అమెజాన్ సంచలన ఆఫర్లు.. వస్తువుల పై 50 శాతం వరకు డిస్కౌంట్

  X

  ఆన్‌లైన్ షాపింగ్ సంస్కృతి రోజురోజుకు విస్తరిస్తోన్న నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు స్పెషల్ సేల్ ఆఫర్స్‌తో ముందుకొస్తోన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్త ఉత్పత్తుల పై భారీ డిస్కౌంట్‌లకు తెరలేపుతూ పండుగుల వేళ నిర్వహిస్తోన్న షాపింగ్ ఫెస్టివల్స్‌‌కు ఆన్‌లైన్ షాపర్లు బ్రహ్మరథం పడుతున్నారు.

  అమెజాన్ సంచలన ఆఫర్లు.. వస్తువుల పై 50 శాతం వరకు డిస్కౌంట్

  ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Amazon గృహోపకరణాలకు సంబంధించి గ్రేట్ సేల్‌ను లాంచ్ చేసింది. సెప్టంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరిగే ఈ ఎక్స్‌క్లూజివ్ TV & Appliances సేల్‌లో భాగంగా Refrigerators, Washing Machines, TVs, Microwaves, ఇంకా AC ల పై ఏకంగా 50శాతం వరకు డిస్కౌంట్‌లను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు EMI అలానే cashback ఆఫర్ల పై వస్తువులను సొంతం చేసుకోవచ్చు. ఈ సేల్‌లో భాగంగా వివిధ క్యాటగిరీల నుంచి అమెజాన్ ఆఫర్ చేస్తున్న 10 డిస్కౌంట్ డీల్స్‌ను ఇప్పుడు చూద్దాం...

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  #1

  మైక్రోమాక్స్ 43 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీ పై 48% ఆఫ్
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  టీవీ ప్రత్యేకతలు:

  43 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1080*1920పిక్సల్స్),
  రెండు యూఎస్బీ పోర్ట్స్,
  రెండు HDMI పోర్ట్స్,
  20 వాట్స్ ఆఫ్ వాటేజ్
  టీవీ చుట్టుకొలత 58.4 x 35.9 x 65.4 సెంటీ మీటర్లు,
  11కిలోల బరువు,
  మెయిన్ యూనిట్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, రిమోట్ కంట్రోల్ ఇంకా కాంపోనెంట్స్.

  #2

  ఫిలిప్స్ 22 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఎల్ఈడి టీవీ పై 30% తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి
  టీవీ ప్రత్యేకతలు:

  55 సెంటీమీటర్ల ఫుల్ హైడెఫినిషన్ ఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), సపోర్ట్ చేసే ఆడియో ఫార్మాట్స్: MP3, WMA (v2 up to v9.2), సపోర్ట్ చేసే వీడియో ఫార్మాట్స్: AVI, H.264/MPEG-4 AVC, JPEG Still pictures, MPEG1, MPEG2, MPEG4, PNG still pictures, WMA v2 up to v9.2

  #3

  LG GC-B207GLQV స్లైడ్ బై స్లైడ్ రిఫ్రీజరేటర్ పై 16% తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి
  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  స్లైడ్ బై స్లైడ్ రిఫ్రీజరేటర్ (581 లీటర్ల కెపాసిటీ),
  డిజిటల్ మల్టీ సెన్సార్ మానిటర్ వేడి ఆహారానికి వెంటనే స్పందించి డోర్‌ను ఓపెన్ చేసేస్తుంది. మల్టీ ఎయిర్ ఫ్లో వ్యవస్థ రిఫ్రీజరేటర్ మొత్తానికి కూలింగ్‌ను సమకూరుస్తుంది. ఎక్స్‌ప్రెస్ ఫ్రీజింగ్ ఫీచర్ నిమిషాల్లో పానీయాలను చల్లబరుస్తుంది. ప్రొడక్డ్ పై 1 సంవత్సరం వారంటీ, కంప్రెసర్ పై 10 సంవత్సరాల వారంటీ.

