Home
News

అమెజాన్ ప్రైమ్ డే 2021 క్యాష్‌బ్యాక్ రివార్డ్స్ మీద ఓ లుక్ వేయండి!!

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ 2021 సంవత్సరంలో తన యొక్క ప్రైమ్ సేల్స్ యొక్క డేట్ ను ప్రకటించింది. జులై 26 న మొదలై జులై 27న ముగిసే ఈ రెండు రోజుల అమ్మకంలో అమెజాన్ అనేక ఉత్పత్తుల మీద బ్రహ్మాండమైన ఆఫర్స్ ను తన యొక్క వినియోగదారులకు అందిస్తున్నది. ప్రైమ్ వినియోగదారులకు ప్రతి అమ్మకంలోను ముందస్తు యాక్సిస్ లభిస్తుంది. సాధారణంగా రూ.999 ధర వద్ద సంవత్సర చందాతో లభించే అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ను ఇప్పుడు కొనుగోలు చేరిన వారికి సంస్థ రూ.150 వరకు క్యాష్‌బ్యాక్ ను అందిస్తున్నది.

Amazon Prime Day Sale 2021: Take a Look at Amazon Prime Account Recharge Cashback Rewards

అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ను కలిగి ఉండడంతో వినియోగదారులకు ప్రతి సేల్ లోను ముందుస్తు యాక్సిస్ లభించడంతో పాటుగా అమెజాన్ ప్రైమ్ OTT వీడియోలో కొత్తగా రిలీజ్ అవుతున్న అన్ని సినిమాలను మరియు వెబ్ సిరీస్ లను చూడడానికి వీలు ఉంటుంది. ప్రైమ్ అకౌంట్ కలిగిన ప్రతి యూజర్ తను చేసే ప్రతి షాపింగ్ మీద 10% వరకు తగ్గింపును పొందవచ్చు.

అమెజాన్ ప్రైమ్ కొనుగోలుపై రూ.150 క్యాష్‌బ్యాక్

అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2021 సందర్భంగా ఈ రోజు ప్రైమ్ అకౌంట్ ను కొనుగోలు చేసే వినియోగదారులకు సంస్థ రూ.150 వరకు క్యాష్‌బ్యాక్ ను అందిస్తున్నది. ఈ మొత్తాన్ని పొందడానికి కింద ఉన్న పద్ధతులను అనుసరించండి.

స్టెప్ 1** మొదటగా మీ యొక్క మెయిల్ తో అమెజాన్ లో లాగిన్ అవ్వండి.

స్టెప్ 2** తరువాత వెబ్ పేజీలో కనిపించే జాయిన్ ప్రైమ్ అకౌంట్ అట్ రూ.999/సంవత్సరం ఎంపిక మీద క్లిక్ చేయండి.

స్టెప్ 3** మీరు ఈ మొత్తాన్ని చెల్లించి కొనుగోలు చేసిన తరువాత రూ.150 క్యాష్‌బ్యాక్ రివార్డ్ మొత్తాన్ని పొందినట్లు నోటిఫికేషన్ పొందుతారు.

స్టెప్ 4** అమెజాన్ పే లో లభించే ఈ మొత్తాన్ని జూలై 26 & 27 ప్రైమ్ అమ్మకంలో ఉపయోగించవచ్చు.

Best Mobiles in India

English summary
Amazon Prime Day Sale 2021: Take a Look at Amazon Prime Account Recharge Cashback Rewards
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X