Home
News

అమెజాన్‌ హోలీ సేల్‌ 2024.. ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు.. లిస్ట్‌..!

అమెజాన్ ప్రస్తుతం హోలీ సేల్‌ (Amazon Holi Sale 2024) నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఆపిల్‌, శాంసంగ్‌, వన్‌ప్లస్‌, రియల్‌మి సహా అనేక స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయ డిస్కౌంట్లు సహా బ్యాంకు ఆఫర్లను అందిస్తోంది. దీంతోపాటు SBI, HDFC బ్యాంకు, ICICI కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు.

ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్‌ : ఆపిల్‌ సంస్థ ఐఫోన్ 15 మోడల్‌ను రూ.79,990 కి లాంచ్‌ చేసింది. ప్రస్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ ధర రూ.71,290 గా ఉంది. అమెజాన్‌ హోలీ సేల్‌లో భాగంగా HDFC బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4000 తగ్గింపును పొందవచ్చు. ఆపిల్‌ A16 బయోనిక్‌ చిప్‌సెట్‌పైన పనిచేస్తుంది. iOS 17 తో పనిచేస్తుంది. 48MP+12MP వెనుక కెమెరాలు, 12MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

amazon holi sale 2024

శాంసంగ్‌ గెలాక్సీల S24 5G : భారత్‌ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.79,999 కు లాంచ్‌ అయింది. ప్రస్తుతం అమెజాన్‌ హోలీ సేల్‌లో భాగంగా రూ.74999 కు అందుబాటులో ఉంది. HDFC బ్యాంకు కార్డుల ద్వారా మరో రూ.5000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను ధర రూ.69,999 కే సొంతం చేసుకోవచ్చు.

వన్‌ప్లస్‌ 12 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర ప్రస్తుతం రూ.69,999 గా ఉంది. ICICI బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ ధర రూ.67,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6.82 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 5400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14 పైన పనిచేస్తుంది.

హానర్‌ X9b : ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ25999 గా ఉంది. SBI బ్యాంకు కార్డుల ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.22,999 కే ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 108MP కెమెరా, 5800mAh ‌బ్యాటరీ, స్నాప్‌ డ్రాగన్‌ 6 జెన్‌ 1 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.

ఐకూ నియో 9 ప్రో 5G : ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.36999 గా ఉంది. ఈ అమెజాన్ హోలీ సేల్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా రూ.34,999 కే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌ 6.78 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 5160mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఈ అమెజాన్‌ హోలీ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లతోపాటు హెడ్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌, ల్యాప్‌టాప్‌లను తగ్గింపు ధరలతో కొనుగోలు చేయవచ్చు. HP, లెనోవో, శాంసంగ్‌, సహా అనేక బ్రాండ్లపై తగ్గింపును పొందవచ్చు. గరిష్ఠంగా 80 శాతం వరకు డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ ఆఫర్‌ మార్చి 25 వరకు అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon holi sale 2024 offers huge discounts on smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X