అమెజాన్‌లో 4 రోజుల పాటు డిస్కౌంట్ల హోరు

|

అమెజాన్ ఇండియా మరోసారి భారీ ఆఫర్లకు తెరలేపింది. శాంసంగ్ కార్నివాల్ పేరిట 4 రోజుల పాటు ఎంపిక చేసిన ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిచనుంది. మొబైల్స్ తో పాటు టీవీ, ఇతర గాడ్జెట్లు, అలాగే హోమ్ అప్లయెన్సెస్ ల మీద కూడా ఈ డిస్కౌంట్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. కాగా ఈసేల్ 21న ప్రారంభమై 24తో ముగుస్తుందని కంపెనీ తెలిపింది. Galaxy A, Galaxy J, and Galaxy On series హ్యాండ్ సెట్లపై ,అలాగే గెలాక్సీ నోట్ మోడల్స్ పై ఈ డిస్కౌంట్లు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. వీటితో పాటు ఎంపిక చేసిన ఫోన్లపై ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, అలాగే ఈఎమ్ఐ ఆఫర్లతో పాటు రూ. 8 వేల వరకు Amazon Pay cashbackను అందించనుంది. కాగా Flipkart కూడా త్వరలో స్మార్ట్ ఫోన్లపై హాట్ సేల్ ప్రకటించనుంది. ఇప్పుడు అమెజాన్ లో డిస్కౌంట్లో లభించే ఫోన్ల వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

పత్తాలేని జుకర్ బర్గ్, ఒక్క రోజులో 40 బిలియన్ డాలర్ల సంపద అవుట్పత్తాలేని జుకర్ బర్గ్, ఒక్క రోజులో 40 బిలియన్ డాలర్ల సంపద అవుట్

శాంసంగ్ కార్నివాల్

శాంసంగ్ కార్నివాల్

Samsung Galaxy A8+
అసలు ధర రూ. 32,990
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 28,990
రూ. 2వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) ఫీచర్లు
6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Galaxy On7 Prime 32GB
అసలు ధర రూ. 12,990
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 9,490
రూ. 1,500 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్

శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్ ఫీచర్లు

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

శాంసంగ్ కార్నివాల్
 

శాంసంగ్ కార్నివాల్

Galaxy On7 Pro
అసలు ధర రూ. 9,490
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 6,990
Galaxy On7 Prime
అసలు ధర రూ.14,990
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 11,490
Galaxy On5 Pro
అసలు ధర రూ.7,990
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 6,490

శాంసంగ్ గెలాక్సీ ఆన్‌5 ప్రొ ఫీచ‌ర్లు
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్
1.3 జీహెచ్‌జ‌డ్ క్వాడ్‌కోర్ ఎగ్జినోస్ 3475 ప్రాసెస‌ర్‌, మాలి టి720 గ్రాఫిక్స్
2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, డ్యుయ‌ల్ సిమ్
8 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2600 ఎంఏహెచ్ బ్యాట‌రీ

శాంసంగ్ కార్నివాల్

శాంసంగ్ కార్నివాల్

Galaxy J7 Prime
అసలు ధర రూ.15,300
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 13,900
Galaxy J7 Pro
అసలు ధర రూ.23,300
డిస్కౌంట్ తర్వాత ధర రూ.18,900
Galaxy J7 Max
అసలు ధర రూ.19,150
డిస్కౌంట్ తర్వాత ధర రూ.14,900

శాంసంగ్ గెలాక్సీ జె7 మ్యాక్స్ ఫీచర్లు...
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, శాంసంగ్ పే, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ కార్నివాల్

శాంసంగ్ కార్నివాల్

Galaxy J7 Nxt
అసలు ధర రూ.14,500
డిస్కౌంట్ తర్వాత ధర రూ.11,900

శాంసంగ్ గెలాక్సీ జె7 మ్యాక్స్ ఫీచర్లు
5.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్, శాంసంగ్ పే, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.
Galaxy C7 Pro
అసలు ధర రూ.24,900
డిస్కౌంట్ తర్వాత ధర రూ.. 26,600

శాంసంగ్ కార్నివాల్

శాంసంగ్ కార్నివాల్

49-inch full HD Samsung LED TV
అసలు ధర రూ.62,900
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 44,900
Samsung 253L Smart Convertible Refrigerator
అసలు ధర రూ. 27,900
డిస్కౌంట్ తర్వాత ధర రూ.23,899
Samsung Evo Plus Grade 1, Class 10 32GB MicroSDHC
అసలు ధర రూ. 1,149
డిస్కౌంట్ తర్వాత ధర రూ.799
128GB MicroSDXC
అసలు ధర రూ. 4,499
డిస్కౌంట్ తర్వాత ధర రూ.2,999
Samsung 950 EVO 250GB SSD
అసలు ధర రూ. 8,750
డిస్కౌంట్ తర్వాత ధర రూ. 7,499

 

 

Best Mobiles in India

English summary
Amazon Offers Discounts on Galaxy A8+, Galaxy On7 Prime, and More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X