Just In
- 1 hr ago
Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..
- 2 hrs ago
Hasselblad కెమెరా తో రానున్న Oneplus 9 సిరీస్ ఫోన్లు ! లాంచ్ డేట్, ఫీచర్లు ...!
- 5 hrs ago
హైదరాబాద్ ACT ఫైబర్‌నెట్ యూజర్లకు భారీ ఆఫర్!! 2 రోజులు మాత్రమే
- 5 hrs ago
Flipkart డైలీ ట్రివియా క్విజ్ నేటి Q&A!!బహుమతులు పొందే అవకాశం...
Don't Miss
- Movies
సూపర్‌స్టార్‌ను పట్టేసిన పూజా హెగ్డే.. షాకింగ్‌గా రెమ్యునరేషన్.. బ్యూటీ డిమాండ్‌కు నిర్మాతలు ఒకే!
- Sports
ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ!
- Automobiles
ఢిల్లీలో భారీగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు.. కారణం మాత్రం ఇదే
- News
విశాఖ ఉక్కు లక్ష కోట్లు: టీడీపీ కొంటుందా: ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించండి: పవన్‌కు సజ్జల
- Lifestyle
‘నా భార్యలో కోరికలు కలగట్లేదు.. తనను తాకినప్పుడల్లా...’
- Finance
బర్గర్ కింగ్ సెక్సీయెస్ట్ వుమెన్స్ డే పోస్ట్, డిలీట్ చేసి క్షమాపణ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
ఇండియాలో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ను ప్రకటించిన విషయం అందరికి తెలిసే ఉంటుంది. ప్రైమ్ సభ్యులకు నేటి నుంచి యాక్సిస్ మొదలైంది. ఈ అమ్మకం సందర్భంగా శామ్సంగ్ గెలాక్సీ M31, నోకియా 5.3, మరియు ఒప్పో A31 వంటి ఫోన్ల మీద అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తున్నాయి. వీటితో పాటుగా ఐఫోన్ 12 మినీతో సహా ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన తాజా ఫోన్ల అమ్మకాలు కూడా జనవరి 20 నుండి ప్రారంభమై జనవరి 23 వరకు కొనసాగే అమ్మకంలో జరగనున్నాయి.

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే డిస్కౌంట్ కూపన్లు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అమ్మకంలో వన్‌ప్లస్ 8Tమరియు శామ్సంగ్ గెలాక్సీ M51 మోడళ్లను డిస్కౌంట్ కూపన్లతో కొనుగోలు చేసే అవకాశాన్ని ఇస్తున్నది. వీటితో పాటుగా రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్, వివో Y30, వివో V20 సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసే వినియోగదారులకు అదనపు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శామ్సంగ్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే అమ్మకం సందర్బంగా డిస్కౌంట్ ధరల వద్ద లభించే ఫోన్ ఒప్పందాలను అమెజాన్ కొత్త ల్యాండింగ్ పేజీలో ఇప్పటికే విడుదల చేసారు. ప్రస్తుతం రూ.19,499 రిటైల్ ధర వద్ద లభించే సామ్సంగ్ గెలాక్సీ M31s యొక్క 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను రూ.17,999 ధర వద్ద పొందవచ్చు. అలాగే 4Gb ర్యామ్ + 64GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క శామ్సంగ్ గెలాక్సీ M21 ను కూడా రూ.12,499 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. అలాగే శామ్సంగ్ గెలాక్సీ A21s ను కూడా రూ.14,999 తగ్గింపు ధర వద్ద పొందవచ్చు. ఇది మునుపు రూ.17,499 ధర వద్ద లభిస్తున్నది.

అమెజాన్ అమ్మకంలో తగ్గింపు ధరల వద్ద లభించే ఫోన్ల వివరాలు
అమెజాన్ అమ్మకంలో తగ్గింపు ధరలతో పాటుగా కొన్ని ఫోన్ల మీద రూ.5,000 వరకు డిస్కౌంట్ మరియు మరికొన్నిటి మీద రూ.2,500 వరకు తగ్గింపు లభిస్తుంది. వాటి వివరాలు కింద ఉన్నాయి ఓ లుక్ వేయండి.
నోకియా 5.3 రూ. 11,999 ---- రూ. 10,999.
ఒప్పో A31 (2020) రూ. 12,490 --- రూ.11,990.
ఒప్పో A1K రూ. 8,490 --- రూ. 7,990, .
శామ్సంగ్ గెలాక్సీ ఎం 51
రెడ్మి నోట్ 9 ప్రో
రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్
శామ్సంగ్ గెలాక్సీ ఎం 31 ప్రైమ్
ఈ అమెజాన్ అమ్మకం సమయంలో ఐఫోన్ 12 మినీని కొనుగోలు చేయాలనుకునే వారు SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన వారికి రూ.4,500 డిస్కౌంట్ లభిస్తుంది. సాధారణంగా రూ. 67,900 ధర వద్ద లభించే ఈ ఫోన్ రూ.59,990 ధర వద్దనే పొందవచ్చు.

గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ బ్యాంక్ ఆఫర్స్
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా స్మార్ట్ఫోన్లు మరియు వాటి యొక్క ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు మరియు వాటి ఉపకరణాలు, గృహ మరియు వంటగది ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసరాలు వంటి మరెన్నో ఉత్పత్తులపై అద్బుతమైన ఒప్పందాలు మరియు డిస్కౌంట్లు కలిగి ఉన్నాయి. ఈ అమ్మకంలో SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా 10% మినహాయింపు ఉంటుంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190