Just In
- 10 hrs ago
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- 13 hrs ago
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- 16 hrs ago
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- 18 hrs ago
హైదరాబాద్ లో Airtel 5G ప్లస్ అత్యధిక వేగం! స్పీడ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Don't Miss
- News
అత్యాచారం కేసులో ఆశారాం బాపూను దోషిగా తేల్చిన గుజరాత్ కోర్టు
- Movies
Pathaan Day 6 Collections: షారుక్ ప్రభంజనం.. కలెక్షన్స్ తగ్గినా సరికొత్తగా రికార్డుల మోత! వసూళ్లు ఎంతంటే?
- Sports
IND vs NZ: స్టన్నింగ్ డెలివరీతో షేన్ వార్న్‌ను గుర్తు చేసిన కుల్దీప్ యాదవ్వీడియో
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
జూలై 16న అమెజాన్ ప్రైమ్ డే సేల్, ఫోన్లు, టీవీలపై డిస్కౌంట్లు షురూ !
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అమెజాన్ మళ్ళీ ప్రైమ్ డే సేల్ ను తిరిగి తెస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రైమ్ డే సేల్ ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సేల్ ప్రత్యకంగా అమెజాన్ ప్రైమ్ యూజర్లకు మాత్రమే.కాగా ఈ సేల్ జులై 16(మద్యహ్నం)నుండి జులై 17(అర్ద రాత్రి )వరకు జరుగుతుంది . విశేషం ఏంటంటే పోయిన సంవత్సరం 24 గంటలు సేల్ ను నిర్వహిస్తే ఈ సంవత్సరం 36 గంటలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది.ఈ సేల్ లో భాగంగా అమెజాన్ ప్రైమ్ యూజర్లు అమెజాన్ లో అందుబాటులో ఉండే అన్ని ప్రాడక్ట్స్ పై బారి డిస్కౌంట్ పొందవచ్చు.

కొత్త ప్రాడెక్ట్స్ ఫై బారి ఆఫర్లు :
ఈ సంవత్సరం ప్రైమ్ డే లో 200 కొత్త ప్రాడక్ట్స్ ను లాంచ్ చేయబోతుంది. OnePlus, Bosch, Intel, HP, Acer మరెన్నో బ్రాండ్ల నుండి రాబోయే కొత్త ప్రాడెక్ట్స్ ను ఈ ప్రైమ్ డే సేల్ లో మీరు చూడవచ్చు. కాగా ఈ బ్రాండ్స్ అన్నిటి ఫై మీరు చాలా డిస్కౌంట్ పొందవచ్చు. అయితే మీరు ఈ బ్రాండ్స్ ఫై డిస్కౌంట్ పొందాలంటే అమెజాన్ ప్రైమ్ మెంబెర్ షిప్ సుబ్స్క్రిప్షన్ పొంది ఉండాలి. ఒక వేళా మీకు లేకపోతే వెంటనే అమెజాన్ సుబ్స్క్రిప్షన్ ను ఇప్పుడే పొందండి.

స్మార్ట్ ఫోన్స్,టీవీలు,ఫ్యాషన్ ,కిచెన్ ఐటమ్స్ మరిన్ని ప్రాడక్ట్స్ పై బారి డిస్కౌంట్స్:
కొత్త లాంచీలతో పాటు, స్మార్ట్ ఫోన్ లు , టివిలు, ల్యాప్ టాప్ లు,ఇతర ప్రాడక్ట్స్ , మరియు ఫ్యాషన్ మరియు రోజువారీ అత్యవసర వస్తువుల పై బారి డిస్కౌంట్లను అమెజాన్ ప్రైమ్ డే సేల్ లో పొందవచ్చు.ఒక వేళా మీరు మొదటి సారి సుబ్స్క్రిప్షన్ పొందినట్టయితే ఇండియా సైట్ తో పాటు అమెజాన్ అంతర్జాతీయ సైట్ నుండి వందలాది ప్రాడెక్ట్స్ ను షాపింగ్ చేయవచ్చు.

HDFC తో భాగస్వామ్యం :
HDFC క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో షాపింగ్ చేసినట్టయితే 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు .అమెజాన్ పే వాల్లెట్ ద్వారా చెల్లిస్తే వినియోగదారులు తిరిగి 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు.

ఫోన్ల పై నో కాస్ట్ EMI,క్యాష్ బ్యాక్ ఎక్స్చేంజ్,ఇతర ఆఫర్లు :
ఈ సేల్ రోజున అమెజాన్ స్మార్ట్ ఫోన్స్ ఫై 40 శాతం డిస్కౌంట్ తో పాటు,నో కాస్ట్ EMI,మరియు ఫోన్ ఎక్స్చేంజి ఫై 3000 కాష్ బ్యాక్ ను అమెజాన్ ప్రైమ్ యూజర్లకు అందిస్తుంది.వీటితో పాటు మొబైల్ యాక్ససరీస్ పై 80 శాతం డిస్కౌంట్ ను అందిస్తుంది.

జులై 10 నుంచి ప్రైమ్ వీడియోస్ లో కొత్త షోస్ ప్రారంభం:
జులై 10 నుంచి ప్రైమ్ వీడియోస్ లో కొత్త షోస్ అయిన రాజీ, 102 నాట్ అవుట్, డంకిర్క్, ట్రాన్స్ఫార్మర్స్: ది లాస్ట్ నైట్, అన్గ్రెస్సీ మెయిన్ కెహె హైన్, ఆఫీసర్ (తెలుగు) ప్రారంభించబడతాయి.

అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్:
అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్ హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ, మలయాళం, గుజరాతీ, రాజస్థానీ, బెంగాలీ మరియు రెండు కొత్త భాషలు అయిన అస్సామీ & ఒడియ వంటి అనేక ప్రాంతీయ భాషలలో ప్లే లిస్ట్ ను ప్రారంభిస్తుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470