్నట్లుగా సాగుతోంది. పోటాపోటీగా భారీ ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఒకే ఫోన్ పై ఇరు దిగ్గజాలు భారీ తగ్గింపును అందిస్తున్నాయి. అయితే ఎక్కడ బెటర్ అనే విషయాన్ని వినియోగదారులకే ఈ దిగ్గజాలు వదిలేశాయి. మరి తగ్గింపు పొందిన ఫోన్ల వివరాలు. ఏ సైట్లో ఏ ఫోన్ చీప్‌గా దొరుకుతుంది అన్న వివరాలపై ఓ లుక్కేయండి.

 Samsung Galaxy S7 at Rs 29,990

Samsung Galaxy S7 at Rs 29,990

అసలు ధర రూ. 46,000
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 29,900
అమెజాన్‌లో దీని ధర రూ. 9,400

iPhone 7 at Rs 38,999

iPhone 7 at Rs 38,999

అసలు ధర రూ. 50,000
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 39,999
అమెజాన్‌లో దీని ధర రూ. 38,999

Lenovo K8 Plus ( 3gb Ram) at Rs 8,999

Lenovo K8 Plus ( 3gb Ram) at Rs 8,999

అసలు ధర రూ. 10,999
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 8,999.
అమెజాన్‌లో దీని ధర రూ. 10,999

iPhone SE at Rs 18,999

iPhone SE at Rs 18,999

ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ.18,999
అమెజాన్‌లో దీని ధర రూ. 18,999

Redmi Note 4

Redmi Note 4

Redmi Note 4
అసలు ధర రూ. 9,999
అమెజాన్‌లో దీని ధర 32GB storage at Rs 8,499

 OnePlus 3T

OnePlus 3T

అసలు ధర Rs 29,999
అమెజాన్‌లో దీని ధర Rs 24,999

Asus Zenfone Laser and Zenfone 3x Max

Asus Zenfone Laser and Zenfone 3x Max

Asus Zenfone 3x Max Rs 14,999
ఫ్లిప్‌కార్ట్‌లో దీని ధర రూ. 8,999
అమెజాన్‌లో దీని ధర Rs 12,990

 Google Pixel XL

Google Pixel XL

అసలు ధర 32GB /రూ. 54,000, 128 జిబి రూ. 63,000

అమెజాన్‌లో దీని ధర 128GB at Rs 49,999
32GB రూ. 44,000

 

 

Best Mobiles in India

English summary
Amazon Great Indian vs Flipkart Big Billion sale: Top 10 deals on phones today Read more at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X