అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021: కెమెరాలు & వాటి ఉపకరణాలపై డిస్కౌంట్ ఆఫర్స్

|

ఇండియాలో జూలై 26 మరియు జూలై 27 రెండు రోజులకు సెట్ చేయబడిన అమెజాన్ ప్రైమ్ డే 2021 సేల్ లో కొనుగోలుదారులకు ఉత్తమమైన డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ అమ్మకం సమయంలో మీరు నమ్మశక్యం కాని డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో కొన్ని ఉత్తమ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇండియాలో సోమవారం మొదలుకానున్న అమెజాన్ సేల్ లో డిస్కౌంట్‌ల ధర వద్ద లభించే కెమెరాలు మరియు వాటి సంబంధిత ఉపకరణాల మీద ఓ లుక్ వేయండి. దిగువ ఆఫర్లు మరియు డిస్కౌంట్లను చూడండి. ముఖ్యంగా అమ్మకం ప్రారంభమైనప్పుడే ఖచ్చితమైన ధర తెలుస్తుంది.

 
అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021:కెమెరాలు & వాటి ఉపకరణాలపై డిస్కౌంట్ ఆఫర్స్

Canon EOS 1500D

DSLR కేటగిరీలో అత్యధికంగా అమ్ముడైన కెమెరా మోడళ్లలో ఒకటైన కానన్ EOS 1500D కెమెరాను మీరు అమెజాన్ యొక్క అమ్మకంలో రూ.20,090 రిటైల్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

పానాసోనిక్ LUMIX G7

పానాసోనిక్ LUMIX G7 కెమెరా యొక్క ధరసాధారణంగా రూ.49,770. అయితే ప్రస్తుత సేల్ లో లభించే డిస్కౌంట్ లో భాగంగా ఈ కెమెరాను రూ.30,990 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ అమ్మకంలో దీనిని రూ.10,000 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

DDPAI మినీ కెమెరా

DDPAI మినీ కెమెరాను సాధారణంగా రూ.5,999 ధర వద్ద పొందవచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 లో రూ.3X99 తక్కువ ధర వద్దనే కొనుగోలు చేయవచ్చు.

గోప్రో హీరో 9 బ్లాక్ స్పెషల్ బండిల్

గోప్రో హీరో 9 బ్లాక్ స్పెషల్ బండిల్ కెమెరా యొక్క అసలు ధర రూ.55,300 కాగా ఇప్పుడు దీనిని డిస్కౌంట్ అమ్మకంలో భాగంగా 3x,490 ధర వద్ద పొందవచ్చు.

సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా ZV1

సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా ZV1 వ్లాగర్లకు అనువైన ఎంపిక. దీని యొక్క అసలు ధర రూ.72,000. అయితే అమెజాన్ అమ్మకంలో మీరు రూ.6X990 తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 9

ఫుజిఫిల్మ్ ఇన్‌స్టాక్స్ మినీ 9 ఇన్‌స్టంట్ ఫిల్మ్ కెమెరాను దాని రూ. 5,530 అసలు ధరకు బదులుగా రూ.3,xx9 డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

టైగోట్ ట్రైప్యాడ్ స్టాండ్

టైగోట్ ట్రైప్యాడ్ స్టాండ్ యొక్క సాధారణ ధర 1,999 రూపాయలు. అయితే అమెజాన్ అమ్మకంలో రూ.1000 తగ్గింపు అందుకున్న తరువాత దీనిని కేవలం రూ.999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

DIGITEK LED రింగ్ లైట్

డిజిటెక్ LED రింగ్ లైట్ కెమెరాను సాధారణంగా అమెజాన్ ఇండియాలో రూ.2,995ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ప్రస్తుత అమ్మకంలో రూ.1,X99 డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

DJI టెల్లో నానో డ్రోన్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 DJI టెల్లో నానో డ్రోన్‌ను కొనుగోలు చేయడానికి అనువైన సమయం. ఈ అమ్మకం సమయంలో దీనిని రూ.9,XX8 డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే దీని యొక్క సాధారణ ధర రూ.19,990. అంటే అమ్మకం సమయంలో దాదాపుగా రూ.10,000 తగ్గింపు లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale 2021: Best Deals Cameras & Accessories

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X