Amazon సమ్మర్ సేల్ ప్రారంభం.. ఆ వస్తువులపై 40% వరకు తగ్గింపు
ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ గురువారం మధ్యాహ్నం 12 గంటల అందిరికీ నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇందులో భాగంలో సుమారు అన్ని కేటగిరి వస్తువులపైనా భారీ డిస్కౌంట్లను అమెజాన్ ప్రకటించింది. డిస్కౌంట్లతోపాటు ICICI మరియు kotak మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు తమ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
సమ్మర్ సేల్‌లో భాగంగా అన్ని కేటగిరి వస్తువుల నుంచి ఉత్తమ బ్రాండ్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్లు ఐఫోన్ 14, శాంసంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ సహా ఇతర బ్రాండ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 4న ప్రారంభం అవ్వగా.. 8వ తేదీ వరకు కొనసాగుతుంది.

స్మార్ట్‌ఫోన్లతోపాటు అలెక్సా, Fire టీవీ &Kindle వంటి డివైస్‌లపై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. సమ్మర్ సేల్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు సహా ICICI బ్యాంక్, Kotak మహీంద్రా బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార‌్డులు కలిగి ఉన్న వారికి అదనంగా మరో 10% డిస్కాంట్‌ను అందిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఆఫర్‌లతో మీకు కావాల్సిన డివైస్‌లను వెంటనే ఆర్డర్ చేసేయండి.
అలెక్సా మరియు ఫైర్ టీవీలు అమెజాన్‌లో అత్యంత ఆదరణ పొందిన వస్తువులు. అలెక్సా.. వాయిస్ యాక్టివేటెడ్ వర్చువల్ అసిస్టెంట్. ఈ అలెక్సాతో ఇంట్లోని స్మార్ట్ డివైస్‌లను నియంత్రించవచ్చు. ఫైర్ టీవీ అనేది స్ట్రీమింగ్ మీడియా డివైస్, దీని ద్వారా సినిమాలు, టీవీ షోలు, గేమ్స్ సహా ఇతర ఆన్‌లైన్ కంటెంట్‌ను చూడవచ్చు.
అలెక్సా, Fire TV & Kindle ను మీరు ఇవాళే కొనుగోలుచేస్తే, సుమారు 40 % డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీనితోపాటు బ్యాంకు ఆఫర్లు ఉంటే మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సమ్మర్ సేల్‌లో ఐఫోన్ 14ను భారీ తగ్గింపు ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ధర రూ.79,000 ఉండగా.. ఈ సేల్‌లో ఐఫోన్ 14 రూ. 39,293 (బ్యాంక్ ఆఫర్, ఎక్స్చేంజ్ తగ్గింపుతో కలిపి) అందుబాటులో ఉంది. ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2023లో ఐఫోన్ 14 కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్నవారు పాత Iphoneను ఎక్స్చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వన్ ప్లస్ 11R 5G ఫోన్ 8GB ర్యామ్ + 256 GB స్టోరేజీ వేరియంట్ ధర 39,999గా ఉంది. అయితే ఈ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేస్తే (బ్యాంక్ ఆఫర్‌లతో సహా) రూ. 38,999 కే పొందవచ్చు. మీ పాత ఫోన్‌ను మార్పిడి చేయడం ద్వారా సుమారు రూ.25,000 వరకు తగ్గింపును పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ M14 5G బేస్ మోడల్ అంటే 4GB ర్యామ్+ 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 13,490 రూపాయలు. అదే ఈ ఫోన్‌ను ఈ సేల్‌లో భాగంగా తీసుకుంటే రూ.12,490 కే కొనుగోలు చేయవచ్చు. వీటితోపాటు మరిన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు, ఇతర ఎలక్ట్రానికి పరికరాలను తక్కువ ధరలకే కొనుగోలు చేయవచ్చు.


Click it and Unblock the Notifications