ఐఫోన్ 7పై భారీ తగ్గింపు, అమెజాన్ బ్లాక్ బాస్టర్ డీల్స్ ఇవే !
అమెజాన్ మళ్లీ దీపావళికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ చేసింది.ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాల సంధర్భంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
అమెజాన్ మళ్లీ దీపావళికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ స్టార్ట్ చేసింది.ఇండియన్ ఫెస్టివల్ అమ్మకాల సంధర్భంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ 7పై భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరపై రూ. 11వేల కోతపెట్టి అమేజింగ్ ఆఫర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అక్టోబరు 14 శనివారం నుంచి ప్రారంభమైన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అక్టోబర్ 17 న ముగియనుంది. ఆఫర్లు ఇవే..

ఐఫోన్ 7 32జీబీ డివైస్
అసలు ధర రూ. 49,000
ఆఫర్ కొనుగోలు ధర రూ. 37,999
నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం, రూ.1,807 నుంచి ఈఎంఐ మొదలు
రూ. 9,500 వరకు ఎక్సేంజ్ ఆఫర్

Asus Zenfone 3 32GB
అసలు ధర రూ. 22,999
ఆఫర్ కొనుగోలు ధర రూ. 10,999

Redmi 4 64GB
అసలు ధర రూ. 10,999
ఆఫర్ కొనుగోలు ధర రూ. 9,499

OnePlus 5 64GB
అసలు ధర రూ. 32,999
బండిల్ ఆఫర్లు అందుబాటులో..

Amazon Fire TV Stick
అసలు ధర రూ. 3,999
ఆఫర్ కొనుగోలు ధర రూ. 3,499

YI Home Camera
అసలు ధర రూ. 6,990
ఆఫర్ కొనుగోలు ధర రూ. 1990

10 శాతం క్యాష్ బ్యాంక్
ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాంక్, అమెజాన్ పే ద్వారా అయితే రూ. 500 క్యాష్ బ్యాక్ సదుపాయాన్ని అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు ఎంపిక చేసుకున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








