Amazon India లో ఉద్యోగ అవకాశం!!! 50,000 జాబ్స్...

|

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారికి ఒక మంచి వార్తను ప్రకటించింది. ప్రస్తుతం ఇండియాలో సుమారు 50,000 తాత్కాలిక ఉద్యోగాలను ప్రవేశపెట్టింది. ఈ విషయాన్ని కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది.

అమెజాన్ ఇండియా
 

అమెజాన్ ఇండియా

అమెజాన్ ఇండియా యొక్క అసోసియేట్స్ మరియు డెలివరీ నెట్‌వర్క్‌లతో పాటు ఇతర వేలాది అసోసియేట్ స్థానాలలో ఉద్యోగులను భర్తీ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత సమయాలలో కస్టమర్ల యొక్క ఆర్డర్‌లను మరింత సమర్థవంతంగా ఎంచుకోవడానికి, ప్యాక్ చేయడానికి, రవాణా చేయడానికి మరియు పంపిణీ చేయడం కోసం తాత్కాలిక ఉద్యోగులను ఉపయోగించనున్నట్లు కంపెనీ తమ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. భారతదేశంలో 50,000 మందిని నియమించాలనే అమెజాన్ ప్రణాళిక గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. facebook "ప్రొఫైల్ లాక్ ఫీచర్" గురించి ముఖ్యమైన విషయాలు

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్

దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ డిమాండ్

YouTube Premium ను 6 నెలల పాటు ఉచితంగా పొందడం ఎలాగో తెలుసా?

అమెజాన్ యొక్క వివిధ నెట్‌వర్క్‌లో ఉద్యోగాలు

అమెజాన్ యొక్క వివిధ నెట్‌వర్క్‌లో ఉద్యోగాలు

అమెజాన్ ఫ్లెక్స్‌తో సౌకర్యవంతమైన మరియు స్వతంత్ర పార్ట్‌టైమ్ కాంట్రాక్టర్లుగా మరియు ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు మరియు డెలివరీ నెట్‌వర్క్‌లో ఇది రకరకాల జాబితాలలో ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

అమెజాన్ భద్రత కార్యకలాపాలలో కీలకమైన మార్పులు
 

అమెజాన్ భద్రత కార్యకలాపాలలో కీలకమైన మార్పులు

అమెజాన్ సంస్థ ఇప్పుడు తమ కార్యాలయాలలో పేస్ మాస్క్, భవనాలలో రోజువారీ ఉష్ణోగ్రత తనిఖీలు, పౌనపున్యం తరచూ తప్పనిసరిగా తనిఖీ చేస్తోంది. దీనితో పాటుగా ఉద్యోగుల భద్రత కోసం వారు తరచుగా తాకిన ప్రాంతాలతో సహా అన్ని సైట్లను రెగ్యులర్ శానిటైజేషన్తో శుభ్రపరచడం వంటి తన కార్యకలాపాలలో 100 ముఖ్యమైన ప్రక్రియ మార్పులను చేసినట్లు అమెజాన్ పేర్కొంది. ఇవే కాకుండా చేతులు కడుక్కోవడం మరియు చేతిని శుభ్రపరచడం వంటి భద్రతా అవసరాలపై చుట్టూ ఉన్న సహచరులలో అవగాహన పెంచడం కోసం చాలా కార్యక్రమాలను కూడా చేస్తున్నది.

కోవైడ్-19 మహమ్మారి సమయంలో ప్రజలకు ఉద్యోగ అవకాశం

కోవైడ్-19 మహమ్మారి సమయంలో ప్రజలకు ఉద్యోగ అవకాశం

APAC, MENA & Latam లలో కస్టమర్ ఫుల్ ఫిల్మెంట్ కార్యకలాపాల ద్వారా ఉద్యోగాలను భర్తీ చేయడంతో ఈ మహమ్మారి సమయంలో వీలైనంత ఎక్కువ మందికి పని చేసే అవకాశం కల్పిస్తున్నట్లు అమెజాన్ యొక్క VP అఖిల్ సక్సేనా తెలిపారు.

ఇండియాలో అమెజాన్ జోమాటో, స్విగ్గీని తీసుకుంటుంది

ఇండియాలో అమెజాన్ జోమాటో, స్విగ్గీని తీసుకుంటుంది

అమెజాన్ ఇటీవల ఇండియాలో తన ఆహార పంపిణీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించింది. ఇందుకోసం ఇండియాలో స్విగ్గి మరియు జోమాటో వంటి బాగా స్థిరపడిన స్టార్టప్‌లను తీసుకుంది. ప్రస్తుతానికి ఇది బెంగళూరులోని ఎంచుకున్న భాగాలలో లభిస్తుంది.

అమెజాన్ వార్షిక గ్లోబల్ ప్రైమ్ డే సేల్స్

అమెజాన్ వార్షిక గ్లోబల్ ప్రైమ్ డే సేల్స్

అమెజాన్ నిర్వహించే అన్ని రకాల సేల్స్ లలో ను ప్రైమ్ డే యొక్క సేల్స్ అతి పెద్దది. ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ అతిపెద్ద అమ్మకాల కార్యక్రమాన్ని సెప్టెంబర్‌కు వాయిదా వేసినట్లు సంస్థ తెలిసింది. సంస్థ దీనిని 2015 లో ప్రవేశపెట్టినప్పటి నుండి జూలైలో సేల్స్ జరిగేవి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Offers 50,000 Temporary Jobs In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X