Home
News

అమెజాన్‌ ఆఫ్‌ టు కాలేజీ సేల్‌.. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్‌, ఇయర్‌బడ్స్‌, స్మార్ట్‌వాచ్‌లపై డిస్కౌంట్‌లు..!

అమెజాన్‌లో ఇవాళ ఆఫ్ టు కాలేజీ సేల్‌ (Amazon Off to College Sale 2025) ప్రారంభం అయింది. ఈ నెల 27 వ తేదీ వరకు ఈ సేల్‌ అందుబాటులో ఉంది. ఈ అమెజాన్‌ సేల్‌ లో భాగంగా ల్యాప్‌టా ప్‌లు, ఇయర్‌బడ్స్‌, ట్యాబ్లెట్స్‌, స్మార్ట్‌వాచ్‌ లు సహా అనేక ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరలకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు బ్యాంక్‌ కార్డులపై మరింత తగ్గింపును పొందవచ్చు. ప్రత్యేకంగా కాలేజీ విద్యార్థుల కోసం ఈ సేల్‌ ను ప్రారంభించింది.

తక్కువ ధరకే ల్యాప్‌టాప్‌లు :
అమెజాన్ ఆఫ్‌ టూ కాలేజ్‌ సేల్‌ లో భాగంగా Acer Aspire Lite ల్యాప్‌టాప్‌ ను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్‌ AMD Ryzen 5-5625U ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 16GB ర్యామ్‌, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ధర రూ.34990 గా ఉంది.

amazon off to college sale

అలాగే Lenovo IdeaPad Slim 3 (i3-135U) మోడల్‌ను రూ.38990 కే కొనుగోలు చేయవచ్చు. అదే HP 15 (i5-1334U) మోడల్‌ ధర రూ.55990 గా ఉంది. అదే Asus vivobook 16x క్రియేటర్‌/ గేమింగ్‌ ల్యాప్‌టాప్‌ ను రూ.56990 కే సొంతం చేసుకోవచ్చు.

ట్యాబ్లెట్స్‌పై ఆఫర్లు :
అమెజాన్ ఆఫ్‌ టూ కాలేజ్‌ సేల్‌ లో భాగంగా వన్‌ప్లస్‌ ప్యాడ్‌ గో (వైఫై) 128GB వేరియంట్‌ ను రూ.17999 గా ఉంది. రూ.1000 కూపన్‌ కోడ్‌ డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఫలితంగా రూ.16999 కే కొనుగోలు చేయవచ్చు. లెనోవో ట్యాబ్‌ ప్లస్‌ ట్యాబ్లెట్‌ ను రూ.18199 కే సొంతం చేసుకోవచ్చు.

అదే శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ A9 ప్లస్‌ (వైఫై) 128GB వేరియంట్‌ ధర రూ.20999 గా ఉంది. రెడ్‌మి ప్యాడ్‌ ప్రో 5G మోడల్‌ ధర రూ.20999 గా ఉంది. షియోమీ ప్యాడ్‌ 7 ట్యాబ్లెట్‌ ధర రూ.27999 గా ఉంది. దీంతోపాటు స్మార్ట్‌వాచ్, TWS ఇయర్‌బడ్స్‌ ను కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చని అమెజాన్ చెబుతోంది.

Take a Poll

స్మార్ట్‌వాచ్‌లను తగ్గింపు ధరలకు కొనుగోలు చేయవచ్చు..! :
ఈ సేల్‌ లో రెడ్‌మి వాచ్ 5 లైట్‌ ధర రూ.3499 గా ఉంది. అదే అమేజ్‌ఫిట్‌ బ్యాండ్‌ 7 ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ ను రూ.3999 కే కొనుగోలు చేయవచ్చు. నాయిస్‌ దివా 2 స్మార్ట్‌ వాచ్‌ ధర రూ.4499 గా ఉంది. Fire Boltt Maverick స్మార్ట్‌వాచ్‌ ను రూ.1399 కే కొనుగోలు చేయవచ్చు.

ఈ బ్యాంకు కార్డులపై మరింత తగ్గింపు! :
అమెజాన్‌ సేల్‌లో BoAt Airdopes ప్లస్‌ మోడల్‌ ను రూ.949 కే కొనుగోలు చేయవచ్చు. HDFC, Axis, బ్యాంకు ఆఫ్ బరోడా, HSBC బ్యాంకుల కార్డులపై కొనుగోలు చేస్తే మరింత డిస్కౌంట్‌ ను పొందవచ్చు. ఈ సేల్‌ జులై 27 వరకు అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
amazon off to college sale 2025 offers best deals on laptops, tablets, smartwatches and earbuds
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X