Home
News

అమెజాన్ లొ సమ్మర్ సేల్స్ ప్రారంభం

ప్రముఖ ఇ-కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలొ ఈ సారి సమ్మర్లో దాని హవా చాటాలి అని చూస్తోంది.ఇండియాలొ అమెజాన్ సమ్మర్ సేల్స్ మే 4 న ప్రారంభమై మే 7 తో ముగుస్తుంది.

ప్రముఖ ఇ-కామెర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలొ ఈ సారి సమ్మర్లో దాని హవా చాటాలి అని చూస్తోంది.ఇండియాలొ అమెజాన్ సమ్మర్ సేల్స్ మే 4 న ప్రారంభమై మే 7 తో ముగుస్తుంది.నాలుగు రోజుల అమ్మకానికి ఎలక్ట్రానిక్స్ వర్గాల్లో స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఆడియో ప్రొడక్ట్స్, స్మార్ట్ వాచీలు మరియు ల్యాప్ టాప్ లకు బారీగా డిస్కౌంట్లను అందిస్తుంది.

amazon india summer sale begins may 4 7

అమెజాన్ సైట్ నుండి SBI డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లకు10 శాతం తక్షణ డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది.సేల్స్ కొసం అమెజాన్ OnePlus, ఆపిల్, శామ్సంగ్, రియల్, OPPO మరియు Xiaomi వంటి స్మార్ట్ఫోన్ బ్రాండులతో భాగస్వామిగా ఉంది. అమెజాన్ ఎకో డివైస్, ఫైర్ టీవి స్టిక్,మరియు ఈబుక్ రీడర్లు వంటి వాటి మీద కూడా డిస్కౌంట్ ఆఫర్ సమ్మర్ సేల్ అంతటా చేస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్

అమెజాన్ ప్రైమ్

మే 3 న 12pm (మధ్యాహ్నం) నుంచి అమెజాన్ ప్రైమ్ మెంబెర్స్ గరిష్ట ఒప్పందాలకు ముందుగా యాక్సిస్ పొందవచ్చు అని సంస్థ ప్రకటించింది. ప్రైమ్ మెంబెర్స్ కాని వాళ్లకు మే 4,12(అర్ధరాత్రి) నుంచి యాక్సిస్ పొందవచ్చు. ఎస్బిఐ డెబిట్ మరియు క్రెడిట్ కార్డు హోల్డర్లకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ కాకుండా, no-cost EMI ఎంపికలు మరియు ప్రత్యేక ఎక్స్చేంజి ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

స్మార్ట్‌ఫోన్స్‌

స్మార్ట్‌ఫోన్స్‌

సమ్మర్ సేల్‌లో భాగంగా శాంసంగ్, షావోమి, వన్‌ప్లస్, యాపిల్, రియల్‌మి వంటి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్స్‌పై సూపర్ డీల్స్ పొందొచ్చు. కస్టమర్లు అలాగే ఎస్‌బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. మొత్తంగా కంపెనీ స్మార్ట్‌ఫోన్స్, మొబైల్ యాక్ససిరీస్‌పై 40 శాతం వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు.

అమెజాన్ సమ్మర్ సేల్‌లో భాగంగా విక్రయించే ఫోన్లపై డిస్కౌంట్, ఆఫర్లను ఇంకా వెల్లడించలేదు. రానున్న రోజుల్లోనే ఏ ఏ వాటిపై ఎలాంటి డీల్స్‌ ఉంటాయో ప్రకటించనుంది.

షావోమికి చెందిన రెడ్‌మి వై3, రెడ్‌మి 7, రెడ్‌మి 6ఏ, రెడ్‌మి 6 ప్రో ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయి. శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ ఎం30, గెలాక్సీ ఎం20, గెలాక్సీ ఎం10, గెలాక్సీ ఎస్10 ఫోన్లపై కూడా అదిరిపోయే డీల్స్ ఉండొచ్చు. అలాగే వన్‌ప్లస్ 6టీ, రియల్‌మి యూ1, హానర్ 8ఎక్స్, వివో వీ15 ప్రో, హానర్ వ్యూ20, ఒప్పొ ఆర్17 వంటి వివిధ ఫోన్లపై ఆఫర్లు ఉండనున్నాయి.

 

OnePlus 6T&రెడ్ మిY3&రియల్ మిU1&శామ్సంగ్ గెలాక్సీ M20

OnePlus 6T&రెడ్ మిY3&రియల్ మిU1&శామ్సంగ్ గెలాక్సీ M20

మొబైల్ మరియు ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. వాటిలో OnePlus 6T ® 34,999,రెడ్ మిY3, రియల్ మిU1 ₹ 9,999, మరియు శామ్సంగ్ గెలాక్సీ M20 ₹10,990 వంటి ఫోన్లు ఈ ఆఫర్ల జాబితాలొ చేర్చబడ్డాయి. Amazfit Verge మరియు Amazfit పేస్ వంటి స్మార్ట్ వాచెస్ కూడా బారి తగ్గింపుల జాబితాలొ ఉన్నాయి ఇవే కాకుండా JBL మరియు సోనీల బ్లూటూత్ పోర్టబుల్ స్పీకర్లు మీద కూడా బారీగా డిస్కౌంట్లు ఉంటాయి.

సమ్మర్ సేల్స్

సమ్మర్ సేల్స్

అమెజాన్ సమ్మర్ సేల్స్ లొ కెమెరాల మీద 35% తగ్గింపు,హెడ్ ఫోన్స్ మరియు స్పీకర్స్ మీద 60శాతం వరకు తగ్గింపు,లాప్ టాప్ లమీద 32,000 వరకు తగ్గింపు,హోమ్ మరియు కిచెన్ వస్తువులు మీద 35నుండి 70శాతం వరకు తగ్గింపు,Tv సెట్స్ మీద 60శాతం వరకు తగ్గింపుఉంటుంది. ఇంకా వివరాల కొరకు Amazon India's websiteలొ చూడవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon india summer sale begins may 4 7
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X