  #4

  వీడియోకాన్ VA163BBR-FDA డైరెక్ట్ - కూల్ సింగిల్ డోర్ రిఫ్రీజరేటర్ పై 14 % శాతం తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి
  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  యాంటీ బ్యాక్టీరియల్ రిమూవబుల్ డోర్ గాస్కెట్,
  Opaque ఉపకరణాలు,
  స్టెబిలైజర్ ప్రీ ఆపరేషన్,
  కవర్ క్రిస్పర్ గ్లాస్
  ప్రొడక్డ్ పై 1 సంవత్సరం వారంటీ, కంప్రెసర్ పై 5 సంవత్సరాల వారంటీ.

  #5

  Godrej RD-Edge-185-E2H-4.2 డైరెక్ట్ - కూల్ సింగిల్ డోర్ రిఫ్రీజరేటర్ పై 9 % తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి
  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రీజరేటర్, 185 లీటర్ల కెపాసిటీ,
  4 స్టార్ ఎనర్జీ రేటింగ్,
  డియోడరైజర్, రిమూవబుల్ గాస్కెట్, డోర్ లాక్, గ్లాష్ షెల్ఫ్ మెటీరియల్, ప్రీకోటెడ్ డోర్ ఫినిష్,
  ప్రొడక్డ్ పై 1 సంవత్సరం వారంటీ, కంప్రెసర్ పై 5 సంవత్సరాల వారంటీ.

  #6

  Kenstar KSM55.WN1 Split AC (1.5 Ton, 5 Star Rating, White) పై 13% డిస్కౌంట్
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి
  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  స్ప్లిట్ ఏసీ, 1.5టన్ కెపాసిటీ,
  5 స్టార్ ఎనర్జీ రేటింగ్,
  ప్రొడక్డ్ పై 1 సంవత్సరం వారంటీ, కంప్రెసర్ పై 4 సంవత్సరాల వారంటీ,
  ఏసీని ఆన్ ఇంకా ఆఫ్ చేసేందుకు ఎల్‌సీడీ రిమోట్
  డిజిటల్ డిస్‌ప్లే సిస్టం,
  ఆటో రీస్టార్ట్ పోస్ పవర్ ఆప్షన్,
  ఆన్ లేదా ఆఫ్ టైమర్,
  టర్బో కూల్ మోడ్,
  నైట్ గ్లో బటన్,
  ఎయిర్ డైరక్షన్, 2 వే టిఫ్లెక్షన్,
  బ్లు ఫిన్ ఇవాపరేటర్ టైప్ యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్,
  ఆటో క్లీన్, ఆటో ఎయిర్ స్వింగ్,
  యాంటీ బ్యాక్టీరియా ఫిల్టర్

  #7

  IFB 20BC4 20-Litre Convection Microwave Oven (Black) పై 27% డిస్కౌంట్
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి
  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  స్టెయిన్‌లెస్ స్టీల్ కావిటీ అండ్ ఎల్‌ఈడీ డిస్‌ప్లే విత్ లాక్
  10 పవర్ లెవల్స్ అండ్ 10 టెంపరేచర్ లెవల్స్
  గ్రిల్, మైక్రోవేవ్, కన్వెక్షన్,
  స్పీడ్ డీఫ్రోస్ల్ అండ్ మల్టీ స్టేజ్ కుకింగ్,
  71 ఆటో కుక్ మెనూ,
  ప్రీహీట్, డియోడ్రైజ్, కీప్ వార్మ్, పవర్ సేవ్, ప్రీహీట్, స్టీమ్ క్లీన్,
  మెచీన్ పై సంవత్సరం వారంటీ, మాగ్నిట్రాన్ ఇంకా కావిటీ పై 3 సంవత్సరాల వారంటీ.

  #8

  IFB 20PM1S 20-Litre 1200-Watt Solo Microwave Oven పై 17% డిస్కౌంట్
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి
  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  పవర్ కోటెడ్ కావిటీ ఇంకా ఎల్ఈడి డిస్‌ప్లే విత్ క్లాక్
  5 పవర్ లెవల్స్ అండ్ 5టెంపరేచర్ లెవల్స్
  ఆటో డీఫ్రోస్ల్ అండ్ మల్టీ స్టేజ్ కుకింగ్,
  క్విక్ స్టార్ట్, ఆటో రీహీట్, డిలే స్టార్ట్, చైల్డ్ లాక్,
  మెచీన్ పై సంవత్సరం వారంటీ, మాగ్నిట్రాన్ ఇంకా కావిటీ పై 3 సంవత్సరాల వారంటీ.
  1200 వాట్స్ పవర్, 230 వోల్ట్స్ ఆపరేటింగ్ వోల్టేజ్,

