Home
News

అమెజాన్‌ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్‌లు.. లిస్ట్‌...!

అమెజాన్‌లో ప్రస్తుతం మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌ (Amazon Mega Electronics sale 2024) జరుగుతోంది. ఇందులో భాగంగా అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు ధరలపై ప్రకటన చేసింది. దీంతోపాటు బ్యాంకు డిస్కౌంట్లు, నో కాస్ట్‌ EMI సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఎక్స్చేంజీ ప్రయోజనాలతోపాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

ఈ అమెజాన్‌ ప్రత్యేక సేల్‌లో భాగంగా రెడ్‌మి 13c, పోకో C51, రియల్‌మి నార్జో N55 వంటి స్మార్ట్‌ఫోన్లను ఈ సేల్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌ మార్చి 18 వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్లతోపాటు ఇతర ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, కెమెరాలు సహా ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్లను కొనుగోలు చేయవచ్చు.

amazon mega electronics sale smartphone offers

రియల్‌ని నార్జో N55 : అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఈ నార్జో N55 హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్‌, 64GB వేరియంట్‌ను రూ.10999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G88 ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 64MP ఏఐ కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 33W ఛార్జింగ్‌ సపోర్టును కలిగి ఉంటుంది.

టెక్నా స్పార్క్‌ GO 2024 ఈ స్మార్ట్‌ఫోన్‌ 3GB ర్యామ్‌+ 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్‌ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా రూ.6,799 కే కొనుగోలు చేయవచ్చు. 5000mAh బ్యాటరీ సామర్థ్యం సహా 13MP డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో ఉంది.

పోకో C51 స్మార్ట్‌ ఫోన్‌ను అమెజాన్‌ సేల్‌లో భాగంగా రూ.5999 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్‌ 13 G0 ఎడిషన్‌ పైన పనిచేస్తుంది. మరియు మీడియాటెక్‌ G36 ప్రాసెసర్‌ సహా 8MP AI డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది.

రియల్‌మి నార్జో N53 ఈ హ్యాండ్‌సెట్‌ 4GB ర్యామ్‌ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.7499 గా ఉంది. ఈ ఫోన్‌ 50MP AI కెమెరాను కలిగి ఉంటుంది. మరియు 33W సూపర్‌వోక్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో కేవలం 30 నిమిషాల్లోనే 50 శాతం ఛార్జింగ్‌ చేయవచ్చు.

రెడ్‌మి 13c అమెజాన్‌ మెగా ఎలక్ట్రానిక్స్ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ.7799 కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ 6.74 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో లాంచ్‌ అయింది. మరియు 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఆండ్రాయిడ్‌ 13 OS సహా మీడియాటెక్ హీలియో G85 SoC పైన పనిచేస్తుంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon mega electronics sale offers huge discounts on smartphones
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X