Just In
Don't Miss
- Finance
2021లో భారత్ అదరగొడుతుంది! ప్రపంచ దేశాలకు ఐక్యరాజ్య సమితి చీఫ్ ఎకనమిస్ట్ హెచ్చరిక
- Movies
సుడిగాలి సుధీర్ తర్వాత అభిజీత్: బిగ్ బాస్ విన్నర్ ఖాతాలో మరో రికార్డు.. దేశ వ్యాప్తంగా హైలైట్!
- News
సిక్కుల మనుగడకే ప్రమాదం: అమెరికాలో రోడ్డెక్కిన ఖలిస్తాన్: రాయబార కార్యాలయం ముట్టడి
- Lifestyle
బుధవారం దినఫలాలు : విద్యార్థులకు ఈరోజు విద్య విషయంలో చాలా అడ్డంకులు ఉండొచ్చు.
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Amazon Great Republic Day Sale: అమెజాన్ కొత్త అమ్మకంలో వీటి మీద 70% వరకు డిస్కౌంట్ ఆఫర్స్....
భారతదేశంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ నెలలో 26న గణతంత్ర దినోత్సవం ఉన్న సంగతి అందరికి తెలిసింది. దీని సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రత్యేకమైన మరొక అమ్మకాన్ని ప్రకటించింది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అనే పేరుతో కొత్త సేల్ యొక్క అమ్మకం తేదీలను తన యొక్క వెబ్సైట్లో అమెజాన్ ప్రకటించింది. జనవరి 20 న ప్రారంభమై జనవరి 23 వరకు జరిగే నాలుగు రోజుల అమ్మకంలో వివిధ రకాల ప్రొడక్టులపై తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. అమెజాన్ లో జరిగే అన్ని అమ్మకాల మాదిరిగానే ఈ అమ్మకం సమయంలో కూడా ప్రైమ్ సభ్యులకు ఒక రోజు ముందుగానే అంటే జనవరి 19 నుండే యాక్సిస్ ప్రారంభమవుతుంది.

Amazon గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బ్యాంక్ ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా స్మార్ట్ఫోన్లు మరియు వాటి యొక్క ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు మరియు వాటి ఉపకరణాలు, గృహ మరియు వంటగది ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసరాలు వంటి మరెన్నో ఉత్పత్తులపై అద్బుతమైన ఒప్పందాలు మరియు డిస్కౌంట్లు కలిగి ఉన్నాయి. ఈ అమ్మకంలో SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా 10% మినహాయింపు ఉంటుంది.

స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఐఫోన్ 12 మినీ, వన్‌ప్లస్ 8T, శామ్సంగ్ గెలాక్సీ M51, షియోమి రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్, శామ్సంగ్ గెలాక్సీ M31 ప్రైమ్, ఐఫోన్ 7 వంటి హ్యాండ్సెట్లపై అమెజాన్ ఊహించని డిస్కౌంట్లను అందించనుంది.

ఎలక్ట్రానిక్స్ వస్తువులపై డిస్కౌంట్ ఆఫర్స్
అమెజాన్ లో కొత్తగా నిర్వహించే అమ్మకంలో ఎలక్ట్రానిక్స్ వస్తువుల కొనుగోలు విషయానికొస్తే అమెజాన్ వాటి మీద 60% తగ్గింపును ఇవ్వబోతోంది. కొనుగోలుదారులు ల్యాప్‌టాప్‌లను రూ.30,000 ధర వద్ద కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఇస్తున్నది. అలాగే హెడ్ఫోన్ల మీద 75% వరకు డిస్కౌంట్ , టాబ్లెట్లపై 45% తగ్గింపు, కెమెరా ఉత్పత్తులపై 60% వరకు, స్మార్ట్‌వాచ్‌ల మీద 70% వరకు మరియు స్పీకర్లు వంటి మరిన్ని వాటి మీద 70% వరకు ఊహించని డిస్కౌంట్లను అందివ్వనున్నది.

టీవీల కొనుగోలుపై డిస్కౌంట్ ఆఫర్స్
అమెజాన్ యొక్క అమ్మకంలో శామ్సంగ్, ఎల్జీ, వర్ల్‌పూల్ వంటి మరిన్ని బ్రాండ్ల యొక్క టీవీలు మరియు వాటి ఉపకరణాల కొనుగోలు మీద డిస్కౌంట్ అందించనుంది. ఈ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా నో-కాస్ట్ EMI, రూ.13,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు మరియు బజాజ్ ఫిన్సర్వ్ నుండి రూ.1 లక్ష వరకు క్రెడిట్ పరిమితిని కూడా అందిస్తుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190