  #9

  LG T7567TEELH Fully-automatic Top-loading వాషింగ్ మెచీన్ పై 14 స్పెషల్ డిస్కౌంట్
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  టాప్ లోడింగ్ వాషింగ్ మెచీన్
  65 కిలలో కెపాసిటీ,
  10 వాటర్ లెవల్ సెలక్షన్,
  పవర్ వాషింగ్ విత్ మల్టీ వాటర్ ఫ్లో,
  టర్బో డ్రమ్,
  జెడ్ స్ప్రే,
  స్మార్ట్ diagnosis, వాటర్ ఫాల్ సర్క్యులేషన్, స్మార్ట్ ఫిల్టర్,
  స్టెయిన్ లెస్ స్టీల్ హబ్ అండ్ పంచ్ +3 పల్సేటర్,
  ఫుజ్జీ లాజిక్ కంట్రోల్,
  ఎయిర్ డ్రై, చైల్డ్ లాక్, ఆటో బ్యాలన్స్ సిస్టం,
  ట్రాన్స్ పరెంట్ విండో గ్లాస్ టైప్,
  2 సంవత్సరా వారంటీ.

  #10

  Bosch WAK24168IN Fully-automatic Front-loading Washing Machine పై 25 శాతం స్పెషల్ డిస్కౌంట్
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  ప్రొడక్ట్ ప్రత్యేకతలు:

  పూర్తి ఆటోమెటిక్ వ్యవస్థ,
  ఫ్రంట్ లోడింగ్ వాషింగ్ మెచీన్,
  7 కిలలో కెపాసిటీ,
  2 సంవత్సరాల ప్రొడక్ట్ వారంటీ,
  వేరియోడ్రమ్, ఎల్ఈడి డిస్ ప్లే, ఫోమ్ డిఫెక్షన్ సిస్టం, అన్ బ్యాలెన్సుడ్ లోడ్ డిటెక్షన్, మల్టీపుల్ వాటర్ ప్రొటెక్షన్.

  #11

  17% offer LG GL-I322RPZL Frost-free Double-door Refrigerator

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  ఫ్రోస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రిఫ్రీజరేటర్,
  308 లిటీర్ల కెపాసిటీ,
  4 స్టార్ ఎనర్జీ రేటింగ్,
  ఐస్ బీమ్ డోర్ కూలింగ్,
  ఆటోమెటిక్ స్మార్ట్ కనెక్ట్,

  #12

  17% off on LG T8067TEELR Fully-automatic Top-loading Washing Machine

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  టాప్ లోడింగ్ వాషింగ్ మెచీన్,
  7 కిలోల కెపాసిటీ,
  మల్టీ వాటర్ ఫ్లో టర్బో డ్రమ్,

  #13

  23% off on LG P9032R3SM(BG) Semi-automatic Top-Loading Washing Machine

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  టాప్ లోడింగ్,
  8 కిలలో కెపాసిటీ,
  మ్యాజిక్ వీల్స్, రేట్ వే టెక్నాలజీ, పంచ్ ప్లస్ 3

  #14

  17% off on Whirlpool Fp 313D Protton Roy Multi-door Refrigerator

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  6th సెన్స్ యాక్టివ్ ఫ్రెష్ టెక్నాలజీ,
  రిఫ్రీజరేటర్ పై ఒక సంవత్సరం వారంటీ
  స్మార్ట్ ఇన్వర్టర్ కంప్రెసర్ పై 99 సంవత్సరాల వారంటీ,

  #15

  15% off on IFB Senorita Aqua VX Front-loading Washing Machine (6.5 Kg)

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  95, 60, 40, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఆప్షన్స్,
  ఆడియో విజువల్ ఇండికేషన్,
  ప్రోగ్రామ్ టైమ్ అండ్ ప్రోగ్రామ్ ఇండికేషన్,
  3డీ షవర్ సిస్టం,
  4 డిజిట్ లార్జ్ డిస్‌ప్లే,

  #16

  9% off on IFB TLRDW Fully-automatic Top-loading Washing Machine

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  టాప్ లోడింగ్ వాషింగ్ మెచీన్,
  6.5 కిలలో కెపాసిటీ,
  2 సంవత్సరాల వారంటీ,
  పెద్దదైన ఎల్ఈడి డిస్‌ప్లే స్ర్కీన్
  3డీ వాష్,
  బ్లీచ్ డిస్పెన్సర్ వాషింగ్

