Home
News

అమెజాన్‌లో మరో అద్భుత ఆఫర్, క్యాష్‌బ్యాక్ పండగ

ఈ కామర్స్ గెయింట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆఫర్లకు తెరలేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సేల్ యూజర్లకు మరో శుభవార్తను అమెజాన్ అందించింది.

ఈ కామర్స్ గెయింట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పేరుతో ఆఫర్లకు తెరలేపిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సేల్ యూజర్లకు మరో శుభవార్తను అమెజాన్ అందించింది. అమెజాన్ రెండు స్పెషల్ ఆఫర్లను ఈ సేల్ లో భాగంగా యూజర్లకు అందించేందుకు రెడీ అయింది. అమెజాన్ పే వాలెట్లలో రూ. 1000 క్యాష్ బ్యాక్ ను యూజర్లకు గిఫ్ట్ గా అందించనుంది. మొదటి ఆఫర్ ను జనవరి 1, 2019న అమెజాన్ సైట్లో అప్ లోడ్ చేసింది. ఇక రెండో ఆఫర్ ను జనవరి 12న సైట్లో అప్ లోడ్ చేసింది. కాగా ఈ రెండు ఆఫర్ల వ్యాలిడిటీ జనవరి 31 2019 వరకు అందుబాటులో ఉంది.

మొదటి ఆఫర్

మొదటి ఆఫర్

మొదటి ఆఫర్ కింద అమెజాన్ పే వ్యాలెట్ లో యూజర్లు రూ.100 యాడ్ చేసుకుంటే వారికి రూ.50 క్యాష్ బ్యాక్ వస్తుంది. సెకండ్ ఆఫర్ కింద రూ.5 వేలు యాడ్ చేసుకుంటే అమెజాన్ రూ.1000 క్యాష్ బ్యాక్ యూజర్లకు ఆఫర్ కింద అందిస్తుంది. మొత్తం ఆరువేలు మీకు అందుతాయి.

ఎలా వాడుకోవాలి

ఎలా వాడుకోవాలి

మీరు అమెజాన్లో పే అండ్ డెలివరీ ఆప్సన్ ను మీరు కొన్న వస్తువుకు ఇవ్వాల్సి ఉంటుంది. అది డెలివరీ అయిన తరువాత మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది. ఈ ఆఫర్లో మీరు రూ. 100 నుంచి రూ. 5 వేల వరకు కొనుగోలు చేయవచ్చు. మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఆఫర్ ద్వారా మీరు ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.

సెవన్ వర్కింగ్ డేస్

సెవన్ వర్కింగ్ డేస్

మీరు ఈ క్యాష్ బ్యాక్ ద్వారా కొన్న వస్తువులను 7 రోజుల్లో కంపెనీ డెలివరీ చేస్తుంది. అమెజాన్ పే గిఫ్ట్ కార్డు ద్వారా కొన్న యూజర్లకు ఈ డెలివరీ ప్రాసెస్ ఉంటుందని కంపెనీ తెలిపింది.

చివరి తేదీ

చివరి తేదీ

కాగా ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను నిర్ణీత గడువు తేదీలోగా వాడుకోవాలి. జనవరి 20 నుండి 23 వరకు నాన్ ప్రైమ్ యూజర్లకు అలాగే జనవరి 19 నుండి ప్రైమ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ నెల 31వ తేదీ లోపల వాడుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Amazon is giving Rs 1,000 cashback if you add Rs 5,000 as Amazon Pay balance more News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X