త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

Posted By:

ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ గమ్యస్థానమైన ఆమెజాన్ (Amazon) తమ ఖతాదారులకు వేగవంతమైన హోమ్ డెలివరీ సర్వీసులను చేరువచేసే క్రమంలో గాలిలో ఎగిరే ‘ఆక్టోకాఫ్టర్' మినీ డ్రోన్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళికలు చేస్తోంది. గాలిల ఎగిరే స్వభావాన్ని కలిగి ఉండే ఈ డ్రోన్లు చిన్నచిన్న ప్యాకింగ్ సామర్ధ్యాలను 30 నిమిషాల వ్యవధిలోనే గమ్య స్థానాలకు చేర్చగలవు.

ఈ మినీ డ్రోన్ల పనితీరుకు సంబంధించిన డెమో వీడియోను ఆమెజాన్ ఇటీవల ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయటం జరిగింది. తమ వినియోగదారులు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన చిన్న చిన్న వస్తువులను ఈ మినీ డ్రోన్లు 30 నిమిషాల కాల వ్యవధిలో వారి వద్దకు చేర్చగలవని ఆమెజాన్ కంపెనీ సీఈఓ జెఫ్ బిజోస్ తెలిపారు.

ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు ఫెడరల్ అనుమతి లభించాల్సి ఉంది. అయితే, ఆమెజాన్ ‘ప్రైమ్ ఎయిర్' ప్రాజెక్ట్ నాలుగైదు సంవత్సరాల్లో వాస్తవ రూపాన్ని అద్దుకోనుందని జెఫ్ అభిప్రాయపడ్డారు. కాగా, ఈ మినీ డ్రోన్‌లు ఎలక్ట్రిక్ మోటార్లు పై స్పందిస్తాయి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

ఆమెజాన్ సంస్థ త్వరలో అందుబాటులోకి తేనున్న ‘ప్రైమ్ వైర్’  సర్వీసులో కీలక పాత్ర పోషించనున్న మినీ డ్రోన్‌ ఇదే.

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

గాలిల ఎగిరే స్వభావాన్ని కలిగి ఉండే ఈ డ్రోన్లు చిన్నచిన్న

ప్యాకింగ్ సామర్ధ్యాలను 30 నిమిషాల వ్యవధిలోనే గమ్య స్థానాలకు చేర్చగలవు.

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

రాబోయే నాలుగు లేదా ఐదు సంవత్సరాల కాలవ్యవధిలో  ఆమెజాన్ ప్రైమ్ వైర్ సర్వీసు అందుబాటులోకి రానుంది.

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

త్వరలో వస్తువులను రవాణా చేసే ఆమెజాన్ డ్రోన్‌లు!!

ఈ మినీ డ్రోన్ల పనితీరుకు సంబంధించిన డెమో వీడియోను ఆమెజాన్ ఇటీవల ఇంటర్నెట్‌లో పోస్ట్ చేయటం జరిగింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot