అమెజాన్ అందిస్తున్న ఈ ఆఫర్ తెలిస్తే షాక్ అవుతారు

|

అమెజాన్ లో ఏదైనా వస్తువు కొనుగోలు చేయబోతున్నారా... డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయాలనుకుంటున్నారా... అయితే మీకో గుడ్ న్యూస్ . ఈ కామర్స్ దిగ్గజం Amazon సంస్థ తాజాగా Amazon Pay EMI పేరుతో ఒక కొత్త సదుపాయాన్ని Amazon Mobile app వాడుతున్న వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా అతి తక్కువ వడ్డీకి మీకు కావలసిన వస్తువు నేరుగా మీ డెబిట్ కార్డు నుండే EMI పద్ధతిలో కొనుగోలు చేయొచ్చు. క్యాపిటల్ ఫ్లోట్ అనే సంస్థ సహకారంతో Amazon ఈ ఫీచర్ ప్రవేశపెట్టింది.

HDFC Bank, ICICI Bank,ఇతర బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు వాడేవారు....
 

HDFC Bank, ICICI Bank,ఇతర బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు వాడేవారు....

HDFC Bank, ICICI Bank, Canara Bank, Citi Bank, Kotak Mahindra Bankలకు చెందిన డెబిట్ కార్డులు వాడేవారు 3 నుండి 12 నెలల వ్యవధి కలిగిన EMIల రూపంలో ఆ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే Amazon సంస్థ HDFC, ICICI, Axis Bank వినియోగదారులకు డెబిట్ కార్డు ద్వారా EMI సదుపాయాన్ని అందిస్తోంది. ఇప్పుడు మరిన్ని బ్యాంకులకు దీన్ని విస్తరించింది.

Amazon Pay EMI  సదుపాయం అందరికీ లభించదు....

Amazon Pay EMI సదుపాయం అందరికీ లభించదు....

ప్రస్తుతానికి Amazon Pay EMI సదుపాయం అందరికీ లభించదు. కేవలం ఇది invite-only ఫీచర్. ఎంపిక చేయబడిన Amazon వినియోగదారులకు లభిస్తుంది. అర్హత కలిగిన వినియోగదారులు ఈ ప్రోగ్రాం లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వారికి గరిష్ట క్రెడిట్ లిమిట్ కేటాయించబడుతుంది.

రిజిస్టర్ చేసుకోవడం కోసం మీ  పాన్ కార్డ్, ఆధార్ కార్డు వివరాలు.....

రిజిస్టర్ చేసుకోవడం కోసం మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు వివరాలు.....

దీంట్లో రిజిస్టర్ చేసుకోవడం కోసం మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు వివరాలు సమర్పించవలసి ఉంటుంది. కన్ఫర్మేషన్ కోసం ఆధార్‌తో లింక్ చేయబడిన మొబైల్ ఫోన్ కి OTP వస్తుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత గరిష్టంగా 60 వేల రూపాయల విలువ కలిగిన వస్తువులను డెబిట్ కార్డ్ EMI పద్ధతిలో కొనుగోలు చేయవచ్చు.

8,000 రూపాయల  విలువకు పైబడిన వస్తువులకు మాత్రమే....
 

8,000 రూపాయల విలువకు పైబడిన వస్తువులకు మాత్రమే....

అలాగే కేవలం 8,000 రూపాయల విలువకు పైబడిన వస్తువులకు మాత్రమే ఈ EMI సదుపాయం వర్తిస్తుంది. ఎక్సేంజ్ ఆఫర్ వాడుకునే వారికి కూడా EMI ఇవ్వబడదు. ఓ వ్యక్తికి ఎంత క్రెడిట్ లిమిట్ ఇవ్వాలి అన్నది Capital Float సంస్థ నిర్ణయిస్తుంది, దాంట్లో Amazon ప్రమేయం ఏ మాత్రం ఉండదు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon introduces Amazon Pay EMI; Here's how you can use it.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X