  #17

  14% off on Godrej RD Edge Pro 210 PD 6.2 Direct-cool Single-door Refrigerator

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  డైరెక్ట్ కూల్ సింగిల్ డోర్ రిఫ్రీజరేటర్,
  210 లీటర్ల కెపాసిటీ,
  5 స్టార్ ఎనర్జీ రేటింగ్,
  ప్రొడక్ట్ పై సంవత్సరం వారంటీ,
  కంప్రెసర్ పై 5 సంవత్సరాల వారంటీ

  #18

  41% off on Hyundai HSP33.GO1-QGE Split AC

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  స్ప్లిట్ ఏసీ,
  1.0 టన్ కెపాసిటీ,
  3 స్టార్ ఎనర్జీ రేటింగ్,
  ఒక సంవత్సరం ప్రొడక్ట్ వారంటీ,
  4 సంవత్సరాల కంప్రెసర్ వారంటీ,
  4 వే ఎయర్ డిఫ్లెక్షన్.

  #19

  18% off on Voltas 183 LY/A/B/E/I Series Split AC

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  స్ప్లిట్ ఏసీ,
  1.5 టన్ కెపాసిటీ,
  3 స్టార్ ఎనర్జీ రేటింగ్,
  ప్రొడక్ట్ పై సంవత్సరం వారంటీ
  కంప్రెసర్ పై 4 సంవత్సరాల వారంటీ
  ఆటో రీస్టార్ట్, టర్బో కూల్,

  #20

  17% off on Blue Star 3HW18FA/X1 Split AC

  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  స్ప్లిట్ ఏసీ
  1.5 టన్ కెపాసిటీ,
  3 స్టార్ ఎనర్జీ రేటింగ్,
  ఒక సంవత్సరం ప్రొడక్ట్ వారంటీ,
  5 సంవత్సరాల కంప్రెసర్ వారంటీ

  #21

  LG LSA3NP5A L-Nova Plus Split AC

  ఈ ఎల్‌జీ బ్రాండ్ ఏసీ పై 6% స్పెషల్ తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #22

  IFB 20PM1S 20-Litre 1200-Watt Solo Microwave Oven

  ఐఎఫ్‌బి బ్రాండ్ మైక్రో ఓవెన్ పై 17శాతం తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #23

  Samsung Microwave Oven 20-Litre 800-Watt MW73AD-B/XTL Solo

  ఈ సామ్‌సంగ్ ప్రొడక్ట్ పై 5% తగ్దింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #24

  Godrej GMX20CA5MLZ 20-Litre 2200-Watt Convection Microwave Oven

  ఈ గోద్రెజ్ ప్రొడక్ట్ పై 27% ధర తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #25

  IFB 30BRC2 30-Litre Rotisserie Convection Microwave Oven

  ఈ ఐఎఫ్‌బి బ్రాండ్ ప్రొడక్ట్ పై 27శాతం ధర తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #26

  InFocus 126 cm (50 inches) II-50EA800 Full HD LED Television

  ఈ ఇన్‌ఫోకస్ ప్రొడక్ట్ పై 25శాతం ధర తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #27

  LG 43LH516A 109 cm (43 inches) Full HD LED IPS TV (Black)

  ఈ ఎల్‌జీ బ్రాండ్ ప్రొడక్ట్ పై 23% స్పెషల్ తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #28

  Sanyo 81 cm (32 inches) XT-32S7000H HD Ready LED TV (Black)

  ఈ సానియో బ్రాండ్ ప్రొడక్ట్ పై 28% ధర తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #29

  Samsung 80 cm (32 inches) FH4003 HD Ready LED TV (Black)

  ఈ సామ్‌సంగ్ ప్రొడక్ట్ పై 37% తగ్దింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  #30

  Micromax 24B600HD 60 cm (24 inches) HD Ready LED TV (Black)

  ఈ మైక్రోమాక్స్ ప్రొడక్ట్ పై 24% తగ్గింపు
  ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్లిక్ చేయండి

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  Amazon Great Sale: Grab Up To 50% Discount on TVs and Other Appliances. Read More in Telugu Gizbot...
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more